RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78478314

రిజర్వ్ బ్యాంక్‌చే "V" అక్షరం నిగూఢంగా కలిగిన, 10 బ్యాంక్ నోట్ల జారీ

జూన్‌ 02, 2016

రిజర్వ్ బ్యాంక్‌చే "V" అక్షరం నిగూఢంగా కలిగిన, 10 బ్యాంక్ నోట్ల జారీ

భారతీయ రిజర్వ్ బ్యాంక్ త్వరలో, మహాత్మా గాంధి సిరీస్‌-2005 క్రింద, రెండు నంబర్ ప్యానెళ్ళలో "V” అక్షరం నిగూఢంగా ఉండి, భారతీయ రిజర్వ్ బ్యాంక్‌, గవర్నర్, డా. రఘురామ్‌ రాజన్‌చే సంతకం చేయబడ్డ 10 బ్యాంక్ నోట్లు జారీ చేయనుంది. ముద్రించిన సంవత్సరం "2016" నోటు వెనుకవైపు ముద్రించి ఉంటుంది.

ప్రస్తుతం జారీ చేయనున్న బ్యాంక్ నోట్ల నమూనా, అన్ని విధాలుగా, పూర్వం మహాత్మాగాంధీ సిరీస్-2005 క్రింద జారీ చేసిన 10 నోట్ల వలెనే ఉంటుంది.

ఇంతకు ముందు జారీ చేసిన అన్ని 10 బ్యాంక్ నోట్లూ, చట్టబద్ధంగా చెలామణిలో కొనసాగుతాయి.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2015-2016/2802

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?