పత్రికా ప్రకటనలు - ఆర్బిఐ - Reserve Bank of India
పత్రికా ప్రకటనలు
నవం 14, 2016
ఏటీఎంల వినియోగం- కస్టమర్ ఛార్జీల రద్దు
నవంబర్ 14. 2016 ఏటీఎంల వినియోగం- కస్టమర్ ఛార్జీల రద్దు బ్యాంకులు తమ సేవింగ్స్ బ్యాంక్ కస్టమర్లు తమ బ్యాంకుల ఏటీఎంలు లేదా ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నిర్వహించే అన్ని లావాదేవీలపై (ఆర్థిక మరియు ఆర్థికేతర కార్యకలాపాలపై), నెలలో ఎన్నిసార్లు లావాదేవీలు జరిపినప్పటికీ, కస్టమర్ ఛార్జీలను రద్దు చేయాలని భారత రిజర్వ్ బ్యాంక్ ఈ రోజు నిర్ణయించింది. ఈ ఏటీఎంల వినియోగ ఛార్జీ రద్దు నవంబర్ 10, 2016 నుంచి డిసెంబర్ 30, 2016 వరకు, సమీక్షకు లోబడి, అమలులో ఉం

నవం 13, 2016
నగదును డ్రా చేసుకుని, దానిని దాచి ఉంచవద్దు; RBI మరియు బ్యాంకుల వద్ద తగినంత పరిమాణంలో చిన్న మూల్యవర్గపు నగదు అందుబాటులో ఉంది: RBI
నవంబర్ 13. 2016 నగదును డ్రా చేసుకుని, దానిని దాచి ఉంచవద్దు; RBI మరియు బ్యాంకుల వద్ద తగినంత పరిమాణంలో చిన్న మూల్యవర్గపు నగదు అందుబాటులో ఉంది: RBI RBI మరియు బ్యాంకుల వద్ద తగినంత పరిమాణంలో చిన్న మూల్యవర్గపు నగదు అందుబాటులో ఉందని RBI ప్రజలకు హామీ ఇస్తోంది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, ప్రజలకు అవసరమైనంత నగదు ఉన్నందువల్ల మళ్లీ మళ్లీ బ్యాంకులకు వచ్చి నగదు డ్రా చేసుకుని దాన్ని దాచాల్సిన పని లేదనీ తెలిపింది. అల్పనా కిల

మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లో ఇన్ సెట్ అక్షరం ‘L’ కలిగిన రూ. 500 బ్యాంకునోట్ల జారీ
నవంబర్ 13. 2016 మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లో ఇన్ సెట్ అక్షరం ‘L’ కలిగిన రూ. 500 బ్యాంకునోట్ల జారీ భారత రిజర్వ్ బ్యాంక్ త్వరలో మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లో భాగంగా రూ. 500 మూల్యవర్గంలో రెండు నెంబర్ ప్యానెళ్లలో ‘L’ అన్న ఇన్ సెట్ అక్షరం కలిగిన, నోటు వెనుకభాగంపై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ ఆర్ పటేల్ సంతకం, నోటును ముద్రించిన సంవత్సరం ‘2016’ మరియు స్వచ్ఛ భారత్ లోగో ముద్రించిన కొత్త డిజైన్‌లో ఉన్న బ్యాంకునోట్లను విడుదల చేస్తుంది. ఈ కొత్

నవం 12, 2016
రూ.500. రూ.1000 నోట్ల చట్టబద్ధమైన చలామణి లక్షణం రద్దు: RBI ప్రకటన
నవంబర్ 12. 2016 రూ.500. రూ.1000 నోట్ల చట్టబద్ధమైన చలామణి లక్షణం రద్దు: RBI ప్రకటన రూ.500. రూ.1000 నోట్ల చట్టబద్ధమైన చలామణి రద్దు చేసి, ఆ స్సెసిఫైడ్ బ్యాంకు నోట్లను ప్రజలు అతి వేగంగా మరియు వీలైనంత తక్కువ అసౌకర్యంతో ఉపసంహరించుకోవడానికి, చట్టబద్ధమైన చలామణి కలిగిన ఇతర నో్ట్లతో వాటిని మార్చుకోవడానికి వీలు కల్పించేలా చేయడానికి బ్యాంకింగ్ వ్యవస్థపై ఒక పెద్ద బాధ్యతను మోపడం జరిగింది. ఆ ప్రకటన వెలువడిన కొన్ని గంటలలోగా RBI ఆ స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్లను ఏటీఎంల ను

నివేదికల ద్వారా అందిన సమాచారాన్ని అధికారులు ఎప్పటికప్పుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు : RBI
నవంబర్ 12. 2016 నివేదికల ద్వారా అందిన సమాచారాన్ని అధికారులు ఎప్పటికప్పుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు : RBI సహకార బ్యాంకులతో పాటు అన్ని బ్యాంకుల నుంచి ప్రస్తుతం ఉన్న రూ.500 మరియు రూ.1000 నోట్ల (స్పెసిఫైడ్ బ్యాంక్ నో్ట్లు) చలామణీని రద్దు చేసిన విషయంపై బ్యాంకులకు చేసిన సూచనలకు అనుగుణంగా ఒక సవివరమైన నివేదికా వ్యవస్థను అమలు చేయడం జరుగుతోందని భారత రిజర్వ్ బ్యాంక్ ఈ రోజు స్పష్టం చేసింది. అంతే కాకుండా సహకార బ్యాంకులతో సహా అన్ని బ్యాంకు

నవం 11, 2016
తగినంత నగదు ఉంది, భరోసా ఇచ్చిన RBI; ప్రజలు ఓపిక పట్టి, నోట్లను తమకు అనుకూలంగా ఉన్న సమయంలో మార్చుకోవాలని విజ్ఞప్తి
నవంబర్ 11, 2016 తగినంత నగదు ఉంది, భరోసా ఇచ్చిన RBI; ప్రజలు ఓపిక పట్టి, నోట్లను తమకు అనుకూలంగా ఉన్న సమయంలో మార్చుకోవాలని విజ్ఞప్తి ఈ రోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ - రూ.500 మరియు రూ.1000 నోట్ల చట్టబద్ధమైన చలామణిని రద్దు చేసిన నేపథ్యంలో, కొత్త రూ.2000 నోట్లు మరియు ఇతర విలువ కలిగిన నోట్లను సరఫరా చేయడానికి దేశవ్యాప్తంగా ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించింది. బ్యాంకుల వద్ద తగినన్ని నగదు నిల్వలు ఉన్నాయి. అంతే క

నవం 10, 2016
నవంబర్ 12, శనివారం మరియు నవంబర్ 13, ఆదివారాల్లో తెరచుకోనున్న చెల్లింపుల వ్యవస్థలు (RTGS, NEFT, చెక్ క్లియరింగ్, రెపో, CBLO మరియు కాల్ మార్కెట్లు)
నవంబర్ 10, 2016 నవంబర్ 12, శనివారం మరియు నవంబర్ 13, ఆదివారాల్లో తెరచుకోనున్న చెల్లింపుల వ్యవస్థలు (RTGS, NEFT, చెక్ క్లియరింగ్, రెపో, CBLO మరియు కాల్ మార్కెట్లు) బ్యాంకులు ప్రజా కార్యకలాపాల ప్రయోజనార్థం నవంబర్ 12, శనివారం మరియు నవంబర్ 13, ఆదివారాల్లో తెరచుకోనున్న నేపథ్యంలో, చెల్లింపుల వ్యవస్థలు (RTGS, NEFT, చెక్ క్లియరింగ్, రెపో, CBLO మరియు కాల్ మార్కెట్లు) కూడా నవంబర్ 12, శనివారం మరియు నవంబర్ 13, ఆదివారాల్లో తెరవబడి ఉంటాయి. అందరు భాగస్

నవం 09, 2016
నవంబర్ 9, 2016న సాధారణ ప్రజలకు బ్యాంకుల మూసివేత
నవంబర్ 08. 2016 నవంబర్ 9, 2016న సాధారణ ప్రజలకు బ్యాంకుల మూసివేత అన్ని పబ్లిక్, ప్రైవేట్, విదేశీ, సహకార, ప్రాంతీయ గ్రామీణ, స్థానిక బ్యాంకులతో పాటు అన్ని షెడ్యూల్డ్, నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు బుధవారం, నవంబర్ 9, 2016న సాధారణ ప్రజలకు మూసివేయబడి ఉంటాయి. అల్పనా కిల్లావాలా ప్రధాన సలహాదారు ప్రెస్ రిలీజ్ : 2016-2017/1143

ప్రజల నిమిత్తం నవంబర్ 12, శనివారం మరియు నవంబర్ 13, ఆదివారాల్లో తెరిచే ఉంచబడుతున్న బ్యాంకులు
నవంబర్ 09. 2016 ప్రజల నిమిత్తం నవంబర్ 12, శనివారం మరియు నవంబర్ 13, ఆదివారాల్లో తెరిచే ఉంచబడుతున్న బ్యాంకులు అన్ని పబ్లిక్, ప్రైవేట్, విదేశీ, సహకార, ప్రాంతీయ గ్రామీణ, స్థానిక బ్యాంకులతో పాటు అన్ని షెడ్యూల్డ్, నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు సాధారణ ప్రజల నిమిత్తం నవంబర్ 12, శనివారం మరియు నవంబర్ 13, ఆదివారాల్లో తెరిచే ఉంచబడతాయి. నవంబర్ 12 మరియు నవంబర్ 13లను సాధారణ పని దినాలుగానే పరిగణించి అన్ని వ్యాపార లావాదేవీల నిమిత్తం తమ శాఖలను తెరిచి ఉంచమ

నవం 08, 2016
మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లో ఇన్ సెట్ అక్షరం ‘E’ కలిగిన రూ. 500 బ్యాంకునోట్ల జారీ
నవంబర్ 08. 2016 మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లో ఇన్ సెట్ అక్షరం ‘E’ కలిగిన రూ. 500 బ్యాంకునోట్ల జారీ భారత రిజర్వ్ బ్యాంక్ త్వరలో మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లో భాగంగా రూ. 500 మూల్యవర్గంలో రెండు నెంబర్ ప్యానెళ్లలో ‘E’ అన్న ఇన్ సెట్ అక్షరం కలిగిన, నోటు వెనుకభాగంపై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ ఆర్ పటేల్ సంతకం, నోటును ముద్రించిన సంవత్సరం ‘2016’ మరియు స్వచ్ఛ భారత్ లోగో ముద్రించిన కొత్త డిజైన్‌లో ఉన్న బ్యాంకునోట్లను విడుదల చేస్తుంది. ఈ కొ

రూ.500. రూ.1000 నోట్ల చట్టబద్ధమైన చలామణి రద్దు: ఆర్ బీ ఐ నోటీసు
నవంబర్ 08. 2016 రూ.500. రూ.1000 నోట్ల చట్టబద్ధమైన చలామణి రద్దు: ఆర్ బీ ఐ నోటీసు భారత ప్రభుత్వము నవంబర్ 08. 2016న విడుదల చేసిన నోటిఫికేషన్ నెం. 2652 ద్వారా, రిజర్వ్ బ్యాంకుచే నవంబర్ 08. 2016 వరకు విడుదల చేసిన మహాత్మా గాంధీ సిరీస్‌లోని రూ.500. రూ.1000 విలువ కలిగిన, బ్యాంకు నోట్ల యొక్క చట్టబద్ధమైన చలామణిని రద్దు చేయడం జరిగింది. భారతీయ బ్యాంకునోట్లకు నకిలీ నోట్లను అరికట్టడానికి, నగదు రూపంలో దాచుకున్న నల్లధనాన్ని నిర్వీర్యం చేయడానికి,

రూ.2000 నోట్ల జారీ
నవంబర్ 08. 2016 రూ.2000 నోట్ల జారీ భారతీయ రిజర్వ్ బ్యాంక్ త్వరలో మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లో భాగంగా రూ.2000 మూల్యవర్గంలో ఇన్ సెట్ లెటర్ లేకుండా, నోటు వెనుకభాగంపై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ ఆర్ పటేల్ సంతకం, నోటును ముద్రించిన సంవత్సరం 2016 అని ముద్రించిన కొత్త డిజైన్‌లో ఉన్ననోట్లను ప్రవేశపెడుతోంది. ఈ కొత్త నోట్ల వెనుక భాగంలో గ్రహాంతరాలలోకి భారతదేశం మొట్టమొదటి సారిగా ప్రవేశపెట్టిన మంగళయాన్ ఉపగ్రహం చిత్రం ఉంటుంది. ఈ నోటు గాఢమైన

ఇన్ సెట్ అక్షరం ‘R’ కలిగిన రూ.2000 బ్యాంకునోట్ల జారీ
నవంబర్ 08. 2016 ఇన్ సెట్ అక్షరం ‘R’ కలిగిన రూ.2000 బ్యాంకునోట్ల జారీ భారత రిజర్వ్ బ్యాంక్ త్వరలో మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లో భాగంగా రూ.2000 మూల్యవర్గంలో ‘R’ అన్న ఇన్ సెట్ అక్షరం కలిగిన, నోటు వెనుకభాగంపై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ ఆర్ పటేల్ సంతకం, నోటును ముద్రించిన సంవత్సరం 2016 అని ముద్రించిన కొత్త డిజైన్‌లో ఉన్ననోట్లను ప్రవేశపెడుతోంది. ఇప్పుడు జారీ చేయనున్న ఈ కొత్త నోట్ల డిజైన్ అన్ని రకాలుగా నవంబర్ 8, 2016న జారీ చేసిన ప్రెస్ రి

నవం 07, 2016
శ్రీ ఎమ్. రాజేశ్వర్ రావును కొత్త ఈడీగా నియమించిన RBI
నవంబర్ 07, 2016 శ్రీ ఎమ్. రాజేశ్వర్ రావును కొత్త ఈడీగా నియమించిన RBI భారతీయ రిజర్వ్ బ్యాంక్ శ్రీ జి. మహాలింగం స్వచ్ఛంద పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో శ్రీ ఎమ్. రాజేశ్వర్ రావును కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమించింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా శ్రీ ఎమ్. రాజేశ్వర్ రావు గణాంకాలు, సమాచార నిర్వహణ విభాగం, ఆర్థిక మార్కెట్ల కార్యకలాపాల విభాగం, అంతర్జాతీయ విభాగాలను పర్యవేక్షిస్తారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించడానికి

నవం 02, 2016
ఐటీ బకాయిలను RBI లేదా అధీకృత బ్యాంకు శాఖలలో ముందస్తుగా చెల్లించండి - డిసెంబర్ 2016
నవంబర్ 02, 2016 ఐటీ బకాయిలను RBI లేదా అధీకృత బ్యాంకు శాఖలలో ముందస్తుగా చెల్లించండి - డిసెంబర్ 2016 ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చేవారు గడువుకు తగినంత ముందుగానే తమ ఆదాయ పన్ను బకాయీలను చెల్లించమని RBI విజ్ఞప్తి చేసింది. అంతే కాకుండా ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చేవారు ఏజెన్సీ బ్యాంకుల ప్రత్యేక శాఖలు లేదా ఆ బ్యాంకులు అందిస్తున్న ఆన్ లైన్ చెల్లింపుల సౌకర్యాన్ని వినియోగించుకోవడం లాంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవచ్చని ప్రకటించింది. దీని వల్ల వ

నవం 01, 2016
న్యూఢిల్లీలో బ్యాంకింగ్ ఆంబుడ్స్ మెన్ ద్వితీయ కార్యాలయాన్ని ప్రారంభించిన RBI
నవంబర్ 01, 2016 న్యూఢిల్లీలో బ్యాంకింగ్ ఆంబుడ్స్ మెన్ ద్వితీయ కార్యాలయాన్ని ప్రారంభించిన RBI ఇటీవలి కాలంలో బ్యాంకింగ్ వ్యవస్థ కార్యకలాపాలు గణనీయంగా పెరిగినందువల్ల మరియు న్యూఢిల్లీలోని ప్రస్తుత బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్ కార్యాలయం అధికారపరిధి (jurisdiction) చాలా విస్తృతంగా ఉండడం వల్లను, భారతీయ రిజర్వ్ బ్యాంక్, న్యూఢిల్లీలో, బ్యాంకింగ్ ఆంబుడ్స్‌మెన్ ద్వితీయ కార్యాలయాన్ని నెలకొల్పింది. న్యూఢిల్లీలోని మొదటి బ్యాంకింగ్ ఆంబుడ్స్ మెన్ కార్యాలయం ఢిల్ల

జనగణన 2011 ప్రకారం బ్రాంచ్ లొకేటర్‌ను అప్ డేట్ చేసిన RBI
నవంబర్ 01, 2016 జనగణన 2011 ప్రకారం బ్రాంచ్ లొకేటర్‌ను అప్ డేట్ చేసిన RBI భారతీయ రిజర్వ్ బ్యాంక్ తన బ్రాంచ్ లొకేటర్ - అన్ని వాణిజ్య బ్యాంకుల శాఖలు/కార్యాలయాల జాబితాను కలిగి ఉండే తన వెబ్ సైట్ లోని లింక్ ను అప్ డేట్ చేసింది. ఈ లింకులో ఇప్పుడు 2011 జనగణన ప్రకారం సవరించిన మూల జనాభాతో, వివిధ జనాభా బృందాలు కలిగిన శాఖలు/కార్యాలయాల వర్గీకరణ ఉంటుంది. సెప్టెంబర్ 1, 2016 నాటి RBI సర్క్యులర్ (RBI/2016-17/60/DBR.No.BAPD.BC. 12/22.01.001/2016-17) లో

అక్టో 28, 2016
ది దేవీ గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, హైదరాబాద్, తెలంగాణకు జరిమానా విధించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్
అక్టోబర్ 28, 2016 ది దేవీ గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, హైదరాబాద్, తెలంగాణకు జరిమానా విధించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949లోని సెక్షన్ 47 A (1) (b) రెడ్ విత్ సెక్షన్ 46 (4) (సహకార బ్యాంకులకు వర్తించే) ద్వారా సంక్రమించిన అధికారాలను అనుసరించి, డైరెక్టర్లు మరియు వారి బంధువులకు రుణాలిచ్చే విషయంలో రిజర్వ్ బ్యాంక్ సూచనలు, మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు గాను ది దేవీ గాయత్రి కో-ఆప

అక్టో 26, 2016
నకిలీ కరెన్సీ నోట్ల చలామణి - ప్రజలకు విజ్ఞప్తి
అక్టోబర్ 26, 2016 నకిలీ కరెన్సీ నోట్ల చలామణి - ప్రజలకు విజ్ఞప్తి కొన్ని అసాంఘిక శక్తులు కొందరు ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మన దేశానికి చెందిన ఎక్కువ విలువ కలిగిన నకిలీ కరెన్సీ నోట్లను సాధారణ కార్యకలాపాలలో భాగంగా చలామణిలోకి తెస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. అందువల్ల మీరు తీసుకునే నోట్లను జాగ్తత్తగా పరిశీలించమని ప్రజలకు హెచ్చరిక జారీ చేయడమైనది. మన దేశ అసలైన కరెన్సీ నోట్లలో నకిలీలను అరికట్టేందుకు అనేక పటిష్టమై

3 NBFCల సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్లను రద్దు చేసిన RBI
అక్టోబర్ 26, 2016 3 NBFCల సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్లను రద్దు చేసిన RBI భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1934లోని సెక్షన్ 45-IA (6) ద్వారా సంక్రమించిన అధికారాన్ని అనుసరించి ఈ క్రింది మూడు NBFCల సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్లను రద్దు చేయడం చేయడం జరిగినది. క్రమ సంఖ్య కంపెనీ పేరు ఆఫీసు చిరునామా CoR No. జారీ చేసిన తేదీ రద్దు ఆదేశాలు జారీ చేసిన తేదీ 1. M/s బర్ఖా ఫైనాన్షియర్స్ లి. 105, ఫస్ట్ ఫ్లోర్, పోలీస్ స్టేషన్ ఎద

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: జనవరి 23, 2025