<font face="mangal" size="3">భారతీయ రిజర్వ్ బ్యాంక్‌ మిగులు నిధులు భారత ķ - ఆర్బిఐ - Reserve Bank of India
78510295
ప్రచురించబడిన తేదీ ఆగస్టు 10, 2017
భారతీయ రిజర్వ్ బ్యాంక్ మిగులు నిధులు భారత ప్రభుత్వానికి బదిలీ
తేదీ: ఆగస్ట్ 10, 2017 భారతీయ రిజర్వ్ బ్యాంక్ మిగులు నిధులు భారత ప్రభుత్వానికి బదిలీ రిజర్వ్ బ్యాంక్ కేంద్రీయ మండలి (Central Board), ఈరోజు జరిగిన సమావేశంలో, జూన్ 30, 2017 సంవత్సరాంతానికి, ₹ 306.59 బిలియన్ల మిగులు నిధులు, భారత ప్రభుత్వానికి బదిలీ చేయడానికి సమ్మతి తెలిపింది. జోస్ జె కత్తూర్ పత్రికా ప్రకటన: 2017-2018/414 |
प्ले हो रहा है
వినండి
ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?