RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78469229

ప్రజల సౌకర్యార్థం భారతీయ రిజర్వ్ బ్యాంక్, జులై 1, 2016 న తెరిచి ఉంటుంది

జూన్‌ 28, 2016

ప్రజల సౌకర్యార్థం భారతీయ రిజర్వ్ బ్యాంక్, జులై 1, 2016 న తెరిచి ఉంటుంది

విషయం సమీక్షించిన అనంతరం, మార్కెట్ లావాదేవీల సెటిల్‌మెంట్‌కి, ప్రజా సౌకర్యానికి, భారతీయ రిజర్వ్ బ్యాంక్ , జులై 1, 2016 తేదీన తెరిచి ఉంచాలని నిశ్చయించింది. సాధారణంగా, ప్రతీ జులై 1 న రిజర్వ్ బ్యాంక్, వారి ఖాతాల వార్షిక ముగింపు కారణంగా, ప్రజల కోసం తెరిచి ఉండదు. రిజర్వ్ బ్యాంక్ అకౌంటింగ్ సంవత్సరం జులై నుండి జూన్‌ వరకు.

వారి ఖాతాల వార్షిక ముగింపు సందర్భంగా జులై 1, 2016 న:

  1. RTGS/NEFT, నగదు బదిలీ, సెక్యూరిటీల సెటిల్‌మెంట్ మొదలైన సేవలు ఉదయం 11.00 గం. నుండి అందుబాటులో ఉంటాయి;

  2. T+0 ఆధారంగా జరిపిన అన్ని లావాదేవీల, నగదు / సెక్యూరిటీ సెటిల్‌మెంట్లు, ఉదయం 11.00 గం. నుండి చెయ్యబడతాయి;

  3. తిరగరాయడం బకాయిలో ఉన్న అన్ని లిక్విడీటీ అడ్జస్ట్‌మెంట్ సౌకర్యం (LAF) మార్జినల్ స్టాండింగ్ సదుపాయం (MSF) లావాదేవీలు ఉదయం 11.00 గం. కు జరపబడతాయి;

  4. LAF రిపో, ఉదయం 11.30 గం. నుండి మధ్యాహ్నం 3 గం. వరకు పనిచేస్తుంది;

  5. 14 రోజుల నిర్ణీతకాల రిపో వేలం, ఉదయం 12.30 గం. నుండి మధ్యాహ్నం 1.00 గం. వరకు జరుగుతుంది.

అల్పనా కిల్లవాలా
ప్రిన్సిపల్ అడ్వైజర్

పత్రికా ప్రకటన : 2015-2016/3028

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?