<font face="mangal" size="3">పున‌రుద్ధ‌రించిన కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) ప&zw - ఆర్బిఐ - Reserve Bank of India
పునరుద్ధరించిన కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పథకం
RBI/2016-17/84 అక్టోబర్ 13, 2016 ద ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్/ సీఈఓలు, డియర్ మేడమ్/సర్, పునరుద్ధరించిన కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పథకం దయచేసి పైన పేర్కొన్న అంశానికి సంబంధించి మేము ఆగస్టు 07, 2012న జారీ చేసిన సర్క్యులర్ నెం.RPCD.FSD.BC.No.23/05.05.09/2012-13 ను చూడండి. 2. అనుంబంధంలో సూచించినట్లుగా పునరుద్ధరించిన KCCలోని పేరా 13లో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించడమైనది. అన్ని బ్యాంకులూ ఆ మార్చిన సూచనలను గుర్తించి వెంటనే వాటిని అమలు చేయాలని ఆదేశించడమైనది. మీ విశ్వసనీయులు, (ఉమా శంకర్) Encl: పైన పేర్కొన్నవి వివరాలు ANNEX
|