RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78503929

ది మెహ్ సాన అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్,మెహ్ సాన (గుజరాత్),పై జరిమానా విధింపు.

తేదీ:14/05/2018

ది మెహ్ సాన అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్,మెహ్ సాన (గుజరాత్),పై జరిమానా విధింపు.

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం,1949 సెక్షన్ 47A(1) (c) రెడ్ విత్ సెక్షన్ 46 (4) (కోఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) నిబంధనల ప్రకారం,భారతీయ రిజర్వ్ బ్యాంక్ తమకు దఖలుపరచబడిన ఆధికారాలతోమెహ్ సాన అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్,మెహ్ సాన,గుజరాత్,పై 1.00 కోటి (ఒక కోటి రూపాయలు) నగదు జరిమానా విధించింది. డైరెక్టర్స్ మరియు వారి బంధువులకు అడ్వాన్సులు జారీచేయడం, ‘మీ వినియోగదారుని తెలుసుకోండి (కే.వై.సి)’/అక్రమ నగదు చలామణి (యాంటి-మనీ లాండరింగ్ - ఏ.యమ్.యల్)’ నియమాలు, గ్రూప్ ఎక్ష్పొజరు నియమాలు, మొదలగువాటికి సంబంధించిపైన పేర్కొన్న చట్టం క్రింద అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులకు రిజర్వు బ్యాంకు జారీ చేసిన ఆదేశాలు/సూచనలు మరియు నిబంధనలను బ్యాంక్ ఉల్లంఘించినందులకు, ఈ జరిమానా విధించడం జరిగింది.

2. రిజర్వు బ్యాంక్ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు బ్యాంకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చినది. ఈ సందర్భంగా నిజానిజాలు, బ్యాంక్ ఇచ్చిన సమాధానం మరియు మౌఖిక విచారణ లో సమర్పించిన వినతులను పరిశీలించిన తరువాత, ఈ ఉల్లంఘనలు నిరూపించబడినవై, అవి నగదు జరిమానా విధించదగినవేనని, రిజర్వు బ్యాంక్ నిర్ధారణకు వచ్చినది.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2017-2018/2983

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?