RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

RBINotificationSearchFilter

శోధనను రిఫైన్ చేయండి

Search Results

పత్రికా ప్రకటనలు

  • Row View
  • Grid View
డిసెం 04, 2023
మహారాష్ట్ర లోని ఉల్ హాస్ నగర్ కు చెందిన "ది కోణార్క్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్" పై అపరాధ రుసుమును విధించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్.

'ధరావత్తు ఖాతాల నిర్వహణ - ప్రాధమిక (పట్టణ) సహకార బ్యాంకులు' కు సంబధించి భారతీయ రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల మహారాష్ట్ర లోని ఉల్ హాస్ నగర్ కు చెందిన "ది కోణార్క్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంకు 20-11-2023 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రు 1,00,000 (ఒక లక్ష రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం 1949 లోని 47A (i)(C), 46(4)(i) మరియు 56 విభాగాలలోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకొంటూ ఈ అపరాధ రుసుమును విధించింది.

మహారాష్ట్ర లోని పూణే నగరానికి చెందిన "శ్రీ లక్ష్మీ కృపా అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్" పై అపరాధ రుసుమును విధించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్.

"భారతీయ రిజర్వ్ బ్యాంకు - మీ ఖాతాదారుని గుర్తించు (కె వై సీ) నిర్ధేశకాలు, 2016" సంబంధించి "పట్టణ సహకార బ్యాంకు మోసాలు : నియంత్రణ మరియు నివేదన యంత్రాగంలోని మార్పులు" కు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల మహారాష్ట్ర లోని పూణే నగరానికి చెందిన " శ్రీ లక్ష్మీ కృపా అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంకు 20-11-2023 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రు 1,00,000 (ఒక లక్ష రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం 1949 లోని 47A (1)(C), 46(4)(i) మరియు 56 విభాగాలలోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకొంటూ ఈ అపరాధ రుసుమును విధించింది.

ది చెంబూర్ నాగరిక సహకారి బ్యాంకు లిమిటెడ్,ముంబై మహారాష్ట్ర పై - భారతీయ రిజర్వు బ్యాకు ఆర్ధిక జరిమానా ( పెనాల్టీ ) విధింపు

భారతీయ రిజర్వు బ్యాంకు వారు, “డిపాజిట్ల ఖాతాల నిర్వహణలో” పట్టణ సహకార బ్యాంకులకు జారీ చేసిన నిబంధనలను సక్రమముగా అమలుపరచనందులకు గాను, తమ ఉత్తర్వు తేది 20-11-2023 నాటి ద్వారా ది చెంబూర్ నాగరిక సహకారి బ్యాంకు లిమిటెడ్,ముంబై, మహారాష్ట్ర పై రు.1.00 లక్ష ( అక్షరాల ఒక లక్ష రూపాయలు మాత్రమే ) ఆర్ధిక జరిమానా (పెనాల్టీ) విధించడము జరిగింది.

నవం 30, 2023
గుజరాత్ రాష్ట్రం లోని పటాన్ కు చెందిన " పటాన్ నాగరిక్ సహకారీ బ్యాంక్ లిమిటెడ్" పై అపరాధ రుసుమును విధించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్.

'డైరెక్టర్ లు , బంధువులు మరియు సంస్థలు మొదలైన వానిలో వారు ఇష్టపడిన వారికి అప్పులు, అడ్వాన్స్ లు మరియు దానికి అనుబంధమైన " డైరెక్టర్ లు మొదలైన వారికి అప్పులు, అడ్వాన్స్ లు - డైరెక్టర్ లే హామీ దారులు - స్పష్టీకరణ' మరియు 'సహకార బ్యాంకులు - ధరావత్తు ల పై వడ్డీ రేట్లు' కు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల గుజరాత్ రాష్ట్రం లోని పటాన్ కు చెందిన " పటాన్ నాగరిక్ సహకారీ బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంక్ 03-11-2023 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రు 1,50,000/- (ఒక లక్షా యాభైవేల రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం 1949 లోని 47A (1) (C), 46 (4)(i) మరియు 56 విభాగాలలోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకుంటూ ఈ అపరాధ రుసుమును విధించింది.

గుజరాత్ రాష్ట్రంలోని సురేంద్ర నగర్ జిల్లా ధ్రన్ గద్రా పట్టణం నందలి "ది ధ్రన్ గద్రా పీపుల్స్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్" పై అపరాధ రుసుమును విధించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్

'ప్రాథమిక (పట్టణ) సహకార బ్యాంకుల ద్వారా ఇతర బ్యాంకుల ధరావత్తు సేకరణ' కు సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు జారీచేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల గుజరాత్ రాష్ట్రంలోని సురేంద్ర నగర్ జిల్లా ధ్రన్ గద్రా పట్టణం నందలి "ది ధన్ గద్రా పీపుల్స్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంక్ 03-11-2023 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రూ 1,00,000/- (ఒక లక్ష రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం లోని 1949 లోని 47 A (1)(C), 46 (4)(I) మరియు 56 విభాగాల లోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకుంటూ ఈ అపరాధ రుసుమును విధించింది.

గుజరాత్ రాష్ట్రం లోని అహమ్మదాబాద్ జిల్లా మండల్ పట్టణానికి చెందిన " ది మండల్ నాగరిక్ సహకారీ బ్యాంక్ లిమిటెడ్" పై అపరాధ రుసుమును విధించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్.

డైరెక్టర్ లు , బంధువులు మరియు సంస్థలు మొదలైన వానిలో వారు ఇష్టపడిన వారికి అప్పులు, అడ్వాన్స్ లు మరియు దానికి అనుబంధమైన " డైరెక్టర్ లు మొదలైన వారికి అప్పులు, అడ్వాన్స్ లు - డైరెక్టర్ లే హామీ దారులు - స్పష్టీకరణ మరియు 'సహకార బ్యాంకులు - ధరావత్తు ల పై వడ్డీ రేట్లు' కు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల గుజరాత్ రాష్ట్రం లోని అహ్మదాబాద్ జిల్లా మండల్ పట్టణానికి చెందిన "ది మండల్ నాగరిక్ సహకారీ బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంక్ 03-11-2023 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రు 1,50,000/- (ఒక లక్షా యాభైవేల రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం 1949 లోని 47A (1) (C), 46 (4)(i) మరియు 56 విభాగాలలోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకుంటూ ఈ అపరాధ రుసుమును విధించింది. నియంత్రణ సమ్మతిలో జరిగిన లోపాల ఆధారంగా ఈ చర్యలను తీసుకొనబడింది. అంతేకాని బ్యాంక్ యొక్క వినియోగదారులు జరుపుతున్న లావాదేవీలు, ఒప్పందాలపై ఈ చర్య ఎటువంటి ప్రభావం చూపదు.

ఒడిషా రాష్ట్రం లోని బాలాసోర్ నందలి "ది బాలాసోర్ భద్రక్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్" పై అపరాధ రుసుమును విధించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్.

"కంపెనీల జమల సమాచార సభ్యత్వము" నకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల ఒడిషా రాష్ట్రం లోని బాలాసోర్ నందలి "ది బాలాసోర్ భద్రక్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంక్ 07-11-2023 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రు. 50,000/- (ఏభై వేల రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. కంపెనీల జమల సమాచారం (నియంత్రణ) చట్టం 2005 లోని 25(1) (iii) మరియు 23(4) విభాగాలలోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకొంటూ ఈ అపరాధ రుసుమును విధించింది. నియంత్రణ సమ్మతిలో జరిగిన లోపాల ఆధారంగా ఈ చర్య తీసుకోబడింది. అంతే కానీ బ్యాంకు యొక్క ఖాతాదారులు జరుపుతున్న లావాదేవీలు, ఒప్పందాలపై ఈ చర్య ఎటువంటి ప్రభావము చూపాడు.

నవం 23, 2023
గుజరాత్ రాష్ట్రంలోని పోర్ బందర్ నగరానికి చెందినా "పోర్ బందర్ విభాగియా నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్" పై అపరాధ రుసుమును విధించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్

'ప్రాథమిక (పట్టణ) సహకార బ్యాంకుల ద్వారా ఇతర బ్యాంకుల ధరావత్తు సేకరణ' కు సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు జారీచేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల గుజరాత్ రాష్ట్రంలోని పోర్ బందర్ నగరానికి చెందినా "పోర్ బందర్ విభాగియా నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంక్ 25-10-23 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రూ 2,00,000/- ( రెండు లక్షల రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం లోని 1949 లోని 47 A (1)(C), 46 (4)(I) మరియు 56 విభాగాల లోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకుంటూ ఈ అపరాధ రుసుమును విధించింది.

గుజరాత్ రాష్ట్రంలోని పంచమహల్ జిల్లా వెజల్ పూర్ నందలి "ది వెజల్ పూర్ నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్" పై అపరాధ రుసుమును విధించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్

'ప్రాథమిక (పట్టణ) సహకార బ్యాంకుల ద్వారా ఇతర బ్యాంకుల ధరావత్తు సేకరణ' కు సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు జారీచేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల గుజరాత్ రాష్ట్రంలోని పంచమహల్ జిల్లా వెజల్ పూర్ నందలి "ది వెజల్ పూర్ నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంక్ 30-10-23 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రూ 25,000/- ( ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం లోని 1949 లోని 47 A (1)(C), 46 (4)(I) మరియు 56 విభాగాల లోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకుంటూ ఈ అపరాధ రుసుమును విధించింది.

గుజరాత్ రాష్ట్రంలోని కమ్ భట్ నగరానికి చెందిన "ది కమ్ భట్ నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్" పై అపరాధ రుసుమును విధించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్

'ప్రాథమిక (పట్టణ) సహకార బ్యాంకుల ద్వారా ఇతర బ్యాంకుల ధరావత్తు సేకరణ' కు సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు జారీచేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల గుజరాత్ రాష్ట్రంలోని పంచమహల్ జిల్లా వెజల్ పూర్ నందలి "ది వెజల్ పూర్ నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంక్ 13-10-2023 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రూ 50,000/- (యాభై వేల రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం లోని 1949 లోని 47 A (1)(C), 46 (4)(I) మరియు 56 విభాగాల లోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకుంటూ ఈ అపరాధ రుసుమును విధించింది.

RBI-Install-RBI-Content-Global

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

Custom Date Facet

RBIPageLastUpdatedOn

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: జులై 31, 2024