RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78514230

2 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs), వారి నమోదు పత్రాలను (Certificates of Registration) రిజర్వ్ బ్యాంక్‌కు తిరిగి అప్పగించినవి

తేదీ: 30/09/2019

2 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs), వారి నమోదు పత్రాలను
(Certificates of Registration) రిజర్వ్ బ్యాంక్‌కు తిరిగి అప్పగించినవి

ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs), వారికి రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన నమోదు పత్రాలను, తిరిగి అప్పగించాయి. అందువల్ల, సెక్షన్‌ 45 - I A (6), భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, ద్వారా తమకు దఖలు పరచబడ్డ అధికారాలతో, వారి నమోదు పత్రాలను రిజర్వ్ బ్యాంక్, రద్దు చేసినది.

క్రమ సం. కంపెనీ పేరు ఆఫీస్ చిరునామా నమోదు పత్రం సం. జారీ తేదీ రద్దు ఆదేశం తేదీ
1. జాగృతి ట్రేడ్ సర్విసెస్ ప్రై. లి. 3A, షేక్‌స్పియర్ సారణి, 8 వ అంతస్తు, కోల్కత్తా-700 071 B.05. 06009 జనవరి 19, 2004 ఆగస్ట్ 19, 2019
2. మదన్‌ మోహన్‌ లాల్ శ్రీరామ్‌ ప్రై. లి. II అంతస్తు, ఎ బ్లాక్, 14, ఫాక్టర్ రోడ్, సఫ్‌దర్‌జంగ్ హాస్పిటల్ ప్రక్కన, రింగ్ రోడ్, న్యూ ఢిల్లీ B-14. 02761 డిసెంబర్ 04, 2002 సెప్టెంబర్ 05, 2019

ఈ కారణంగా, పై కంపనీలు, క్లాజ్ (a) సెక్షన్‌ 45-I, ఆర్ బి ఐ ఏక్ట్ 1934 లో నిర్వచించిన, బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్య కలాపాలు నిర్వహించరాదు.

(యోగేశ్ దయాల్) 
చీఫ్ జనరల్ మానేజర్

పత్రికా ప్రకటన: 2019-2020/833

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?