RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78502882

ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్ పై భారతీయ రిజర్వు బ్యాంకు నగదు జరిమానా విధింపు

అక్టోబర్ 03, 2018

ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్ పై భారతీయ రిజర్వు బ్యాంకు నగదు జరిమానా విధింపు.

భారతీయ రిజర్వు బ్యాంకు సెప్టెంబర్ 25, 2018 తేదీనాటి ఆర్డర్ ద్వారా ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్ (ఆ బ్యాంక్) పై, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 19(2) ను ఉల్లంఘించినందులకు మరియు (అ) సెంట్రల్ రిపోజిటరీ అఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్ (CRILIC) పై డేటా ను రిపోర్టింగ్ చేయడం (ఆ) RBS క్రింద అంచనా వేయడానికి ఆర్బిఐకి రిపోర్టింగ్ చేయడం (ఇ) ఖాతాదార్ల ఎటియం సంబంధిత ఫిర్యాదుల పరిష్కార జాప్యానికి పరిహారo చెల్లింపు మరియు (ఈ) మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి / అక్రమ నగదు చలామణి నియమాలకు సంబంధించి ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాలను అమలుచేయకపోవడం పై ఆర్బీఐ సూచనలను అమలుపరచనందుకు 50 మిలియన్ల నగదు జరిమానా విధించింది. ఇతః పూర్వం పేర్కొన్ననిబంధనలకు సంబంధించి తమ ఆదేశాలను మరియు సూచనలను అమలుపరచడంలో వైఫల్యంచెందినందులకు గాను బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 47A (1)(c) రెడ్ విత్ సెక్షన్ 46 (4)(i) మరియు సెక్షన్ 56 నిబంధనల క్రింద రిజర్వు బ్యాంకుకు దఖలుపరచబడిన అధికారాలతో, ఈ జరిమానాను విధించడం జరిగింది.

ఈ చర్యను, నియంత్రణలు పాటించడంలో లోపాల మూలంగా మాత్రమే తీసుకోబడిoదితప్ప, వారి ఖాతాదార్లతో జరిపిన ఏ లావాదేవీ లేదా ఒప్పందాల చెల్లుబడి మీద తీర్మానం చెప్పినట్లుగా భావింపరాదు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2018-2019/778

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?