<font face="mangal" size="3">విలువ ముందే జమచేయబడ్డ చెల్లింపు సాధనాలు (ప్ĸ - ఆర్బిఐ - Reserve Bank of India
78523303
ప్రచురించబడిన తేదీ మే 03, 2019
విలువ ముందే జమచేయబడ్డ చెల్లింపు సాధనాలు (ప్రీ-పైడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్, పి పి ఐలు) జారీచేస్తున్న ఐదు సంస్థలకు రిజర్వ్ బ్యాంక్, నగదు జరిమానా విధించినది
తేదీ: 03/05/2019 విలువ ముందే జమచేయబడ్డ చెల్లింపు సాధనాలు (ప్రీ-పైడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్, పి పి ఐలు) జారీచేస్తున్న ఐదు సంస్థలకు రిజర్వ్ బ్యాంక్, నగదు జరిమానా విధించినది నియంత్రణా మార్గదర్శకాలు పాటించని కారణంగా, సెక్షన్ 30 చెల్లింపులు మరియు పరిష్కారాల చట్టం, 2007 (పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ ఏక్ట్, 2007) ద్వారా తమకు దఖలుపరచబడ్డ అధికారాలతో, రిజర్వ్ బ్యాంక్, ఐదు పి పి ఐ జారీ సంస్థలపై, ఈక్రింద సూచించిన విధంగా నగదు జరిమానా విధించినది.
శైలజా సింగ్ పత్రికా ప్రకటన: 2018-2019/2593 |
प्ले हो रहा है
వినండి
ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?