RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78479582

ది జనతా కమర్షియల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ఖామ్‌గాఁవ్, బుల్ధాన, మహారాష్ట్ర కు, భారతీయ రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన నిర్దేశాల ఉపసంహరణ

ఆగస్ట్ 28, 2015

ది జనతా కమర్షియల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ఖామ్‌గాఁవ్, బుల్ధాన, మహారాష్ట్ర కు, భారతీయ రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన నిర్దేశాల ఉపసంహరణ

భారతీయ రిజర్వ్ బ్యాంక్, సెప్టెంబర్ 12, 2012 న, ది జనతా కమర్షియల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., ఖామ్‌గాఁవ్, బుల్ధాన, మహారాష్ట్ర కు జారీ చేసిన సమగ్ర నిర్దేశాలను, ఆగస్ట్ 26, 2015, పనిముగింపు వేళ నుండి ఉపసంహరించింది.

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) సెక్షన్‌ 35 A, సబ్ సెక్షన్‌ (2) ద్వారా రిజర్వ్ బ్యాంక్ కు సంక్రమించిన అధికారాలతో, ఈ నిర్దేశాలు ఉపసంహరించబడ్డాయి.

ఈ ఆదేశాల ప్రతి, ప్రజల సమాచారంకోసం, ది జనతా కమర్షియల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., ఆవరణలో ప్రదర్శించబడింది. బ్యాంక్, యథావిధిగా బ్యాంకింగ్ కార్య కలాపాలు కొనసాగిస్తుంది.

సంగీతా దాస్
డైరెక్టర్

పత్రికా ప్రకటన: 2015-2016/534

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?