పత్రికా ప్రకటనలు - ఆర్బిఐ - Reserve Bank of India
పత్రికా ప్రకటనలు
"పట్టణ సహకార బ్యాంకుల నియమ నిభంధనలను బహిరంగ పరచుట" కు సంబధించి భారతీయ రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల మహారాష్ట్ర లోని సోలాపుర్ నగరానికి చెందిన "సమర్థ్ సహకారి బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంకు 12-04-2024 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రు 50,000 (యాభై వేల రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం 1949 లోని 47A (i)(C), 46(4)(i) మరియు 56 విభాగాలలోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకొంటూ ఈ అపరాధ రుసుమును విధించింది.

"ముందస్తు నిధుల నిర్వహణ - పట్టణ సహకార బ్యాంకులు" మరియు "పట్టణ సహకార బ్యాంకుల నియమ నిభంధనలను బహిరంగ పరచుట" కు బధించి భారతీయ రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల మహారాష్ట్ర లోని హింగోలి నగరానికి చెందిన "డాక్టర్ జైప్రకాశ్ ముందడ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంకు 04-04-2024 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రు 1,00,000 (ఒక లక్ష రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం 1949 లోని 47A (i)(C), 46(4)(i) మరియు 56 విభాగాలలోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకొంటూ ఈ అపరాధ రుసుమును విధించింది.

"భారతీయ రిజర్వ్ బ్యాంకు - మీ ఖాతాదారుని గుర్తించు (కె వై సీ) నిర్ధేశకాలు, 2016" కు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల పశ్చిమ బెంగాల్ కు చెందిన ది బిషంపూర్ పట్టణ సహకార బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంకు 03-04-2024 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రు 1,00,000 (ఒక లక్ష రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం 1949 లోని 47A (1)(C), 46(4)(i) మరియు 56 విభాగాలలోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకొంటూ ఈ అపరాధ రుసుమును విధించింది.

నకోదర్‌లో గల నకోదర్ హిందూ పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్‌పై 2024 మార్చి 31న జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.5 లక్షల(ఐదు లక్షల రూపాయల) ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్.బి.ఐ) ప్రకటించింది. ‘ప్రాథమిక(పట్టణ) సహకార బ్యాంకుల పెట్టుబడుల’ విషయంలో ఆర్.బి.ఐ జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంలో విఫలం కావడంతో ఈ జరిమానా విధించింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలుపుకుని, సెక్షన్ 47A(1)(c) కింద ఆర్.బి.ఐకి కల్పించబడిన అధికారాలను వినియోగించుకుని ఈ జరిమానా విధించింది.

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లో గల పన్వెల్ సహకార పట్టణ బ్యాంకు లిమిటెడ్‌పై 2024 ఏప్రిల్ 1న జారీ చేసిన ఉత్తర్వు ద్వారా లక్ష రూపాయల జరిమానా విధిస్తున్నట్లు భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్.బి.ఐ) ప్రకటించింది. ప్రాథమిక(పట్టణ) సహకార బ్యాంకుల(యూసీబీల) కోసం సూపర్‌వైజరీ యాక్షన్ ఫ్రేమ్‌వర్క్(ఎస్‌ఏఎఫ్) కింద జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంలో విఫలమవ్వడంతో ఈ జరిమానా విధించింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలుపుకుని, సెక్షన్ 47A(1)(c) కింద ఆర్.బి.ఐకి కల్పించబడిన అధికారాలను వినియోగించుకుని ఈ జరిమానా విధించింది.

'ధరావత్తు ఖాతాల నిర్వహణ - ప్రాధమిక (పట్టణ) సహకార బ్యాంకులు' కు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల మహారాష్ట్ర లోని అంబర్ నాధ్ కు చెందిన "ది అంబర్ నాధ్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంకు 31-03-2023 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రు 3,00,000 (మూడు లక్షల రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం 1949 లోని 47A (i)(C), 46(4)(i) మరియు 56 విభాగాలలోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకొంటూ ఈ అపరాధ రుసుమును విధించింది.

తమిళనాడులోని తిరుపత్తూరులో గల తిరుపత్తూరు పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్‌పై 2024 ఫిబ్రవరి 28 నాడు జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.25,000(ఇరవై ఐదు వేల రూపాయల) ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్.బి.ఐ) ప్రకటించింది. ‘యూఎస్‌బీల ఎక్స్‌పోజర్ నిబంధనలు మరియు చట్టబద్ధమైన/ఇతర నిబంధనల’కు సంబంధించి ఆర్.బి.ఐ జారీ చేసిన కొన్ని నిబంధనలకు కట్టుబడి ఉండటంలో తిరుపత్తూరు పట్టణ సహకార బ్యాంకు విఫలం కావడంతో భారతీయ రిజర్వు బ్యాంకు ఈ జరిమానా విధించింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలుపుకుని, సెక్షన్ 47A(1)(c) కింద ఆర్.బి.ఐకి కల్పించబడిన అధికారాలను వినియోగించుకుని ఈ జరిమానా విధించింది.

తమిళనాడులోని తిరుమంగళంలో గల తిరుమంగళం సహకార పట్టణ బ్యాంకు లిమిటెడ్‌పై 2024 ఫిబ్రవరి 28 నాడు జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.25,000(ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే) ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్.బి.ఐ) ప్రకటించింది. డైరెక్టర్లకు, బంధువులకు, వారు ఆసక్తి ఉన్నటు వంటి సంస్థలు/అన్యసంస్థలకు రుణాలు, అడ్వాన్సుల విషయంలో యూసీబీల బోర్డు ఆఫ్ డైరెక్టర్ల నిబంధనలకు సంబంధించి ఆర్.బి.ఐ జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంలో విఫలం కావడంతో బ్యాంకుపై ఈ జరిమానా విధించింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలుపుకుని, సెక్షన్ 47A(1)(c) కింద ఆర్.బి.ఐకి కల్పించబడిన అధికారాలను వినియోగించుకుని ఈ జరిమానా విధించింది.

తమిళనాడులోని రాజపాళయంలో గల రాజపాళయం సహకార పట్టణ బ్యాంకు లిమిటెడ్‌పై 2024 ఫిబ్రవరి 28 నాడు జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.75,000(డెభై ఐదు వేల రూపాయలు మాత్రమే) జరిమానా విధిస్తున్నట్లు భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్.బి.ఐ) ప్రకటించింది. ‘డైరెక్టర్లకు, బంధువులకు, వారు ఆసక్తి ఉన్నటు వంటి సంస్థలు/అన్యసంస్థలకు రుణాలు, అడ్వాన్సుల విషయంలో యూసీబీల బోర్డు ఆఫ్ డైరెక్టర్ల నిబంధనలు’, ‘యూఎస్‌బీల ఎక్స్‌పోజర్ నిబంధనలు మరియు చట్టబద్ధమైన/ఇతర నిబంధనలకు’ సంబంధించి ఆర్.బి.ఐ జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంలో విఫలం కావడంతో బ్యాంకుపై ఈ జరిమానా విధించింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలుపుకుని, సెక్షన్ 47A(1)(c) కింద ఆర్.బి.ఐకి కల్పించబడిన అధికారాలను వినియోగించుకుని ఈ జరిమానా విధించింది.

పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో గల హౌరా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లిమిటెడ్‌పై 2024 మార్చి 19 నాడు జారీ చేసిన ఉత్తర్వు ద్వారా లక్ష రూపాయలు మాత్రమే ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్.బి.ఐ) ప్రకటించింది. ‘మీ వినియోగదారున్ని తెలుసుకోండి(KYC) మార్గదర్శకాలు, 2016’ విషయంలో ఆర్.బి.ఐ జారీ చేసిన ఆదేశాలకు కట్టుబడి ఉండటంలో బ్యాంకు విఫలమైనట్లు గుర్తించడంతో ఈ జరిమానా విధించింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలుపుకుని, సెక్షన్ 47A(1)(c) కింద ఆర్.బి.ఐకి కల్పించబడిన అధికారాలను వినియోగించుకుని ఈ జరిమానా విధించింది.

ఔరంగాబాద్ స్టాండర్డ్ పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్‌పై 2024 మార్చి 19 నాడు జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.50,000(యాభై వేల రూపాయల) జరిమానా విధిస్తున్నట్లు భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్.బి.ఐ) ప్రకటించింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949(బీఆర్ చట్టం)లోని సెక్షన్ 56తో కలుపుకుని సెక్షన్ 26ఏ కిందనున్న నిబంధనల ఉల్లంఘన జరగడంతో బ్యాంకుపై ఈ జరిమానా విధించింది. బీఆర్ చట్టంలోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలుపుకుని, సెక్షన్ 47A(1)(c) కింద ఆర్.బి.ఐకి కల్పించబడిన అధికారాలను వినియోగించుకుని ఈ జరిమానా విధించింది.

తమిళనాడులోని దిండిగుల్‌లో గల దిండిగుల్ పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్‌పై 2024 ఫిబ్రవరి 28 నాడు జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.25,000(ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే) ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్.బి.ఐ) ప్రకటించింది. ‘యూఎస్‌బీల ఎక్స్‌పోజర్ నిబంధనలు మరియు చట్టబద్ధమైన/ఇతర నిబంధనల’కు సంబంధించి ఆర్.బి.ఐ జారీ చేసిన కొన్ని నిబంధనలకు కట్టుబడి ఉండటంలో దిండిగుల్ పట్టణ సహకార బ్యాంకు విఫలం కావడంతో భారతీయ రిజర్వు బ్యాంకు ఈ జరిమానా విధించింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలుపుకుని, సెక్షన్ 47A(1)(c) కింద ఆర్.బి.ఐకి కల్పించబడిన అధికారాలను వినియోగించుకుని ఈ జరిమానా విధించింది.

కర్నాటకలోని చిక్కమగళూరులో గల చిక్కమగళూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్‌పై 2024 ఫిబ్రవరి 28 నాడు జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.50,000(యాభై వేల రూపాయలు మాత్రమే) ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్.బి.ఐ) ప్రకటించింది. ‘మోసాల – వర్గీకరణ, రిపోర్టింగ్, పర్యవేక్షణ వ్యవస్థ మార్గదర్శకాల’పై నేషనల్ బ్యాంకు ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(NABARD) జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించినందుకు బ్యాంకుపై ఆర్.బి.ఐ ఈ జరిమానా విధించింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలుపుకుని, సెక్షన్ 47A(1)(c) కింద ఆర్.బి.ఐకి కల్పించబడిన అధికారాలను వినియోగించుకుని ఈ జరిమానా విధించింది.

మహారాష్ట్రలోని నాసిక్, మాలెగావ్‌లో గల జనతా సహకార బ్యాంకు లిమిటెడ్‌పై 2024 ఫిబ్రవరి 27 నాడు జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.5 లక్షల(ఐదు లక్షల రూపాయలు మాత్రమే) ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్.బి.ఐ) ప్రకటించింది. ‘యూఎస్‌బీల అడ్వాన్స్‌ల నిర్వహణ’ మరియు ‘యూఎస్‌బీల ఎక్స్‌పోజర్ నిబంధనలు మరియు చట్టబద్ధమైన/ఇతర నిబంధనల’కు సంబంధించి ఆర్.బి.ఐ జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంలో జనతా సహకార బ్యాంకు విఫలం కావడంతో భారతీయ రిజర్వు బ్యాంకు ఈ జరిమానా విధించింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలుపుకుని, సెక్షన్ 47A(1)(c) కింద ఆర్.బి.ఐకి కల్పించబడిన అధికారాలను వినియోగించుకుని ఈ జరిమానా విధించింది.

మహారాష్ట్రలోని సోలాపూర్‌లో గల సోలాపూర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లిమిటెడ్‌పై 2024 ఫిబ్రవరి 22 నాడు జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.5 లక్షల (ఐదు లక్షల రూపాయల మాత్రమే) జరిమానా విధిస్తున్నట్లు భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్.బి.ఐ) ప్రకటించింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949(బీఆర్ చట్టం) చెందిన సెక్షన్ 56 కలుపుకుని సెక్షన్ 26ఏ యొక్క నిబంధనలను మరియు డిపాజిటరు విద్య మరియు అవగాహన నిధి విషయంలో ఆర్.బి.ఐ జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘించడంతో ఈ జరిమానా విధిస్తున్నట్టు ఉత్తర్వులో పేర్కొంది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలుపుకుని, సెక్షన్ 47A(1)(c) కింద ఆర్.బి.ఐకి కల్పించబడిన అధికారాలను వినియోగించుకుని ఈ జరిమానా విధింపబడింది.

“UCBs లో మోసాలు: పర్యవేక్షణ మరియు నివేదన యంత్రాగం లో మార్పులు” తో పాటుగా “మోసాలు-వర్గీకరణ మరియు రిపోర్టింగ్‌పై మాస్టర్ సర్క్యులర్” మరియు XBRL-FMR సమర్పణపై మోసాలను నివేదించడం, FMR 2 నిలిపివేత మరియు FMR-3 పరిచయం” వంటి అంశాలపై RBI జారీచేసిన నిబంధనలను ఉల్లంఘించినందున రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A(1)(c) తో పాటు 46(4)(i) మరియు సెక్షన్ 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా ఫిబ్రవరి 14, 2024 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా హనమసాగర్ పట్టణ సహకార బ్యాంక్ లిమిటెడ్, హనమసాగర్, కర్ణాటక, (బ్యాంక్) వారి పై ₹50 వేలు (యాభై వేల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది.

మహారాష్ట్రలోని నాసిక్‌లో గల జన్‌సేవ సహకార బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్.బి.ఐ) 2024 ఫిబ్రవరి 13 నాడు జారీ చేసిన ఆర్డర్ ద్వారా రూ.50 వేల ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ‘‘డైరెక్టర్లకు, బంధువులకు, వారు ఆసక్తి ఉన్నటు వంటి సంస్థలు/అన్యసంస్థలకు రుణాలు, అడ్వాన్సులు జారీ’’, ‘‘డైరెక్టర్లకు రుణాలు మరియు అడ్వాన్సులు మొదలగునవి – డైరెక్టర్లు ష్యూరిటీ/గ్యారంటర్లుగా స్పష్టీకరణ” వంటి విషయాల్లో ఆర్.బి.ఐ జారీ చేసిన మార్గదర్శకాలకు జన్‌సేవ సహకార బ్యాంకు లిమిటెడ్ కట్టుబడి ఉండకపోవడంతో ఆర్.బి.ఐ ఈ ద్రవ్య జరిమానాను విధించింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలుపుకుని, సెక్షన్ 47A(1)(c) కింద ఆర్.బి.ఐకి కల్పించబడిన అధికారాలను వినియోగించుకుని ఈ జరిమానా విధింపబడింది.

‘ప్రాథమిక (పట్టణ) సహకార బ్యాంకుల (UCBs)’ ద్వారా ఇతర బ్యాంకులలో డిపాజిట్ల జమ’ కు సంబంధించి ఆర్బీఐ రూపొందించిన మార్గనిర్ధేశాలను అనుసరించకపోవడం వలన రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A(1)(c) తో పాటు 46(4)(i) మరియు 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా ఫిబ్రవరి 13, 2024 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా ఆదినాథ్ సహకార బ్యాంక్ లిమిటెడ్., జిల్లా సూరత్, గుజరాత్, (బ్యాంక్) వారి పై ₹1.50 లక్షలు (ఒక లక్ష యాబై వేల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది.

‘ఆదాయ గుర్తింపు, ఆస్తి వర్గీకరణ, ప్రొవిజనింగ్ మరియు ఇతర సంబంధిత విషయాలు-UCBs’ సంబంధించి ఆర్బీఐ రూపొందించిన నిర్దిష్ట నిబంధనలను అనుసరించని కారణంగా రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A(1)(c) తో పాటు 46(4)(i) మరియు సెక్షన్ 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా ఫిబ్రవరి 08, 2024 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా పుసాద్ పట్టణ సహకార బ్యాంక్ లిమిటెడ్, పుసాద్, మహారాష్ట్ర, (బ్యాంక్) వారి పై ₹2.50 లక్షలు (రెండు లక్షల యాబై వేల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది.

బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 (BR చట్టం) నందలి సెక్షన్ 56తో కలిపి సెక్షన్లు 35(A)(1) మరియు 36(1) ప్రకారం నిర్దిష్ట నియమాలు, విదివిధానాలాను ఉలంఘించినందున రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A(1)(c) తో పాటు 46(4)(i) మరియు 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా ఫిబ్రవరి 08, 2024 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా అంజనగవ్ సుర్జీ నగరి సహకార బ్యాంక్ లిమిటెడ్, అంజనగవ్ సుర్జీ, మహారాష్ట్ర (బ్యాంక్) వారి పై ₹50,000/-(యాభై వేల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది.

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: జనవరి 22, 2025