RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
ODC_S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78515355

నష్టభయ నిర్వహణ మరియు బ్యాంకులమధ్య లావాదేవీలు – విదేశీ మారక రిస్క్ తేదీని (ఫారిన్ ఎక్స్చేంజ్ రిస్క్ డేట్) ‘హెడ్జ్’ చేయుట

RBI/2019-20/232
A.P. (DIR Series) Circular No. 31

మే 18, 2020

ఆతరైజ్డ్ డీలర్లు క్యాటగరి – I

అమ్మా / అయ్యా,

నష్టభయ నిర్వహణ మరియు బ్యాంకులమధ్య లావాదేవీలు – విదేశీ మారక రిస్క్ తేదీని (ఫారిన్ ఎక్స్చేంజ్ రిస్క్ డేట్) ‘హెడ్జ్’ చేయుట

విదేశీ మారక నష్టభయాన్ని ‘హెడ్జ్’ చేయుటకు,  ఏప్రిల్ 7, 2020  తేదీన A.P.(DIR Series) సర్క్యులర్ నం. 29, ద్వారా జారీచేసిన మార్గదర్శకాలు దయచేసి చూడండి.  ఈ మార్గదర్శకాలు, జూన్ 1, 2020 తేదీనుండి అమలులోనికి రావలసి ఉంది.

2. కానీ, మార్కెట్ భాగస్వాములనుండి వచ్చిన అభ్యర్థనలకు అనుకూలంగా మరియు నావల్ కరోనా వైరస్ వ్యాధి (కోవిడ్ -19) చెలరేగిన కారణంగా, ఈ నిర్దేశాలు,       సెప్టెంబర్ 1, 2020 తేదీనుండి అమలుపరచాలని, నిర్ణయించడం జరిగింది. 

3. A.P. (DIR Series) సర్క్యులర్ నం. 23, మార్చి 27, 2020 ద్వారా, బ్యాంకులు ‘ఆఫ్ షోర్ నాన్ – డెలివరబుల్ రుపీ డిరైవేటివ్ మార్కెట్లలో’ పాల్గొనుటకు జారీచేసిన మార్గదర్శకాలు, ఇంతకు ముందు నిర్ణయించినట్లే, జూన్ 1, 2020 నుండి అమలులోకి వస్తాయి.

4. ఈ సర్క్యులర్ లోని ఆదేశాలు, విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం, 1999 (1999 లో 42 వది), సెక్షన్ 10 (4) మరియు 11 (1) క్రింద, ఇతర చట్ట  పరమైన ఉత్తరువులు / అనుమతులకు భంగం కానివిధంగా, జారీచేయబడ్డాయి.

మీ విశ్వాసపాత్రులు,

(డింపుల్   భాండియా)
జనరల్ మానేజర్ ఇన్-చార్జ్

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?