Page
Official Website of Reserve Bank of India
78522822
ప్రచురించబడిన తేదీ
మార్చి 14, 2019
ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్‌ను ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్‌గా తిరిగి వర్గీకరించడం
|
మార్చ్ 14, 2019 ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్‌ను ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్‌గా తిరిగి వర్గీకరించడం ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్ మొత్తం ఈక్విటీ షేర్ క్యాపిటల్‌లో 51% లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేసిన నేపథ్యంలో, నియంత్రణా ప్రయోజనాల కోసం ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్‌ను జనవరి 21, 2019 నుండి 'ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్' గా భారతీయ రిజర్వు బ్యాంకు వర్గీకరించింది. జోస్ జె. కట్టూర్ పత్రికా ప్రకటన : 2018-2019/2194 |
प्ले हो रहा है
వినండి
పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:
ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?