RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78497440

సాహెబ్ రావు దేశముఖ్ సహకార బ్యాంకు లిమిటెడ్, ముంబై - జరిమానా విధింపు

ఆగస్టు 23, 2018

సాహెబ్ రావు దేశముఖ్ సహకార బ్యాంకు లిమిటెడ్, ముంబై - జరిమానా విధింపు

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించేది) సెక్షన్ 46(4) తో కలిపి, సెక్షన్ 47A(1)(c) లోని అధికారాలను వినియోగించుకొని, బంధువులు/ సంచాలకులకు మరియు వారికి ఆసక్తి ఉన్న వ్యాపార సంస్థలు/ఇతర సంస్థలకు రుణాలు మరియు అప్పులు ఇవ్వడంలో భారతీయ రిజర్వు బ్యాంకు యొక్క నిర్దేశాలు / సూచనలు / మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు, సాహెబ్ రావు దేశముఖ్ సహకార బ్యాంకు లిమిటెడ్, ముంబై ఫై, భారతీయ రిజర్వు బ్యాంకు 5.00/-(ఐదు లక్షల రూపాయలు మాత్రమే) జరిమానా విధించింది.

భారతీయ రిజర్వు బ్యాంకు జారీచేసిన షో-కాజ్ నోటీసుకు ప్రతిస్పందనగా బ్యాంక్ ఒక లిఖితపూర్వక సమాధానం మరియు ఇతర జవాబులు సమర్పించింది. కేసులోని వాస్తవాలను మరియు బ్యాంక్ ప్రత్యుత్తరం పరిశీలించిన తరువాత, ఈ విషయంలో బ్యాంకు యొక్క ఉల్లంఘన వాస్తవమని మరియు జరీమానా విధించదగినదిగా భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన సంఖ్య : 2018-2019/449

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?