RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78494510

సర్ యం విశ్వేశ్వరయ్య కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, బెంగళూరు, కర్నాటక పై జరిమానా విధింపు

అక్టోబర్ 9, 2018

సర్ యం విశ్వేశ్వరయ్య కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, బెంగళూరు, కర్నాటక పై జరిమానా విధింపు.

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం , 1949 సెక్షన్ 47A(1) (c) రెడ్ విత్ సెక్షన్ 46 (4) (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) నిబంధనల ప్రకారం, భారతీయ రిజర్వు బ్యాంకు తమకు దఖలుపరచబడిన అధికారములతో సర్ యం విశ్వేశ్వరయ్య కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, బెంగళూరు, పై అక్టోబర్ 31, 2011 తేదీనాటి ఆర్బీఐ సర్కులర్ నం. యుబిడి. బిపిడి. (పిసిబి). Cir.నం.7/09.22.010/2011-12, పేరా 2 నందుగల ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఇళ్ళ ఋణాలను లభ్దిదారు ఒక్కింటికి 70.00 లక్షలకు పైబడి మంజూరు చేసినందుకు మరియు ఆగస్ట్ 30, 2013 తేదీనాటి ఆర్బీఐ సర్కులర్ యుబిడి. బిపిడి. (పిసిబి). Cir.నం.7/09.72.000/2013-14 ని ఉల్లంఘిస్తూ ఆ బ్యాంక్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేటర్ గా ఉన్న ఒక ట్రస్ట్ కు విరాళం అందించినందులకు 5,00,000/- (ఐదు లక్షల రూపాయలు) నగదు జరిమానా విధించింది.

2. భారతీయ రిజర్వు బ్యాంక్ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు, బ్యాంక్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చిoది. ఈ సందర్భంగా కేసు సంబంధిత నిజానిజాలను పరిశీలించిన తరువాత, ఈ ఉల్లంఘనలు నిరూపించబడినవై అవి నగదు జరిమానా విధించదగినవేనని, భారతీయ రిజర్వు బ్యాంక్ నిర్ధారణకు వచ్చినది.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2018-2019/824

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?