పత్రికా ప్రకటనలు - ఆర్బిఐ - Reserve Bank of India
పత్రికా ప్రకటనలు
పట్టణ సహకార బ్యాంకుల లో తమ డైరెక్టర్లకు ఇవ్వదలచిన రుణాల విషయములోను , డైరెక్టర్లు హామిదారులుగా/ ష్యూరిటి దారులుగా వున్నప్పుడు పాటించవలసిన నిబంధనలను ఉల్లంఘించి నందులకు,మరియు వారికి వారి బంధువులకు లాభము చేకుర్చే సంస్థలకు/కంపెనీలకు రుణాలు ఇచ్చేటప్పుడు, “తమ డైరెక్టర్లకు ఇవ్వదలచిన రుణాల విషయములోను , డైరెక్టర్లు హామిదారులుగా/ ష్యూరిటి దారులుగా వున్నప్పుడు పాటించవలసిన నిబంధనలు-వివరణ,”మరియు పట్టణ సహకార బ్యాంకులు తమ డిపాజిట్లను ఇతర బ్యాంకులలో పెట్టేటప్పుడు, భారతీయ రిజర్వు బ్యాంకు, “సహకార బ్యాంకులు – డిపాజిట్లు వడ్డిరేట్లు, ” అనే అంశాల మీద ఇచ్చిన నిబంధనలను ఉల్లంఘించి నందుకు గాను, ది సంఖేడా నాగరిక్ సహకార బ్యాంకు లిమిటెడ్, సంఖేడా,చోటావ్ దేపూర్ జిల్లా, గుజరాత్ పై, భారతీయ రిజర్వు బ్యాంకు తమ ఉత్తర్వు తేది డిసెంబర్ 07 వ తేది 2023 ద్వారా రు.5.00 లక్షలు ( అక్షరాల అయిదు లక్షల రూపాయలు మాత్రమె ) ఆర్ధిక జరిమానా విధించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47 ఎ(1) (సి) మరియు సెక్షన్ 46(4)( ఐ) మరియు సెక్షన్ 56 ల ద్వారా తమకు సంక్రమించిన అధికారాలకు లోబడి రిజర్వు బ్యాంకు ఈ జరిమానా ను విధించడమైనది చట్టబద్ధముగా పాటించవలసిన ఆదేశాలను పాటించకపోవడము అనే లోపము వలన ఈ చర్య తీసుకోవడము జరిగింది కాని, సదరుబ్యాంకు తమఖాతాదారులతో చేసుకున్న ఒప్పందాలు లేదా లావాదే వీల ప్రామాణికతలకు సంబంధించినది కాదు .

'ప్రాథమిక (పట్టణ) సహకార బ్యాంకుల ద్వారా ఇతర బ్యాంకుల ధరావత్తు సేకరణ' కు సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు జారీచేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరానికి చెందిన "ది యునైటెడ్ కో ఆపరేటీవ్ బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంక్ 06-12-23 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రూ 1,00,000/- ( ఒక లక్ష రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం లోని 1949 లోని 47 A (1)(C), 46 (4)(I) మరియు 56 విభాగాల లోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకుంటూ ఈ అపరాధ రుసుమును విధించింది.

'ప్రాథమిక (పట్టణ) సహకార బ్యాంకుల ద్వారా ఇతర బ్యాంకుల ధరావత్తు సేకరణ' కు సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు జారీచేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల గుజరాత్ రాష్ట్రంలోని పటాన్ నగరానికి చెందిన "ది సర్దార్ గంజ్ మర్కంటైల్ కో ఆపరేటీవ్ బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంక్ 06-12-23 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రూ 2,00,000/- ( రెండు లక్షల రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం లోని 1949 లోని 47 A (1)(C), 46 (4)(I) మరియు 56 విభాగాల లోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకుంటూ ఈ అపరాధ రుసుమును విధించింది.

'ప్రాథమిక (పట్టణ) సహకార బ్యాంకుల ద్వారా ఇతర బ్యాంకుల ధరావత్తు సేకరణ' కు సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు జారీచేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరానికి చెందిన "ది పంచశీల్ మర్కంటైల్ కో ఆపరేటీవ్ బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంక్ 06-12-23 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రూ 50,000/- ( యాభై వేల రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం లోని 1949 లోని 47 A (1)(C), 46 (4)(I) మరియు 56 విభాగాల లోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకుంటూ ఈ అపరాధ రుసుమును విధించింది.

మహారాష్ట్ర సోలాపూర్‌లోని విద్యానంద్ సహకార బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్ బి ఐ) 2023 డిసెంబర్ 7 నాడు జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.1.00 లక్ష (ఒక లక్ష రూపాయలు) జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ‘‘ప్రాథమిక(అర్బన్) సహకార బ్యాంకులు(యూసీబీల) ఇతర బ్యాంకుల వద్ద ఉంచే డిపాజిట్లు మరియు ప్రాథమిక(అర్బన్) సహకార బ్యాంకుల పెట్టుబడుల విషయంలో ఆర్ బి ఐ మార్గదర్శకాలను కలుపుకుని యూసీబీల ఎక్స్‌పోజర్ నిబంధనలు మరియు చట్టబద్ధమైన/ఇతర నిబంధనలకు సంబంధించి రిజర్వు బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంలో విద్యానంద్ సహకార బ్యాంకు లిమిటెడ్ విఫలం కావడంతో ఈ జరిమానాను వేసింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలిపి, సెక్షన్ 47A(1)(c)లోని అధికారాలను వినియోగించుకుని ఆర్ బి ఐ ద్వారా ఈ జరిమానా విధింపబడింది.

పశ్చిమ బెంగాల్‌లోని నాబాద్వీప్‌లో గల శ్రీ చైతన్య సహకార బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు( ఆర్ బి ఐ) 2023 నవంబర్ 30న జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.5,000(కేవలం రూ.5 వేలు) ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ‘క్రెడిట్ సమాచార కంపెనీల(సీఐసీల) సభ్యత్వం’ విషయంలో ఆర్ బి ఐ జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంలో బ్యాంకు విఫలం కావడంతో ఈ జరిమానాను విధించింది. క్రెడిట్ సమాచార కంపెనీల(నియంత్రణ) చట్టం, 2005(సీఐసీ యాక్ట్)లోని సెక్షన్ 23(4), సెక్షన్ 25(1)(iii) కింద ఆర్ బి ఐకి కల్పించిన అధికారాలను ఉపయోగించుకుని ఈ జరిమానాను విధిస్తున్నట్లు ప్రకటించింది.

‘ప్రాథమిక (పట్టణ) సహకార బ్యాంకుల (UCBs)’ ద్వారా ఇతర బ్యాంకులలో డిపాజిట్ (నిల్వల) జమ’ కు సంబంధించి ఆర్బీఐ రూపొందించిన మార్గనిర్ధేశాలను అనుసరించకపోవడం వలన రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A(1)(c) తో పాటు 46(4)(i) మరియు 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా నవంబర్ 30, 2023 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా ప్రోగ్రెసివ్ మర్కంటైల్ సహకార బ్యాంక్ లిమిటెడ్., అహ్మదాబాద్, గుజరాత్, (బ్యాంక్) వారి పై ₹7.00 లక్షలు (ఏడు లక్షల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది.

‘ప్రాథమిక (పట్టణ) సహకార బ్యాంకుల (UCBs)’ ద్వారా ఇతర బ్యాంకులలో డిపాజిట్(నిల్వల) జమ’ కు సంబంధించి ఆర్బీఐ రూపొందించిన మార్గనిర్ధేశాలను అనుసరించకపోవడం వలన రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A(1)(c) తో పాటు 46(4)(i) మరియు 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా నవంబర్ 30, 2023 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా శ్రీ మోర్బి నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్., మోర్బి, గుజరాత్ (బ్యాంక్) వారి పై ₹50,000/- వేలు (యాభై వేల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది.

గుజరాత్‌లోని బనస్కాంతా జిల్లా భాభర్‌లో గల భాభర్ విభాగ్ నాగరిక్ సహకారి బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు( ఆర్ బి ఐ) 2023 నవంబర్ 30న జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.50,000(కేవలం రూ.50 వేలు) ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ‘డైరెక్టర్లకు, బంధువులకు, వారు ఆసక్తి ఉన్నటువంటి సంస్థలు/అన్యసంస్థలకు రుణాలు, అడ్వాన్స్‌లు జారీ’ మరియు ‘డైరెక్టర్లకు రుణాలు మరియు అడ్వాన్సులు మొదలగునవి.. – డైరెక్టర్లు ష్యూరిటీ/గ్యారంటర్లుగా– స్పష్టీకరణ’ వంటి విషయాల్లో ఆర్ బి ఐ జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంలో విఫలం కావడంతో భాభర్ విభాగ్ నాగరిక్ సహకారి బ్యాంకు లిమిటెడ్‌పై ఈ జరిమానా విధించింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలిపి, సెక్షన్ 47A(1)(c)లోని అధికారాలను వినియోగించుకుని ఆర్ బి ఐ ఈ జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది.

‘ప్రాథమిక (పట్టణ) సహకార బ్యాంకుల (UCBs)’ ద్వారా ఇతర బ్యాంకులలో డిపాజిట్(నిల్వల) జమ’ మరియు ‘నామినల్ సభ్యత్వానికి సంబంధించిన విధానం మరియు ఆచరణ’ కు సంబంధించి ఆర్బీఐ రూపొందించిన మార్గనిర్ధేశాలను అనుసరించకపోవడం అలాగే ‘ఎక్స్పొజర్’ నిబంధనలు మరియు చట్టబద్ధ/ఇతర నియంత్రణలు-(UCBs) (పట్టణ సహకార బ్యాంకులు)” సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూపొందించిన మార్గనిర్ధేశాలను పాటించకపోవడం వలన రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A(1)(c) తో పాటు 46(4)(i) మరియు 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా నవంబర్ 30, 2023 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా కచ్ మర్కంటైల్ సహకార బ్యాంక్ లిమిటెడ్., రాపార్, కచ్ జిల్లా, గుజరాత్ (బ్యాంక్) వారి పై ₹3.00 లక్షలు (మూడు లక్షల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది.

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: జనవరి 22, 2025