<font face="mangal" size="3">ద్రవ్య విధాన సమితి (ఎంపిసి), 2018-19 కోసం సవరించిన సూ& - ఆర్బిఐ - Reserve Bank of India
78533914
ప్రచురించబడిన తేదీ మే 16, 2018
ద్రవ్య విధాన సమితి (ఎంపిసి), 2018-19 కోసం సవరించిన సూచీ (షెడ్యూల్)
May 16, 2018 ద్రవ్య విధాన సమితి (ఎంపిసి), 2018-19 కోసం సవరించిన సూచీ (షెడ్యూల్) ద్రవ్య విధాన సమితి (ఎంపిసి), 2018-19 సంవత్సరానికి సమావేశాల కోసం మార్చి 21, 2018 న పత్రికా ప్రకటన 2017-2018/2504 ను భారతీయ రిజర్వు బ్యాంకు విడుదలచేసింది. కొన్ని పరిపాలనాపరమైన ఆవశ్యకతల వల్ల, 2018-19 కోసం ద్వితీయ ద్వి-నెలవారీ ద్రవ్య విధాన సమితి (ఎంపిసి) సమావేశం జూన్ 5-6 బదులుగా జూన్ 4-6, 2018 న జరగనుంది. 2018-19 సంవత్సరంలోని అన్ని ఇతర ఎంపీసి సమావేశాల తేదీలలో ఎటువంటి మార్పు లేదు. జోస్ జె కట్టూర్ పత్రికా ప్రకటన: 2017-2018/3015 |
प्ले हो रहा है
వినండి
ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?