RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78522849

మహిళా వికాస్ సహకార బ్యాంక్ లిమిటెడ్, అహ్మదాబాద్ (గుజరాత్) -
(షెడ్యూల్ లో లేని యుసిబి) - జరిమానా విధించబడినది

మార్చ్ 20, 2019

మహిళా వికాస్ సహకార బ్యాంక్ లిమిటెడ్, అహ్మదాబాద్ (గుజరాత్) -
(షెడ్యూల్ లో లేని యుసిబి) - జరిమానా విధించబడినది

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించే విధంగా) సెక్షన్ 46(4) తో కలిపి, సెక్షన్ 47A(1)(c) లోని అధికారాలను వినియోగించుకొని, అసురక్షిత రుణాల పరిమితి, డైరెక్టర్ మరియు వారికి సంబంధించిన బంధువులకు, సంస్థలకు రుణాలు మరియు ‘మీ వినియోగదారుని తెలుసుకోండి’ (KYC)/ఎఎంఎల్ (AML) మార్గదర్శకాలు మొదలగు అంశాలపై భారతీయ రిజర్వు బ్యాంకు యొక్క సూచనలు/మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు, మహిళా వికాస్ సహకార బ్యాంక్ లిమిటెడ్, అహ్మదాబాద్ (గుజరాత్) ఫై, భారతీయ రిజర్వు బ్యాంకు 10,00,000/- (పది లక్షల రూపాయలు మాత్రమే) జరిమానా విధించింది.

భారతీయ రిజర్వు బ్యాంకు జారీచేసిన షో-కాజ్ నోటీసుకు ప్రతిస్పందనగా బ్యాంక్ ఒక లిఖిత పూర్వక సమాధానాన్ని మరియు అహ్మదాబాద్ లోని రిజర్వ్ బ్యాంక్ వరిష్ఠ అధికారుల కమిటీకి వ్యక్తిగత సమర్పణలు చేసింది. కేసులోని వాస్తవాలను, బ్యాంక్ ప్రత్యుత్తరం మరియు వ్యక్తిగత విచారణ లోని అంశాలను పరిశీలించిన తరువాత, ఈ విషయంలో బ్యాంకు యొక్క ఉల్లంఘన వాస్తవమని మరియు జరీమానా విధించదగినదిగా భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన సంఖ్య : 2018-2019/2249

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?