RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
ODC_S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78490697

అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, బస్తీ, (యు.పి) పై జరిమానా విధింపు.

అక్టోబర్ 17, 2018

అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, బస్తీ, (యు.పి) పై జరిమానా విధింపు.

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 47A(1) (c) రెడ్ విత్ సెక్షన్ 46 (4) (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) నిబంధనల ప్రకారం, భారతీయ రిజర్వు బ్యాంకు తమకు దఖలుపరచబడిన అధికారములతో, అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, బస్తీ, (యు.పి) పై, ఆర్బీఐ నుంచి ముందస్తు అనుమతి పొందకుండా ఆన్ సైట్ ఏటియం తెరవడం; ఎక్స్పోజర్ నియమాలు మరియు చట్టబద్ధమైన /ఇతర ఆంక్షలు – యూసీబిలకు ; కేవైసి/ఏ. యమ్. యల్ నియమాలు మరియు యూసీబిల పెట్టుబడులకు సంబంధించి ఆర్బీఐ జారీ చేసిన సూచనలు /నిబంధనలను బ్యాంక్ ఉల్లంఘించినందులకు 10.00 లక్షల (పది లక్షల రూపాయలు) నగదు జరిమానా విధించింది.

భారతీయ రిజర్వు బ్యాంకు జారీ చేసిన షోకాజ్ నోటీసుకు, బ్యాంక్ లిఖిత పూర్వక సమాధానం దాఖలు చేసింది. ఈ సందర్భంగా కేసు సంబంధిత నిజానిజాలు మరియు బ్యాంక్ ఇచ్చిన సమాధానం పరిశీలించిన తరువాత, ఈ ఉల్లంఘనలు నిరూపించబడినవై, అవి నగదు జరిమానా విధించదగినవేనని, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చినది.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2018-2019/909

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?