<font face="mangal" size="3px">రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంట‌ర్ – బ్యాంకĺ - ఆర్బిఐ - Reserve Bank of India
78482618
ప్రచురించబడిన తేదీ మార్చి 20, 2017
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్ – బ్యాంక్ హిందీ వ్యాసరచన పోటీ 2016-17 - ఫలితాల ప్రకటన
మార్చి 20, 2017 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్ – బ్యాంక్ బ్యాంకింగ్ అంశాలపై హిందీలో తమ స్వంత ప్రతిభను వెల్లడించడాన్ని ప్రోత్సహించేందు కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటిలాగే 2016-17 సంవత్సరానికి ఇంటర్-బ్యాంక్ వ్యాసరచన పోటీలను నిర్వహించింది. ఈ పోటీల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలకు చెందిన సిబ్బంది (రాజభాష అధికారులు మరియు అనువాదకులు తప్ప) పాలు పంచుకున్నారు. ఆ పోటీలకు సంబంధించిన ఫలితాలను ఈ క్రింద ఇవ్వడం జరిగింది:
అజిత్ ప్రసాద్ ప్రెస్ రిలీజ్: 2016-2017/2505 |
प्ले हो रहा है
వినండి
ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?