<font face="Mangal" size="3"> రిజర్వ్ బ్యాంక్ చే ‘P’ అక్షరం పొందుపరచిన (inset) <span style="fon - ఆర్బిఐ - Reserve Bank of India
78476838
ప్రచురించబడిన తేదీ అక్టోబర్ 14, 2015
రిజర్వ్ బ్యాంక్ చే ‘P’ అక్షరం పొందుపరచిన (inset) ₹ 10 బ్యాంక్ నోట్ల జారీ
అక్టోబర్ 14, 2015 రిజర్వ్ బ్యాంక్ చే ‘P’ అక్షరం పొందుపరచిన (inset) ₹ 10 బ్యాంక్ నోట్ల జారీ భారతీయ రిజర్వ్ బ్యాంక్, మహాత్మా గాంధీ సిరీస్-2005 లో, రెండు నంబర్ ప్యానెళ్ళలో 'P’ అక్షరం పొందుపరచిన ₹ 10 బ్యాంక్ నోట్లను జారీ చేయనుంది. ఈ నోట్లు, భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ డా. రఘురామ్ జి రాజన్ సంతకంకలిగి ఉంటాయి. బ్యాంక్ నోట్ వెనుక, '2015' అని ముద్రించి ఉంటుంది. జారీ చేయబోయే ఈ నోట్ల నమూనా, అన్నివిధాలా, మహాత్మా గాంధీ సిరీస్-2005 లో, గతంలో జారీ చేసిన ₹ 10 బ్యాంక్ నోట్లను పోలి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్, ఇంతవరకు జారీ చేసిన ₹ 10 విలువ గల అన్ని బ్యాంక్ నోట్లూ, చట్టబద్ధంగా చెలామణి లో కొనసాగుతాయి. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2015-2016/903 |
प्ले हो रहा है
వినండి
ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?