RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

FAQ DetailPage Breadcrumb

RbiFaqsSearchFilter

Content Type:

Category Facet

category

Custom Facet

ddm__keyword__26256231__FaqDetailPage2Title_en_US

Search Results

ఆర్.టి.జి.ఎస్ సిస్టమ్

సమాధానం. ‘ఆర్.టి.జి.ఎస్’ అనే క్లుప్త పదానికి, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ అని అర్థం. ఇది నిరంతరం, లావాదేవీ వారీగా (నికర విలువ కాకుండా) తత్కాలంలో నిధుల బదిలీచేసే ప్రక్రియగా చెప్పవచ్చు. ‘రియల్ టైమ్’ అంటే సూచనలు అందిన వెంటనే వాటిపై చర్య తీసికోవడమని అర్థం. ‘గ్రాస్ సెటిల్మెంట్’ అంటే నిధుల బదిలీ సూచనల పరిష్కారం ఒక్కొక్కటిగా జరుగుతుందని అర్థం.

సమాధానం. ఫండ్స్ పరిష్కారం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క పుస్తకాల్లో జరుగుతుంది కాబట్టి, చెల్లింపులు నిశ్చితము మరియు తిరిగిరాబట్టుకోలేనివి.

సమాధానం. ఇతర ఫండ్స్ బదిలీ విధానాలకంటే ఆర్.టి.జి.ఎస్ కి అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

ఫండ్స్ ట్రాన్స్ఫర్ కి ఇది సురక్షితమైన మరియు భద్రమైన వ్యవస్థ
ఆర్.టి.జి.ఎస్ లావాదేవీలు/బదిలీలపై పరిమితి లేదు
శనివారాలతో సహా అత్యధిక బ్యాంకు బ్రాంచిలు పనిచేసే రోజులన్నిటిలోనూ వ్యవస్థ లభిస్తుంది.
లబ్ధిదారుని అకౌంటుకు ఫండ్స్ ని ఏమాత్రం జాప్యం లేకుండా బదిలీ చేయవచ్చు
రెమిటర్, భౌతిక చెక్కు లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ఉపయోగించవలసిన అవసరం లేదు
పేపర్ ఇన్స్ట్రుమెంట్లను డిపాజిట్ చేసేందుకు బ్యాంకు బ్రాంచిని లబ్ధిదారు సందర్శించవలసిన అవసరం లేదు.
భౌతిక ఇన్స్ట్రుమెంట్లు పోతాయని /దొంగిలించబడతాయని లేదా వీటిని మోసపూరితంగా నగదులోకి మార్చుకునే అవకాశం ఉందని, లబ్ధిదారు భయపడవలసిన పని లేదు.
తన బ్యాంకు కనుక ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు అందిస్తుంటే వాటిద్వారా, తన ఇల్లు/పనిచేసే చోటు నుంచే చెల్లింపులు చేయవచ్చు.
లావాదేవీ చార్జీలపై ఆర్.బి.ఐ పరిమితి విధించింది.
లావాదేవీకి చట్టబద్ధ మద్దతు ఉంది
 

సమాధానం. ఎన్.ఇ.ఎఫ్.టి అనగా, ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ సిస్టమ్. దీనిలో నిర్దిష్ట సమయం వరకు అందిన లావాదేవీలను అన్నీ ఒకసారి ప్రాసెస్ చేస్తారు. దీనికి భిన్నంగా, ఆర్.టి.జి.ఎస్.లో ఆర్.టి.జి.ఎస్ వ్యాపార వేళల అంతటా ఒకదాని తరువాత మరొక లావాదేవీ ప్రాతిపదికన, నిరంతరం లావాదేవీలను ప్రాసెస్ చేస్తారు.

సమాధానం. ఎన్.ఇ.ఎఫ్.టి అనేది ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ ఫర్ సిస్టమ్. దీనిలో నిర్దిష్ట సమయం వరకు అందిన లావాదేవీలను అన్నీ కలిపి ఒకసారి ప్రాసెస్ చేస్తారు. దీనికి భిన్నంగా, ఆర్.టి.జి.ఎస్.లో ఆర్.టి.జి.ఎస్ వ్యాపార వేళల అంతటా ఒకదాని తరువాత మరొక లావాదేవీ ప్రాతిపదికన, నిరంతరం లావాదేవీలను ప్రాసెస్ చేస్తారు.

Ans. The RTGS system is primarily meant for large value transactions. The minimum amount to be remitted through RTGS is ₹ 2,00,000/- with no upper or maximum ceiling.
Ans. With effect from July 01, 2019, RBI has waived the processing charges levied by it for RTGS transactions. Banks may pass on the benefit to its customers. With a view to rationalise the service charges levied by banks for offering funds transfer through RTGS system, a broad framework of charges has been mandated as under: a) Inward transactions – Free, no charge to be levied. b) Outward transactions – ₹ 2,00,000/- to 5,00,000/-: not exceeding ₹ 25/- (exclusive of tax, if any) Above ₹ 5,00,000/-: not exceeding ₹ 50 (exclusive of tax, if any) Banks may decide to charge a lower rate but cannot charge more than the rates prescribed by RBI.

Ans. The remitting customer has to furnish the following information to a bank for initiating an RTGS remittance:

  1. Amount to be remitted

  2. The account number to be debited

  3. Name of the beneficiary bank and branch

  4. The IFSC number of the receiving branch

  5. Name of the beneficiary customer

  6. Account number of the beneficiary customer

  7. Sender to receiver information, if any

  8. Sender and Beneficiary Legal Entity Identifier (for eligible transactions)

Ans. The IFSC number can be obtained by the remitter (customer) from his / her bank branch. Alternatively, it is available on the cheque leaf of the beneficiary. This code number / bank branch information can be communicated by the beneficiary to the remitting customer. The list of IFSCs is also available on the RBI website at the link https://rbi.org.in/Scripts/Bs_viewRTGS.aspx?Category=5. The list is updated on a fortnightly basis.

Ans. For a funds transfer to go through RTGS, both the sending bank branch and the receiving bank branch need to be RTGS enabled. Presently, there are more than 1,60,000 RTGS enabled bank branches, the list of which is available on the RBI website at the link https://rbi.org.in/Scripts/Bs_viewRTGS.aspx?Category=5. The list is updated on a fortnightly basis.

Web Content Display (Global)

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?