పత్రికా ప్రకటనలు - ఆర్బిఐ - Reserve Bank of India
పత్రికా ప్రకటనలు
పట్టణ సహకార బ్యాంకుల లో తమ డైరెక్టర్లకు ఇవ్వదలచిన రుణాల విషయములోను, డైరెక్టర్లు హామీదారులుగా/ష్యూరిటిదారులుగా వున్నప్పుడు, డైరెక్టర్ల బంధువులకు లాభాపేక్ష వున్నసంస్థలకు రుణాలు ఇచ్చేటప్పుడు, భారతీయ రిజర్వు బ్యాంకు చే జారి చేయబడిన నిబంధనలను ఉల్లంఘించి నందులకు, పట్టణ సహకార బ్యాంకులు తమ డిపాజిట్లను ఇతర బ్యాంకులలో పెట్టేటప్పుడు పాటించవలసిన నిబంధనలను ఉల్లంఘించి నందులకు భారతీయ రిజర్వు బ్యాంకు, తమ ఉత్తర్వు తేది 22/08/2023 ద్వారారు.3.50 లక్షల (అక్షరాల మూడు లక్షల ఏభై వేల రూపాయలు మాత్రమె)జరిమానా విధించినది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47 ఎ(1) (సి) మరియు సెక్షన్ 46(4)( ఐ) మరియు సెక్షన్ 56 ల ద్వారా తమకు సంక్రమించిన అధికారాలకు లోబడి రిజర్వు బ్యాంకు ఈ జరిమానా ను విధించడమైనది.

పట్టణ సహకార బ్యాంకులు, ఇతర బ్యాంకులలో పెట్టే డిపాజిట్లపై భారతీయ రిజర్వు బ్యాంకు విడుదల చేసిన మార్గ దర్శకాలను ఉల్లంఘించినందుకు, “పట్టణ సహకార బ్యాంకులు- డిపాజిట్లపై వడ్డీ రేట్లు” పై 2016 సంవంత్సరపు మార్గ దర్శకాలను పాటించ నందులకు గాను ది లాల్ బౌగ్ సహకార బ్యాంకు,వడోదర,గుజరాత్ పై భారతీయ రిజర్వు బ్యాంకు తమ ఉత్తర్వు తేది 22-08-2023 ద్వారా రు.5.00 లక్షలు (అక్షరాల అయిదు లక్షల రూపాయలు మాత్రమే ) పెనాల్టి విధించినది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47 ఎ(1) (సి) మరియు సెక్షన్ 46(4)( ఐ) మరియు సెక్షన్ 56 ల ద్వారా తమకు సంక్రమించిన అధికారాలకు లోబడి రిజర్వు బ్యాంకు ఈ జరిమానా ను విధించడమైనది.

పట్టణ సహకార బ్యాంకుల లో తమ డైరెక్టర్లకు ఇవ్వదలచిన రుణాల విషయములోను , డైరెక్టర్లు హామిదారులుగా/ ష్యూరిటి దారులుగా వున్నప్పుడు పాటించవలసిన నిబంధనలను ఉల్లంఘించి నందులకు,మరియు వారికి వారి బంధువులకు లాభము చేకుర్చే సంస్థలకు/కంపెనీలకు రుణాలు ఇచ్చేటప్పుడున్నూ, పట్టణ సహకార బ్యాంకులు తమ డిపాజిట్లను ఇతర బ్యాంకులలో పెట్టేటప్పుడు, భారతీయ రిజర్వు బ్యాంకు, “సహకార బ్యాంకులు – డిపాజిట్లు వడ్డిరేట్లు,2016” అనే అంశం మీద ఇచ్చిన నిబంధనలను ఉల్లంఘించి నందుకున్నూ , ది వఘోడియా పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్,వడోదర జిల్లా, గుజరాత్ పై భారతీయ రిజర్వు బ్యాంకు, తమ ఉత్తర్వు తేది 22/08/2023 ద్వారా రు.5.00 లక్షల (అక్షరాల అయిదు లక్షల రూపాయలు మాత్రమె)జరిమానా విధించినది.

భారతీయ రిజర్వు బ్యాంకు వారు, “డిపాజిట్ల ఖాతాల నిర్వహణ” విషయములో ప్రాధమిక పట్టణ సహకార బ్యాంకులు, ఇతర బ్యాంకులలో పెట్టే డిపాజిట్లపై జారీ చేసిన నిబంధనలను సక్రమముగా అమలుపరచనందులకు గాను, తమ 22-08-2023 తేది నాటి ఉత్తర్వు ద్వారా ది బేచరాజి నాగరిక సహకారి బ్యాంకు లిమిటెడ్, మెహ్సానా జిల్లా,గుజరాత్ పై రు.2.00 లక్షలు ( అక్షరాల రెండు లక్షల రూపాయలు మాత్రమే ) ఆర్ధిక జరిమానా (పెనాల్టీ) విధించడము జరిగింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47 ఎ(1) (సి) మరియు సెక్షన్ 46(4)( ఐ) మరియు సెక్షన్ 56 ల ద్వారా తమకు సంక్రమించిన అధికారాలకు లోబడి రిజర్వు బ్యాంకు ఈ జరిమానా ను విధించడమైనది.

పట్టణ సహకార బ్యాంకుల లో తమ డైరెక్టర్లకు ఇవ్వదలచిన రుణాల విషయములోను, డైరెక్టర్లు హామీదారులుగా/ష్యూరిటి దారులుగా వున్నప్పుడు పాటించవలసిన నిబంధనలను ఉల్లంఘించి నందులకు, పట్టణ సహకార బ్యాంకులు తమ డిపాజిట్లను ఇతర బ్యాంకులలో పెట్టేటప్పుడు పాటించవలసిన నిబంధనలను ఉల్లంఘించి నందుకు, పర్యవేక్షక చర్యల విధానములను ఉల్లంఘించినందుకు, ది వీరంగం మర్కంటైల్ సహకార బ్యాంకు లిమిటెడ్ వీరంగం, అహమ్మదాబాద్ జిల్లా, గుజరాత్ పై, భారతీయ రిజర్వు బ్యాంకు, తమ ఉత్తర్వు తేది 22/08/2023 ద్వారా రు.5.00 లక్షల (అక్షరాల అయిదు లక్షల రూపాయలు )జరిమానా విధించినది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47 ఎ(1) (సి) మరియు సెక్షన్ 46(4)( ఐ) మరియు సెక్షన్ 56 ల ద్వారా తమకు సంక్రమించిన అధికారాలకు లోబడి రిజర్వు బ్యాంకు ఈ జరిమానా ను విధించడమైనది.

The Reserve Bank of India (RBI) has imposed, by an order dated August 17, 2023, a monetary penalty of ₹1.00 lakh (Rupees One Lakh only) on The Municipal Co-operative Bank Ltd., Mumbai, Maharashtra (the bank) for non-compliance with the directions issued by RBI on ‘Maintenance of Deposit Accounts - Primary (Urban) Co-operative Banks’. This penalty has been imposed in exercise of powers vested in RBI under the provisions of Section 47 A (1) (c) read with Section 46 (4) (i) and Section 56 of the Banking Regulation Act, 1949.

The Reserve Bank of India (RBI) has imposed, by an order dated August 17, 2023, a monetary penalty of ₹2.00 lakh (Rupees Two Lakh only) on Ratnagiri Urban Co-operative Bank Ltd., Ratnagiri, Maharashtra (the bank) for non-compliance with certain provisions of the ‘Reserve Bank of India – (Know Your Customer (KYC)) Direction, 2016’. This penalty has been imposed in exercise of powers vested in RBI under the provisions of section 47 A (1) (c) read with section 46 (4) (i) and section 56 of the Banking Regulation Act, 1949.

The Reserve Bank of India (RBI) has imposed, by an order dated August 17, 2023, a monetary penalty of ₹1.00 lakh (Rupees One Lakh only) on The Kolhapur Urban Co-operative Bank Ltd., Kolhapur, Maharashtra (the bank) for non-compliance with directions issued by RBI on ‘Maintenance of Deposit Accounts - Primary (Urban) Co-operative Banks’. This penalty has been imposed in exercise of powers vested in RBI under the provisions of Section 47 A (1) (c) read with Section 46 (4) (i) and Section 56 of the Banking Regulation Act.

The Reserve Bank of India (RBI) has imposed, by an order dated August 14, 2023, a monetary penalty of ₹2.00 lakh (Rupees Two Lakh only) on The Midnapore People’s Co-operative Bank Ltd., West Bengal (the bank) for non-compliance with the directions issued by RBI on ‘Exposure Norms and Statutory / Other Restrictions – UCBs’ and ‘Know Your Customer (KYC) Direction, 2016’. This penalty has been imposed in exercise of powers vested in RBI under the provisions of Section 47 A (1) (c) read with Section 46 (4) (i) and Section 56 of the Banking Regulation Act, 1949.

The Reserve Bank of India (RBI) has imposed, by an Order dated August 11, 2023, a monetary penalty of ₹50,000/- (Rupees Fifty Thousand only) on Shree Co-operative Bank Limited, Vadodara, Gujarat (the bank) for non-compliance with direction issued by RBI on ‘Loans and advances to directors, relatives, firms/concerns in which they are interested’. This penalty has been imposed in exercise of powers vested in the RBI under the provisions of Section 47 A (1) (c) read with Sections 46 (4) (i) and 56 of the Banking Regulation Act, 1949.

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: జనవరి 22, 2025