RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78518726

యూ.పి. పోస్టల్ ప్రైమరీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, లక్నోపై - జరిమానా విధింపు

ఏప్రిల్ 10, 2019

యూ.పి. పోస్టల్ ప్రైమరీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, లక్నోపై - జరిమానా విధింపు.

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం , 1949 సెక్షన్ 47ఏ (1) (సి) తో పాటు సెక్షన్ 46 (4) (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) నిబంధనల ప్రకారం, రిజర్వు బ్యాంక్ తమకు సంక్రమించిన అధికారాలతో యూ.పి. పోస్టల్ ప్రైమరీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, లక్నో పై, ఆర్బీఐ ముందస్తు అనుమతి పొందకుండా బ్యాంక్ బ్రాంచిని తరలించి (షిఫ్టింగ్) ఆర్బిఐ సూచనలు / మార్గదర్శకాలను ఉల్లంఘించినందులకు, 1,00,000/- (లక్ష రూపాయలు) నగదు జరిమానా విధించింది.

2. రిజర్వు బ్యాంక్ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు బ్యాంక్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చినది. ఈ సందర్భంగా కేసుకు సంబంధించిన నిజానిజాలు మరియు బ్యాంక్ ఇచ్చిన సమాధానo పరిశీలించిన తరువాత, ఈ ఉల్లంఘనలు నిరూపించబడినవై, అవి నగదు జరిమానా విధించదగినవేనని, భారతీయ రిజర్వు బ్యాంక్ నిర్ధారణకు వచ్చినది.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన : 2017-2018/2420

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?