RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78519354

భారతీయ రిజర్వు బ్యాంకుకి ఆరు బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల (ఎన్.బి.ఎఫ్.సిలు) ద్వారా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల సమర్పణ

తేది: 02/08/2019

భారతీయ రిజర్వు బ్యాంకుకి ఆరు బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల (ఎన్.బి.ఎఫ్.సిలు)
ద్వారా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల సమర్పణ

ఈ క్రింది ఎన్.బి.ఎఫ్.సిలు, భారతీయ రిజర్వు బ్యాంకు తమకు మంజూరు చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను సమర్పించాయి. తదనుసారముగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 లోని సెక్షన్ 45-IA (6) క్రింద ప్రదానం చేసిన అధికారాలను వినియోగించుకొని, వాటి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను భారతీయ రిజర్వు బ్యాంకు రద్దు చేసింది.

క్రమ సంఖ్య కంపెనీ పేరు కంపెనీ రిజిస్టర్డ్ కార్యాలయం చిరునామా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (సిఓఆర్) సంఖ్య సిఓఆర్ జారీ చేయబడిన తేదీ సిఓఆర్ రద్దు చేయబడిన తేదీ
1 ఫైనాన్షియల్ ఆర్మ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డి -315, డిఫెన్స్ కాలనీ, న్యూ ఢిల్లీ – 110 024 14.01579 ఫిబ్రవరి 28, 2000 మే 16, 2019
2 ఐటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ప్రస్తుతం ఐటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ గా పిలువబడుతుంది) ఎల్ -2 ఎ, హౌజ్ ఖాస్ ఎన్‌క్లేవ్, న్యూ ఢిల్లీ -110 016 14.00924 జూన్ 01, 1998 మే 17, 2019
3 J.S.P. క్యాపిటల్స్ & సెక్యూరిటీస్ లిమిటెడ్ సరాఫ్ బిల్డింగ్ అనెక్స్, ఎ.టి. రోడ్, గువహతి -781 001 బి. 08.00133 నవంబర్ 09, 2000 జూన్ 03, 2019
4 కునాల్ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూమ్ నెంబర్ 223, 2 వ అంతస్తు, అల్ఫాన్సో ఎస్టేట్, 5 మాంగో లేన్, కోల్‌కతా -700 001 05.00929 మార్చి 12, 1998 జూన్ 07, 2019
5 పుష్పాంజలి ట్రెక్సిమ్ లిమిటెడ్ (ప్రస్తుతం పుష్పాంజలి ట్రెక్సిమ్ ప్రైవేట్ లిమిటెడ్ గా పిలువబడుతుంది) ఎ -7, మొదటి అంతస్తు, గీతాంజలి ఎన్క్లేవ్, న్యూ ఢిల్లీ – 110 017 బి. 05.06218 మార్చి 04, 2004 జూన్ 07, 2019
6 సోలెక్స్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 180, ఎం.జి. రోడ్, 3 వ అంతస్తు, కోల్‌కతా -700 007 బి. 05.04487 అక్టోబర్ 04, 2001 జూలై 15, 2019

తదనుసారముగా, పైన పేర్కొన్న కంపెనీలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 సెక్షన్ 45-I నిబంధన (a) లో నిర్వచించిన విధంగా, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల కార్యకలాపాలు నిర్వహించరాదు.

యోగేష్ దయాళ్
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2019-2020/319

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?