RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

RBINotificationSearchFilter

శోధనను రిఫైన్ చేయండి

Search Results

పత్రికా ప్రకటనలు

  • Row View
  • Grid View
మే 09, 2024
RBI imposes monetary penalty on Thoothukudi District Central Co-operative Bank Ltd., Thoothukudi, Tamil Nadu

The Reserve Bank of India (RBI) has, by an order dated May 06, 2024, imposed a monetary penalty of ₹50,000/- (Rupees Fifty thousand only) on Thoothukudi District Central Co-operative Bank Ltd., Thoothukudi, Tamil Nadu (the bank) for non-compliance with the directions issued by the National Bank for Agriculture and Rural Development (NABARD) on ‘Frauds - Guidelines for Classification, Reporting and Monitoring’. This penalty has been imposed in exercise of powers vested in RBI, conferred under the provisions of section 47A(1)(c) read with sections 46(4) (i) and 56 of the Banking Regulation Act, 1949.

మే 06, 2024
RBI imposes monetary penalty on Odisha Gramya Bank, Odisha

The Reserve Bank of India (RBI) has, by an order dated April 09, 2024, imposed a monetary penalty of ₹1,50,000/- (Rupees One lakh Fifty Thousand only) on Odisha Gramya Bank (the bank) for non-compliance with the directions issued by RBI on ‘Strengthening of Prudential Norms - Provisioning, Asset Classification and Exposure Limit’ and ‘Regional Rural Banks - Income Recognition, Asset Classification and Provisioning Norms - Non-Performing Assets (NPAs)’.

మే 02, 2024
RBI imposes monetary penalty on The Udgir Urban Co-operative Bank Limited, Udgir, Maharashtra

The Reserve Bank of India (RBl) has, by an order dated April 26, 2024, imposed a monetary penalty of ₹1.00 lakh (Rupees One lakh only) on The Udgir Urban Co-operative Bank Limited, Udgir (Maharashtra) (the bank) for non-compliance with the directions issued by RBI on ‘Exposure Norms & Statutory/Other Restrictions – UCBs and ‘Board of Directors – UCBs’. This penalty has been imposed in exercise of powers vested in RBI, conferred under the provisions of section 47A(1)(c) read with sections 46(4)(i) and 56 of the Banking Regulation Act, 1949.

RBI imposes monetary penalty on Lokmangal Co-operative Bank Limited, Solapur, Maharashtra

The Reserve Bank of India (RBl) has, by an order dated April 23, 2024, imposed a monetary penalty of ₹5.00 lakh (Rupees Five lakh only) on Lokmangal Co-operative Bank Limited, Solapur (the bank) for non-compliance with the directions issued by RBI on Know Your Customers (KYC). This penalty has been imposed in exercise of powers vested in RBI, conferred under the provisions of section 47A(1)(c) read with sections 46(4)(i) and 56 of the Banking Regulation Act, 1949.

ఏప్రి 29, 2024
మహారాష్ట్ర లోని మాలెగావ్ నగరానికి చెందిన "ఇందిరా మహిళా సహకారి బ్యాంక్ లిమిటెడ్" పై అపరాధ రుసుమును విధించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్.

"నామమాత్ర సభ్యత్వము నకు సంబంధించిన విధానము, ఆచరణ" - పట్టణ సహకార బ్యాంకులు" మరియు  "పట్టణ సహకార బ్యాంకుల నియమ నిభంధనలను బహిరంగ పరచుట" కు బధించి భారతీయ రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల మహారాష్ట్ర లోని మాలెగావ్ నగరానికి చెందిన "ఇందిరా మహిళా సహకారి బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంకు 10-04-2024 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రు 75,000 (డెభై ఐదు వేల రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం 1949 లోని 47A (i)(C), 46(4)(i) మరియు 56 విభాగాలలోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకొంటూ ఈ అపరాధ రుసుమును విధించింది.

కర్ణాటక రాష్ట్రం లోని చిత్ర దుర్గ నగరానికి చెందిన "ది చిత్రదుర్గ డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్" పై అపరాధ రుసుమును విధించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్.

"మోసాలు - వర్గీకరణ, నివేదన మరియు పర్యవేక్షణ" కు సంబంధించి నాబార్డ్ జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల కర్ణాటక రాష్ట్రం లోని చిత్ర దుర్గ నగరానికి చెందిన "ది చిత్రదుర్గ డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంకు 16-04-2024 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రు 50,000 (యాభై వేల రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం 1949 లోని 47A (i)(C), 46(4)(i) మరియు 56 విభాగాలలోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకొంటూ ఈ అపరాధ రుసుమును విధించింది.

"పట్టణ సహకార బ్యాంకుల నియమ నిభంధనలను బహిరంగ పరచుట" కు సంబధించి భారతీయ రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల మహారాష్ట్ర లోని సోలాపుర్ నగరానికి చెందిన "సమర్థ్ సహకారి బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంకు 12-04-2024 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రు 50,000 (యాభై వేల రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం 1949 లోని 47A (i)(C), 46(4)(i) మరియు 56 విభాగాలలోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకొంటూ ఈ అపరాధ రుసుమును విధించింది.

ఏప్రి 25, 2024
మహారాష్ట్ర లోని హింగోలి నగరానికి చెందిన "డాక్టర్ జైప్రకాశ్ ముందడ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్" పై అపరాధ రుసుమును విధించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్.

"ముందస్తు నిధుల నిర్వహణ - పట్టణ సహకార బ్యాంకులు" మరియు  "పట్టణ సహకార బ్యాంకుల నియమ నిభంధనలను బహిరంగ పరచుట" కు బధించి భారతీయ రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల మహారాష్ట్ర లోని హింగోలి నగరానికి చెందిన "డాక్టర్ జైప్రకాశ్ ముందడ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంకు 04-04-2024 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రు 1,00,000 (ఒక లక్ష రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం 1949 లోని 47A (i)(C), 46(4)(i) మరియు 56 విభాగాలలోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకొంటూ ఈ అపరాధ రుసుమును విధించింది.

పశ్చిమ బెంగాల్ కు చెందిన "ది బిషంపూర్ పట్టణ సహకార బ్యాంక్ లిమిటెడ్" పై అపరాధ రుసుమును విధించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్.

"భారతీయ రిజర్వ్ బ్యాంకు - మీ ఖాతాదారుని గుర్తించు (కె వై సీ) నిర్ధేశకాలు, 2016" కు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల పశ్చిమ బెంగాల్ కు చెందిన ది బిషంపూర్ పట్టణ సహకార బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంకు 03-04-2024 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రు 1,00,000 (ఒక లక్ష రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం 1949 లోని 47A (1)(C), 46(4)(i) మరియు 56 విభాగాలలోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకొంటూ ఈ అపరాధ రుసుమును విధించింది.

ఏప్రి 23, 2024
నకోదర్‌‌లో గల నకోదర్ హిందూ పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్‌పై ద్రవ్య జరిమానా విధించిన ఆర్‌‌.బి.ఐ

నకోదర్‌‌లో గల నకోదర్ హిందూ పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్‌పై 2024 మార్చి 31న జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.5 లక్షల(ఐదు లక్షల రూపాయల) ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్.బి.ఐ) ప్రకటించింది. ‘ప్రాథమిక(పట్టణ) సహకార బ్యాంకుల పెట్టుబడుల’ విషయంలో ఆర్.బి.ఐ జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంలో విఫలం కావడంతో ఈ జరిమానా విధించింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలుపుకుని, సెక్షన్ 47A(1)(c) కింద ఆర్‌‌.బి.ఐకి కల్పించబడిన అధికారాలను వినియోగించుకుని ఈ జరిమానా విధించింది.

RBI-Install-RBI-Content-Global

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

Custom Date Facet

RBIPageLastUpdatedOn

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: జులై 31, 2024