RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78499587

ది బిజనోర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, బిజనోర్ పై జరిమానా విధింపు

అక్టోబర్ 4, 2018

ది బిజనోర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, బిజనోర్ పై జరిమానా విధింపు.

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 47A(1) (c) రెడ్ విత్ సెక్షన్ 46 (4) (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) నిబంధనల ప్రకారం,భారతీయ రిజర్వు బ్యాంకు తమకు దఖలుపరచబడిన అధికారాలతో, సదరు చట్టం లోని సెక్షన్ 27 కింద నిరంతరాయంగా రిటర్న్స్ ను సమర్పించ లేకపోవడంమూలాన ది బిజనోర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ పై 10,00,000/- (పది లక్షల రూపాయలు) నగదు జరిమానా విధించింది

భారతీయ రిజర్వు బ్యాంకు జారీ చేసిన షోకాజ్ నోటీసుకు బ్యాంకు తన లిఖిత పూర్వక సమాధానం సమర్పించలేదు. ఈ సందర్భంగా నిజానిజాలను పరిశీలించిన తరువాత, ఈ ఉల్లంఘనలు నిరూపించబడినవై అవి నగదు జరిమానా విధించదగినవేనని, బారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చినది.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2018-2019/784

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?