పత్రికా ప్రకటనలు - ఆర్బిఐ - Reserve Bank of India
పత్రికా ప్రకటనలు
"కంపెనీల జమల సమాచార సభ్యత్వము" నకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల ఒడిషా రాష్ట్రం లోని బాలాసోర్ నందలి "ది బాలాసోర్ భద్రక్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంక్ 07-11-2023 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రు. 50,000/- (ఏభై వేల రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. కంపెనీల జమల సమాచారం (నియంత్రణ) చట్టం 2005 లోని 25(1) (iii) మరియు 23(4) విభాగాలలోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకొంటూ ఈ అపరాధ రుసుమును విధించింది. నియంత్రణ సమ్మతిలో జరిగిన లోపాల ఆధారంగా ఈ చర్య తీసుకోబడింది. అంతే కానీ బ్యాంకు యొక్క ఖాతాదారులు జరుపుతున్న లావాదేవీలు, ఒప్పందాలపై ఈ చర్య ఎటువంటి ప్రభావము చూపాడు.

'ప్రాథమిక (పట్టణ) సహకార బ్యాంకుల ద్వారా ఇతర బ్యాంకుల ధరావత్తు సేకరణ' కు సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు జారీచేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల గుజరాత్ రాష్ట్రంలోని పంచమహల్ జిల్లా వెజల్ పూర్ నందలి "ది వెజల్ పూర్ నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంక్ 13-10-2023 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రూ 1,00,000/- (ఒక లక్ష రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం లోని 1949 లోని 47 A (1)(C), 46 (4)(I) మరియు 56 విభాగాల లోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకుంటూ ఈ అపరాధ రుసుమును విధించింది.

'ప్రాథమిక (పట్టణ) సహకార బ్యాంకుల ద్వారా ఇతర బ్యాంకుల ధరావత్తు సేకరణ' కు సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు జారీచేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల గుజరాత్ రాష్ట్రంలోని పోర్ బందర్ నగరానికి చెందినా "పోర్ బందర్ విభాగియా నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంక్ 25-10-23 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రూ 2,00,000/- ( రెండు లక్షల రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం లోని 1949 లోని 47 A (1)(C), 46 (4)(I) మరియు 56 విభాగాల లోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకుంటూ ఈ అపరాధ రుసుమును విధించింది.

'ప్రాథమిక (పట్టణ) సహకార బ్యాంకుల ద్వారా ఇతర బ్యాంకుల ధరావత్తు సేకరణ' కు సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు జారీచేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల గుజరాత్ రాష్ట్రంలోని పంచమహల్ జిల్లా వెజల్ పూర్ నందలి "ది వెజల్ పూర్ నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంక్ 30-10-23 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రూ 25,000/- ( ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం లోని 1949 లోని 47 A (1)(C), 46 (4)(I) మరియు 56 విభాగాల లోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకుంటూ ఈ అపరాధ రుసుమును విధించింది.

'ప్రాథమిక (పట్టణ) సహకార బ్యాంకుల ద్వారా ఇతర బ్యాంకుల ధరావత్తు సేకరణ' కు సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు జారీచేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల గుజరాత్ రాష్ట్రంలోని పంచమహల్ జిల్లా వెజల్ పూర్ నందలి "ది వెజల్ పూర్ నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంక్ 13-10-2023 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రూ 50,000/- (యాభై వేల రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం లోని 1949 లోని 47 A (1)(C), 46 (4)(I) మరియు 56 విభాగాల లోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకుంటూ ఈ అపరాధ రుసుమును విధించింది.

'ప్రాథమిక (పట్టణ) సహకార బ్యాంకుల ద్వారా ఇతర బ్యాంకుల ధరావత్తు సేకరణ' కు సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు జారీచేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల గుజరాత్ రాష్ట్రంలోని పంచమహల్ జిల్లా వెజల్ పూర్ నందలి "ది వెజల్ పూర్ నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంక్ 25-10-2023 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రూ 2,50,000/- ( రెండు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం లోని 1949 లోని 47 A (1)(C), 46 (4)(I) మరియు 56 విభాగాల లోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకుంటూ ఈ అపరాధ రుసుమును విధించింది.

తమిళనాడు పుదుక్కొట్టైలో గల పుదుక్కొట్టై సహకార పట్టణ బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్ బి ఐ) 2023 అక్టోబర్ 12న జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.25,000 జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ‘బోర్డు ఆఫ్ డైరెక్టర్లు – యు సి బి‘ల విషయంలో ఆర్ బి ఐ జారీ చేసిన మార్గదర్శకాలను పాటించనందుకు బ్యాంకుకు ఈ జరిమానా వేసింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949(AACS)లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలిపి, సెక్షన్ 47A(1)(c)లోని అధికారాలను వినియోగించుకుని ఆర్ బి ఐ ద్వారా ఈ జరిమానా విధింపబడింది.

కోల్‌కతాలోని సాపర్స్ ఫైనాన్స్ అండ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్ బి ఐ) 2023 నవంబర్ 2 నాడు జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.1.50 లక్షల ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. (i) బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీ(NBFCs)లకు చెందిన నియంత్రణ కొనుగోలు/బదిలీ కేసులలో ఆర్ బి ఐ నుంచి ముందస్తుగా తీసుకోవాల్సిన అనుమతి (ii) ‘బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీ రిటర్న్స్(రిజర్వు బ్యాంకు) మార్గదర్శకాలు, 2016‘లో చెప్పబడిన నిబంధనలలో ఎన్‌బీఎఫ్‌సీలు సమర్పించే ‘చట్టబద్ధమైన ఆడిటర్ల సర్టిఫికేట్(SAC)’ ఫార్మాట్ విషయంలో నిబంధనలకు కట్టుబడి లేకపోవడంతో సాపర్స్ ఫైనాన్స్ అండ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్‌పై ద్రవ్య జరిమానా వేసింది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా చట్టం, 1934లో సెక్షన్ 58(B)(5)(aa) మరియు సెక్షన్ 58(G)(1)(b)ల కింద ఆర్ బి ఐకి కల్పించిన అధికారాలను వినియోగించుకుని ఈ జరిమానా విధించింది.

మహారాష్ట్రలోని ముంబైలో గల సాంగ్లి సహకారి బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్ బి ఐ) 2023 సెప్టెంబర్ 15 నాడు జారీచేసిన ఉత్తర్వు ద్వారా రూ.2.00 లక్షల ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ‘డైరెక్టర్ల బోర్డు – యూసీబీల’ విషయంలో ఆర్ బి ఐ జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి లేకపోవడంతో ఈ నగదు జరిమానా వేసింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 47A (1)(c) లోని అధికారాలను వినియోగించుకొని ఆర్ బి ఐ ద్వారా ఈ జరిమానా విధింపబడింది.

గుజరాత్, గాంధీనగర్ జిల్లా లోద్రాలో గల శ్రీలోద్ర నాగరిక్ సహకారి బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్ బి ఐ) 2023 అక్టోబర్ 6న జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.4 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ‘‘డైరెక్టర్లకు, బంధువులకు, వారు ఆసక్తి ఉన్న సంస్థలకు/అన్యసంస్థలకు రుణాలు, అడ్వాన్సులు’’, “ప్రాథమిక(పట్టణ) సహకార బ్యాంకులు(యు సి బిల) ఇతర బ్యాంకులలో ఉంచే డిపాజిట్ల” విషయంలో ఆర్ బి ఐ జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంలో శ్రీలోద్ర నాగరిక్ సహకారి బ్యాంకు విఫలం కావడంతో ఈ జరిమానా వేసింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలిపి, సెక్షన్ 47A(1)(c)లోని అధికారాలను వినియోగించుకుని ఆర్ బి ఐ ద్వారా ఈ జరిమానా విధింపబడింది.

గుజరాత్, ఆరవల్లి జిల్లా మల్పుర్‌లో గల మల్పుర్ నాగరిక్ సహకారి బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్ బి ఐ) 2023 అక్టోబర్ 10 నాడు జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.3.50 లక్షల ద్రవ్య జరిమానా విధించింది. ‘‘ప్రాథమిక(పట్టణ) సహకార బ్యాంకులు(యు సి బిల) ఇతర బ్యాంకులలో ఉంచే డిపాజిట్ల” విషయంలో ఆర్ బి ఐ జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంలో మల్పుర్ నాగరిక్ సహకారి బ్యాంకు విఫలం కావడంతో ఈ జరిమానాను వేసింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలిపి, సెక్షన్ 47A(1)(c)లోని అధికారాలను వినియోగించుకుని ఆర్ బి ఐ ద్వారా ఈ జరిమానా విధింపబడింది.

తమిళనాడు వేలూరు జిల్లాలో గల జోలార్ పేట్ సహకార పట్టణ బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్ బి ఐ) 2023 అక్టోబర్ 12 నాడు జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.50 వేల జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ‘డైరెక్టర్లకు, బంధువులకు, వారు ఆసక్తి ఉన్న సంస్థలకు రుణాలు, అడ్వాన్సులు జారీ’కి ఆర్ బి ఐ నిబంధనల్లో ఉన్న ‘బోర్డు ఆఫ్ డైరెక్టర్లు – యు సి బి‘ల మార్గదర్శకాలను పాటించనందుకు బ్యాంకుకు ఈ జరిమానా వేసింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలిపి, సెక్షన్ 47A(1)(c)లోని అధికారాలను వినియోగించుకుని ఆర్ బి ఐ ద్వారా ఈ జరిమానా విధింపబడింది.

మహారాష్ట్ర పుణేలోని ఎర్లీ సాలరీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్ బి ఐ) 2023 సెప్టెంబర్ 15 నాడు జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.3.20 లక్షల ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీలకు చెందిన ‘ నాన్–సిస్టెమికల్లీ ఇంపార్టెంట్ నాన్–డిపాజిట్ టేకింగ్ కంపెనీ(రిజర్వు బ్యాంకు) ఆదేశాలు, 2016’ పాటించడంలో కంపెనీ విఫలైందని ఆర్ బి ఐ గుర్తించింది. భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934లోని సెక్షన్ 58B(5)(aa) మరియు సెక్షన్ 58G(1)(b)ల కింద ఆర్ బి ఐకి కల్పించిన అధికారాలను ఉపయోగించుకుని ఈ జరిమానాను విధించింది.

గుజరాత్‌లోని ఖేడా జిల్లాలో గల లింబసి అర్బన్ సహకార బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్ బి ఐ) 2023 అక్టోబర్ 9 నాడు జారీ చేసిన ఆర్డర్ ద్వారా రూ.25 వేల ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ‘‘డైరెక్టర్లకు, బంధువులకు, వారు ఆసక్తి ఉన్నటువంటి సంస్థలు/అన్యసంస్థలకు రుణాలు, అడ్వాన్సులు’’, ‘‘డైరెక్టర్లకు రుణాలు మరియు అడ్వాన్సు మొదలగునవి – డైరెక్టర్లు ష్యూరిటీ/గ్యారంటర్లుగా స్పష్టీకరణ”వంటి విషయాల్లో ఆర్ బి ఐ జారీ చేసిన మార్గదర్శకాలకు బ్యాంకు కట్టుబడి ఉండటంలో విఫలం కావడంతో ఈ ద్రవ్య జరిమానాను విధించింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలిపి, సెక్షన్ 47A(1)(c)లోని అధికారాలను వినియోగించుకుని ఆర్ బి ఐ ద్వారా ఈ జరిమానా విధింపబడింది.

గుజరాత్ రాష్ట్రం ఖేడా జిల్లాలోని పిజ్ ప్రాంతంలో గల పిజ్(pij) పీపుల్స్ సహకార బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు( ఆర్ బి ఐ) 2023 అక్టోబర్ 4న జారీ చేసిన ఆర్డర్ ద్వారా రూ.2 లక్షల ద్రవ్య జరిమానా విధించింది. ‘భారతీయ రిజర్వు బ్యాంకుకు చెందిన మీ వినియోగదారుణ్ని తెలుసుకోండి(KYC) మార్గదర్శకాలు, 2016’లకు బ్యాంకు కట్టుబడి ఉండటంలో విఫలమైనట్లు తేలడంతో ఆర్ బి ఐ ఈ జరిమానాను వేసింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలిపి, సెక్షన్ 47A(1)(c)లోని అధికారాలను వినియోగించుకుని ఆర్ బి ఐ ద్వారా ఈ జరిమానా విధింపబడింది.

పశ్చిమ బెంగాల్‌లోని బిర్భూమ్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు( ఆర్ బి ఐ) 2023 సెప్టెంబర్ 19న జారీ చేసిన ఆర్డర్ ద్వారా రూ.1.10 లక్షల నగదు జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ‘భారతీయ రిజర్వు బ్యాంకు జారీ చేసిన మీ వినియోగదారుణ్ని తెలుసుకోండి(KYC) మార్గదర్శకాలు, 2016’లు, ‘పరపతి సమాచార కంపెనీల(సీఐసీల) సభ్యత్వం’ విషయంలో ఆర్ బి ఐ జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంలో బ్యాంకు విఫలం కావడంతో ఈ జరిమానాను వేసింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలిపి, సెక్షన్ 47A(1)(c)లోని అధికారాలను, పరపతి సమాచార కంపెనీల(నియంత్రణ) చట్టం, 2005లో సెక్షన్ 23(4), సెక్షన్ 25(1)(iii) కింద ఆర్ బి ఐకి కల్పించిన అధికారాలను ఉపయోగించుకుని ఈ జరిమానాను విధించింది.
ఈ చర్య నియంత్రణ ప్రమాణాలకు కట్టుబడి ఉండటంలో లోపాల కారణంగా తీసుకున్నదే కానీ, బ్యాంకు తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా మాత్రం పరిగణించరాదు.

గుజరాత్ బనస్కాంతా జిల్లా షిహోరిలో గల షిహోరి నాగరిక్ సహకారి బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు( ఆర్ బి ఐ) 2023 అక్టోబర్ 4న జారీ చేసిన ఉత్తర్వు ద్వారా లక్ష రూపాయల ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ‘డైరెక్టర్లకు, బంధువులకు, వారు ఆసక్తి ఉన్నటువంటి సంస్థలు/అన్యసంస్థలకు రుణాలు, అడ్వాన్స్‌లు జారీ’,‘డైరెక్టర్లకు రుణాలు మరియు అడ్వాన్సులు – డైరెక్టర్లు ష్యూరిటీ/గ్యారంటర్లుగా– స్పష్టీకరణ’ మరియు ‘ప్రాథమిక(అర్బన్) సహకార బ్యాంకులు(యూసీబీల) ఇతర బ్యాంకులలో ఉంచే డిపాజిట్లు’ వంటి విషయాల్లో ఆర్ బి ఐ జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంలో విఫలం కావడంతో షిహోరి నాగరిక్ సహకారి బ్యాంకు లిమిటెడ్‌పై జరిమానా విధించింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలిపి, సెక్షన్ 47A(1)(c)లోని అధికారాలను వినియోగించుకుని ఆర్ బి ఐ ద్వారా ఈ జరిమానా విధించింది.

గుజరాత్, వడోదరలోని ఉమా సహకార బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్ బి ఐ) 2023 అక్టోబర్ 4 నాటి ఉత్తర్వు ద్వారా రూ.7 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ‘‘ప్రాథమిక(పట్టణ) సహకార బ్యాంకులు(యు సి బిల) ఇతర బ్యాంకులలో ఉంచే డిపాజిట్ల” విషయంలో ఆర్ బి ఐ జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంలో ఉమా సహకార బ్యాంకు విఫలం కావడంతో ఈ జరిమానాను వేసింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలిపి, సెక్షన్ 47A(1)(c)లోని అధికారాలను వినియోగించుకుని ఆర్ బి ఐ ద్వారా ఈ జరిమానా విధింపబడింది.

‘ఋణ సమాచార సంస్థల సభ్యత్వం (CICs)’, ‘ఎక్స్పోజర్ నిబంధనలు మరియు చట్టబద్ధమైన/ఇతర పరిమితులు-UCBs’ మరియు ‘భారతీయ రిజర్వ్ బ్యాంక్ –(మీ ఖాతాదారును తెలుసుకోండి (KYC)) మార్గనిర్ధేశాలు, 2016’ కి సంబంధించి ఆర్బీఐ రూపొందించిన నిర్దిష్ట నిబంధనలను అనుసరించకపోవడం మరియు ‘డిపాజిటర్ శిక్షణ మరియు అవగాహన నిధి పథకం, 2014 –బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 సెక్షన్ 26A - కార్యాచరణ మార్గదర్శకాలు’ సంబందించి బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (BR Act) సెక్షన్ 26-A ఉల్లంఘనకు మరియు సెక్షన్ 25 (1) (iii) ఋణ సమాచార సంస్థల (నియంత్రణ) యాక్ట్, 2005లోని సెక్షన్ 23 (4)తో కలిపి రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A (1)(c) తో పాటు 46 (4)(i) మరియు సెక్షన్ 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా సెప్టెంబర్ 21, 2023 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా ఘటాల్ పీపుల్స్ సహకార బ్యాంక్ లిమిటెడ్, పశ్చిమ బెంగాల్ (బ్యాంక్) వారి పై ₹1.5 లక్షలు (ఒక లక్ష యాభై వేల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది.
ఇట్టి చర్య బ్యాంక్ నిర్దిష్ట నిబంధనలను పాటించడంలో లోపాలకు గాను తీసుకున్న చర్య మాత్రమే, ఇది ఆ బ్యాంక్ తన ఖాతాదారులతో నెరిపిన ఎటువంటి లావాదేవిలతో గానీ, ఒప్పందాల చెల్లుబాటు విషయాలకు గానీ ఉద్దేశించినది కాదు.

కేరళలోని మలప్పురం జిల్లా మంజేరిలో గల మంజేరి సహకార అర్బన్ బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్ బి ఐ) 2023 నవంబర్ 29 నాడు జారీ చేసిన ఆర్డర్ ద్వారా రూ.10 వేల ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ‘‘ఖాతాదారుల రక్షణ – అనధికారిక ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీలలో సహకార బ్యాంకులకు చెందిన ఖాతాదారుల బాధ్యతా పరిమితి”, ‘‘ప్రాథమిక(అర్బన్) సహకార బ్యాంకుల(యు సి బిల) కోసం సమగ్రమైన సైబర్ భద్రతా ఫ్రేమ్‌వర్క్’’ల విషయంలో ఆర్ బి ఐ జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంలో మంజేరి సహకార పట్టణ బ్యాంకు విఫలం కావడంతో ఈ జరిమానాను వేసింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలిపి, సెక్షన్ 47A(1)(c)లోని అధికారాలను వినియోగించుకుని ఆర్ బి ఐ ద్వారా ఈ జరిమానా విధింపబడింది.
ఈ చర్య నియంత్రణ ప్రమాణాలకు కట్టుబడి ఉండటంలో లోపాల కారణంగా తీసుకున్నదే కానీ, బ్యాంకు తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా మాత్రం పరిగణించరాదు.
కేరళలోని మలప్పురం జిల్లా మంజేరిలో గల మంజేరి సహకార అర్బన్ బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్ బి ఐ) 2023 నవంబర్ 29 నాడు జారీ చేసిన ఆర్డర్ ద్వారా రూ.10 వేల ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ‘‘ఖాతాదారుల రక్షణ – అనధికారిక ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీలలో సహకార బ్యాంకులకు చెందిన ఖాతాదారుల బాధ్యతా పరిమితి”, ‘‘ప్రాథమిక(అర్బన్) సహకార బ్యాంకుల(యు సి బిల) కోసం సమగ్రమైన సైబర్ భద్రతా ఫ్రేమ్‌వర్క్’’ల విషయంలో ఆర్ బి ఐ జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంలో మంజేరి సహకార పట్టణ బ్యాంకు విఫలం కావడంతో ఈ జరిమానాను వేసింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలిపి, సెక్షన్ 47A(1)(c)లోని అధికారాలను వినియోగించుకుని ఆర్ బి ఐ ద్వారా ఈ జరిమానా విధింపబడింది.
ఈ చర్య నియంత్రణ ప్రమాణాలకు కట్టుబడి ఉండటంలో లోపాల కారణంగా తీసుకున్నదే కానీ, బ్యాంకు తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా మాత్రం పరిగణించరాదు.
పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: జనవరి 22, 2025