RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

RBINotificationSearchFilter

శోధనను రిఫైన్ చేయండి

Search Results

పత్రికా ప్రకటనలు

  • Row View
  • Grid View
నవం 14, 2016
ఏటీఎంల వినియోగం- క‌స్ట‌మ‌ర్ ఛార్జీల ర‌ద్దు
నవంబ‌ర్ 14. 2016 ఏటీఎంల వినియోగం- క‌స్ట‌మ‌ర్ ఛార్జీల ర‌ద్దు బ్యాంకులు త‌మ సేవింగ్స్ బ్యాంక్ క‌స్ట‌మ‌ర్లు త‌మ బ్యాంకుల ఏటీఎంలు లేదా ఇత‌ర బ్యాంకుల ఏటీఎంల‌లో నిర్వ‌హించే అన్ని లావాదేవీల‌పై (ఆర్థిక మరియు ఆర్థికేత‌ర కార్య‌క‌లాపాల‌పై), నెల‌లో ఎన్నిసార్లు లావాదేవీలు జ‌రిపిన‌ప్ప‌టికీ, క‌స్ట‌మ‌ర్ ఛార్జీల‌ను ర‌ద్దు చేయాల‌ని భార‌త రిజ‌ర్వ్ బ్యాంక్ ఈ రోజు నిర్ణ‌యించింది. ఈ ఏటీఎంల వినియోగ ఛార్జీ ర‌ద్దు నవంబ‌ర్ 10, 2016 నుంచి డిసెంబ‌ర్ 30, 2016 వ‌ర‌కు, స‌మీక్ష‌కు లోబ‌డి, అమ‌లులో ఉం

నవం 13, 2016
న‌గ‌దును డ్రా చేసుకుని, దానిని దాచి ఉంచ‌వ‌ద్దు; RBI మ‌రియు బ్యాంకుల వ‌ద్ద త‌గినంత ప‌రిమాణంలో చిన్న మూల్య‌వ‌ర్గ‌పు న‌గ‌దు అందుబాటులో ఉంది: RBI
నవంబ‌ర్ 13. 2016 న‌గ‌దును డ్రా చేసుకుని, దానిని దాచి ఉంచ‌వ‌ద్దు; RBI మ‌రియు బ్యాంకుల వ‌ద్ద త‌గినంత ప‌రిమాణంలో చిన్న మూల్య‌వ‌ర్గ‌పు న‌గ‌దు అందుబాటులో ఉంది: RBI RBI మ‌రియు బ్యాంకుల వ‌ద్ద త‌గినంత ప‌రిమాణంలో చిన్న మూల్య‌వ‌ర్గ‌పు న‌గ‌దు అందుబాటులో ఉంద‌ని RBI ప్ర‌జ‌ల‌కు హామీ ఇస్తోంది. ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌నీ, ప్ర‌జ‌ల‌కు అవ‌స‌రమైనంత న‌గ‌దు ఉన్నందువ‌ల్ల మ‌ళ్లీ మ‌ళ్లీ బ్యాంకుల‌కు వ‌చ్చి న‌గ‌దు డ్రా చేసుకుని దాన్ని దాచాల్సిన ప‌ని లేద‌నీ తెలిపింది. అల్ప‌నా కిల

మ‌హాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లో ఇన్ సెట్ అక్ష‌రం ‘L’ క‌లిగిన రూ. 500 బ్యాంకునోట్ల జారీ
నవంబ‌ర్ 13. 2016 మ‌హాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లో ఇన్ సెట్ అక్ష‌రం ‘L’ క‌లిగిన రూ. 500 బ్యాంకునోట్ల జారీ భార‌త‌ రిజ‌ర్వ్ బ్యాంక్ త్వ‌ర‌లో మ‌హాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లో భాగంగా రూ. 500 మూల్య‌వ‌ర్గంలో రెండు నెంబ‌ర్ ప్యానెళ్ల‌లో ‘L’ అన్న ఇన్ సెట్ అక్ష‌రం క‌లిగిన, నోటు వెనుక‌భాగంపై రిజ‌ర్వ్ బ్యాంక్ గ‌వ‌ర్న‌ర్ ఉర్జిత్ ఆర్ ప‌టేల్ సంత‌కం, నోటును ముద్రించిన సంవ‌త్స‌రం ‘2016’ మ‌రియు స్వ‌చ్ఛ భార‌త్ లోగో ముద్రించిన‌ కొత్త డిజైన్‌లో ఉన్న బ్యాంకునోట్లను విడుద‌ల చేస్తుంది. ఈ కొత్

నవం 12, 2016
రూ.500. రూ.1000 నోట్ల చట్టబద్ధమైన చలామణి ల‌క్ష‌ణం రద్దు: RBI ప్ర‌క‌ట‌న‌
నవంబర్ 12. 2016 రూ.500. రూ.1000 నోట్ల చట్టబద్ధమైన చలామణి ల‌క్ష‌ణం రద్దు: RBI ప్ర‌క‌ట‌న‌ రూ.500. రూ.1000 నోట్ల చట్టబద్ధమైన చలామణి రద్దు చేసి, ఆ స్సెసిఫైడ్ బ్యాంకు నోట్లను ప్ర‌జ‌లు అతి వేగంగా మరియు వీలైనంత తక్కువ అసౌకర్యంతో ఉపసంహరించుకోవడానికి, చట్టబద్ధమైన చలామణి కలిగిన ఇతర నో్ట్లతో వాటిని మార్చుకోవడానికి వీలు క‌ల్పించేలా చేయ‌డానికి బ్యాంకింగ్ వ్యవస్థపై ఒక పెద్ద బాధ్యతను మోపడం జ‌రిగింది. ఆ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన కొన్ని గంట‌ల‌లోగా RBI ఆ స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్ల‌ను ఏటీఎంల ను

నివేదిక‌ల ద్వారా అందిన స‌మాచారాన్ని అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తున్నారు : RBI
నవంబ‌ర్ 12. 2016 నివేదిక‌ల ద్వారా అందిన స‌మాచారాన్ని అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తున్నారు : RBI స‌హకార బ్యాంకులతో పాటు అన్ని బ్యాంకుల నుంచి ప్ర‌స్తుతం ఉన్న‌ రూ.500 మ‌రియు రూ.1000 నోట్ల (స్పెసిఫైడ్ బ్యాంక్ నో్ట్లు) చ‌లామ‌ణీని రద్దు చేసిన విష‌యంపై బ్యాంకుల‌కు చేసిన సూచ‌న‌ల‌కు అనుగుణంగా ఒక స‌వివ‌ర‌మైన నివేదికా వ్య‌వ‌స్థ‌ను అమ‌లు చేయ‌డం జ‌రుగుతోంద‌ని భార‌త రిజ‌ర్వ్ బ్యాంక్ ఈ రోజు స్ప‌ష్టం చేసింది. అంతే కాకుండా స‌హ‌కార బ్యాంకుల‌తో స‌హా అన్ని బ్యాంకు

నవం 11, 2016
త‌గినంత న‌గ‌దు ఉంది, భ‌రోసా ఇచ్చిన RBI; ప్రజలు ఓపిక ప‌ట్టి, నోట్ల‌ను త‌మకు అనుకూలంగా ఉన్న స‌మ‌యంలో మార్చుకోవాల‌ని విజ్ఞ‌ప్తి
న‌వంబ‌ర్ 11, 2016 త‌గినంత న‌గ‌దు ఉంది, భ‌రోసా ఇచ్చిన RBI; ప్రజలు ఓపిక ప‌ట్టి, నోట్ల‌ను త‌మకు అనుకూలంగా ఉన్న స‌మ‌యంలో మార్చుకోవాల‌ని విజ్ఞ‌ప్తి ఈ రోజు విడుద‌ల చేసిన ఒక ప్ర‌క‌ట‌న‌లో భార‌తీయ రిజ‌ర్వ్ బ్యాంక్ - రూ.500 మ‌రియు రూ.1000 నోట్ల చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన చ‌లామ‌ణిని ర‌ద్దు చేసిన నేప‌థ్యంలో, కొత్త రూ.2000 నోట్లు మ‌రియు ఇత‌ర విలువ క‌లిగిన నోట్ల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌డానికి దేశ‌వ్యాప్తంగా ఏర్పాట్లు చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది. బ్యాంకుల వ‌ద్ద త‌గిన‌న్ని న‌గ‌దు నిల్వ‌లు ఉన్నాయి. అంతే క

నవం 10, 2016
న‌వంబ‌ర్ 12, శ‌నివారం మ‌రియు న‌వంబ‌ర్ 13, ఆదివారాల్లో తెర‌చుకోనున్న‌ చెల్లింపుల వ్య‌వ‌స్థ‌లు (RTGS, NEFT, చెక్ క్లియ‌రింగ్‌, రెపో, CBLO మ‌రియు కాల్ మార్కెట్లు)
న‌వంబ‌ర్ 10, 2016 న‌వంబ‌ర్ 12, శ‌నివారం మ‌రియు న‌వంబ‌ర్ 13, ఆదివారాల్లో తెర‌చుకోనున్న‌ చెల్లింపుల వ్య‌వ‌స్థ‌లు (RTGS, NEFT, చెక్ క్లియ‌రింగ్‌, రెపో, CBLO మ‌రియు కాల్ మార్కెట్లు) బ్యాంకులు ప్ర‌జా కార్య‌క‌లాపాల ప్ర‌యోజ‌నార్థం నవంబర్ 12, శనివారం మరియు నవంబర్ 13, ఆదివారాల్లో తెర‌చుకోనున్న‌ నేప‌థ్యంలో, చెల్లింపుల వ్యవస్థలు (RTGS, NEFT, చెక్ క్లియ‌రింగ్‌, రెపో, CBLO మ‌రియు కాల్ మార్కెట్లు) కూడా నవంబర్ 12, శనివారం మరియు నవంబర్ 13, ఆదివారాల్లో తెర‌వ‌బ‌డి ఉంటాయి. అంద‌రు భాగ‌స్

నవం 09, 2016
న‌వంబ‌ర్ 9, 2016న సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు బ్యాంకుల మూసివేత‌
నవంబ‌ర్ 08. 2016 న‌వంబ‌ర్ 9, 2016న సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు బ్యాంకుల మూసివేత‌ అన్ని ప‌బ్లిక్‌, ప్రైవేట్‌, విదేశీ, స‌హ‌కార, ప్రాంతీయ గ్రామీణ‌, స్థానిక బ్యాంకులతో పాటు అన్ని షెడ్యూల్డ్, నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు బుధ‌వారం, నవంబ‌ర్ 9, 2016న సాధార‌ణ ప్ర‌జ‌లకు మూసివేయ‌బడి ఉంటాయి. అల్ప‌నా కిల్లావాలా ప్ర‌ధాన స‌ల‌హాదారు ప్రెస్ రిలీజ్ : 2016-2017/1143

ప్ర‌జ‌ల నిమిత్తం నవంబ‌ర్ 12, శ‌నివారం మ‌రియు న‌వంబ‌ర్ 13, ఆదివారాల్లో తెరిచే ఉంచ‌బ‌డుతున్న బ్యాంకులు
నవంబ‌ర్ 09. 2016 ప్ర‌జ‌ల నిమిత్తం నవంబ‌ర్ 12, శ‌నివారం మ‌రియు న‌వంబ‌ర్ 13, ఆదివారాల్లో తెరిచే ఉంచ‌బ‌డుతున్న బ్యాంకులు అన్ని పబ్లిక్, ప్రైవేట్, విదేశీ, సహకార, ప్రాంతీయ గ్రామీణ, స్థానిక బ్యాంకులతో పాటు అన్ని షెడ్యూల్డ్, నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు సాధార‌ణ ప్ర‌జ‌ల నిమిత్తం నవంబ‌ర్ 12, శ‌నివారం మ‌రియు న‌వంబ‌ర్ 13, ఆదివారాల్లో తెరిచే ఉంచ‌బ‌డ‌తాయి. నవంబ‌ర్ 12 మ‌రియు న‌వంబ‌ర్ 13ల‌ను సాధార‌ణ ప‌ని దినాలుగానే ప‌రిగ‌ణించి అన్ని వ్యాపార లావాదేవీల నిమిత్తం త‌మ శాఖ‌ల‌ను తెరిచి ఉంచ‌మ‌

నవం 08, 2016
మ‌హాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లో ఇన్ సెట్ అక్ష‌రం ‘E’ క‌లిగిన రూ. 500 బ్యాంకునోట్ల జారీ
నవంబ‌ర్ 08. 2016 మ‌హాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లో ఇన్ సెట్ అక్ష‌రం ‘E’ క‌లిగిన రూ. 500 బ్యాంకునోట్ల జారీ భార‌త‌ రిజ‌ర్వ్ బ్యాంక్ త్వ‌ర‌లో మ‌హాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లో భాగంగా రూ. 500 మూల్య‌వ‌ర్గంలో రెండు నెంబ‌ర్ ప్యానెళ్ల‌లో ‘E’ అన్న ఇన్ సెట్ అక్ష‌రం క‌లిగిన, నోటు వెనుక‌భాగంపై రిజ‌ర్వ్ బ్యాంక్ గ‌వ‌ర్న‌ర్ ఉర్జిత్ ఆర్ ప‌టేల్ సంత‌కం, నోటును ముద్రించిన సంవ‌త్స‌రం ‘2016’ మ‌రియు స్వ‌చ్ఛ భార‌త్ లోగో ముద్రించిన‌ కొత్త డిజైన్‌లో ఉన్న బ్యాంకునోట్లను విడుద‌ల చేస్తుంది. ఈ కొ

RBI-Install-RBI-Content-Global

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

Custom Date Facet

RBIPageLastUpdatedOn

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: జనవరి 23, 2025