RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

RBINotificationSearchFilter

శోధనను రిఫైన్ చేయండి

Search Results

పత్రికా ప్రకటనలు

  • Row View
  • Grid View
జన 04, 2017
అమానత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, బెంగళూరుకు జారీ చేసిన నిర్దేశాల కాలపరిమితి
పొడిగించిన రిజర్వ్ బ్యాంక్
జనవరి 04, 2017 అమానత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, బెంగళూరుకు జారీ చేసిన నిర్దేశాల కాలపరిమితి పొడిగించిన రిజర్వ్ బ్యాంక్ అమానత్ కో-ఆపరేటివ్ బ్యాంక్, బెంగళూరుకు ఏప్రిల్ 01, 2013 జారీ చేసిన నిర్దేశాల గడువు ఆ తదుపరి అదేశాల ద్వారా పొడిగించడం జరిగింది. (ఆఖరి ఆదేశం తేదీ జూన్‌ 29, 2016). ప్రజాహితం దృష్ట్యా, ఈ ఆదేశాలు మరొక ఆరు నెలల కాలం పొడిగించాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించిందని, ఇందుమూలముగా ప్రజలకు తెలియచేయడమైనది. తదనుసారంగా, రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949

జన 03, 2017
రిజర్వ్ బ్యాంక్‌చే ముంబై డిస్ట్రిక్ట్ సెంట్రల్ కో-ఆపరేటివ్
బ్యాంక్‌ లిమిటెడ్, ముంబై, మహారాష్ట్రపై జరిమానా విధింపు
జనవరి 03, 2017 రిజర్వ్ బ్యాంక్‌చే ముంబై డిస్ట్రిక్ట్ సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌ లిమిటెడ్, ముంబై, మహారాష్ట్రపై జరిమానా విధింపు మీ వినియోగదారుణ్ణి తెలిసికోండి (KYC)/ ఏంటీ మనీ లాండరింగ్ [(Anti-money laundering (AML)] అంశాలకు సంబంధించి, తమ ఆదేశాలు/నిర్దేశాలు/సూచనలు ఉల్లంఘించినందుకు, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్‌ 47 A (1)(b) మరియు సెక్షన్‌ 46(4) (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) నిబంధనల అనుసారంగా తమకు దఖలు పరచబడిన అధికారాలతో, రిజర్వ్ బ్యాంక్, ముంబై డిస్ట్

రిజర్వ్ బ్యాంక్‌ క్రొత్త ED గా శ్రీమతి సురేఖ మరాండి నియామకం
జనవరి 03, 2017 రిజర్వ్ బ్యాంక్‌ క్రొత్త ED గా శ్రీమతి సురేఖ మరాండి నియామకం డిసెంబర్ 31, 2016 న శ్రీ యు. ఎస్. పాలివాల్ పదవీ విరమణతో రిజర్వ్ బ్యాంక్, శ్రీమతి సురేఖా మరాండిని ఎక్జెక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించింది. శ్రీమతి మరాండి, జనవరి 2, 2017 తేదీన బాధ్యతలు చేపట్టారు. ఎక్జెక్యూటివ్ డైరెక్టర్‌గా శ్రీమతి మరాండి, వినియోగదారుల శిక్షణ మరియు సంరక్షణ విభాగం (Consumer Education and Protection Department), ఆర్థిక సంఘటితము మరియు వికాస విభాగము (Financial Inclusion and Development

డిసెం 31, 2016
విదేశాల్లో ఉన్న భారత పౌరులకు, NRI లకు నిర్దిష్టమైన బ్యాంక్ నోట్లు [Specified Bank
Notes (SBNs)] మార్చుకొనేందుకు సౌకర్యం ప్రవేశపెట్టిన భారతీయ రిజర్వ్ బ్యాంక్
డిసెంబర్ 31, 2016 విదేశాల్లో ఉన్న భారత పౌరులకు, NRI లకు నిర్దిష్టమైన బ్యాంక్ నోట్లు [Specified Bank Notes (SBNs)] మార్చుకొనేందుకు సౌకర్యం ప్రవేశపెట్టిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ నవంబర్ 9, 2016 మరియు డిసెంబర్ 30, 2016 మధ్యకాలంలో విదేశాల్లో ఉన్న భారత పౌరులు, NRI లు, నిర్దిష్టమైన బ్యాంక్ నోట్లు [Specified Bank Notes (SBNs)] మార్చుకొనేందుకు వీలుగా రిజర్వ్ బ్యాంక్, ఒక సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. నవంబర్ 9, 2016 మరియు డిసెంబర్ 30, 2016 మధ్య విదేశాల్లో ఉన్న భారత పౌరులు, మార్చ్

డిసెం 30, 2016
NBFC-MFI లు, జనవరి 01, 2017 త్రైమాసిక ఆరంభంనుండి వసూలు చేయడానికి
వర్తించే సగటు బేస్ రేట్ (Average Base Rate)
డిసెంబర్ 30, 2016 NBFC-MFI లు, జనవరి 01, 2017 త్రైమాసిక ఆరంభంనుండి వసూలు చేయడానికి వర్తించే సగటు బేస్ రేట్ (Average Base Rate) భారతీయ రిజర్వ్ బ్యాంక్, జనవరి 01, 2017 త్రైమాసికం ఆరంభం నుండి, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, సూక్ష్మ రుణ సంస్థలు (NBFC-MFI s) వసూలు చేయగల సగటు బేస్ రేట్ 9. 41 శాతంగా, ఈరోజు తెలియచేసింది. రుణంయొక్క మూల్యం గురించి, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు, సూక్ష్మ రుణ సంస్థలకు, రిజర్వ్ బ్యాంక్, ఫిబ్రవరి 7, 2014 న జారీచేసిన సర్క్యులర్ ద్వారా, ప్రతి త్రైమాసి

రిజర్వ్ బ్యాంక్‌చే శ్రీ సాయి అర్బన్‌ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ముఖేడ్, నాందేడ్ జిల్లా,
మహారాష్ట్ర యొక్క అనుమతి రద్దు
డిసెంబర్ 30, 2016 రిజర్వ్ బ్యాంక్‌చే శ్రీ సాయి అర్బన్‌ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ముఖేడ్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర యొక్క అనుమతి రద్దు శ్రీ సాయి కో-ఆపరేటివ్ అర్బన్‌ బ్యాంక్ లిమిటెడ్, ముఖేడ్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర యొక్క అనుమతిని రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసింది. ఈ ఉత్తరువు, డిసెంబర్ 28, 2016 పనివేళల ముగింపు నుండి అమలులోకి వచ్చింది., మహారాష్ట్ర కో-ఆపరేటివ్ సొసైటీల రిజిస్ట్రార్‌ను, బ్యాంక్ మూసి వేయవలసిందిగా ఉత్తరువులు జారీ చేసి, లిక్విడేటర్‌ను నియమించవలసిందిగా కోరడ

డిసెం 29, 2016
ఇంటాగ్లియో ముద్రణ, నిక్షిప్తమైన అక్షరం లేకుండా, నంబర్ ప్యానెళ్ళలోని
అంకెల పరిమాణం ఆరోహకక్రమంలో గల 20 బ్యాంక్ నోట్ల జారీ
డిసెంబర్ 29, 2016 ఇంటాగ్లియో ముద్రణ, నిక్షిప్తమైన అక్షరం లేకుండా, నంబర్ ప్యానెళ్ళలోని అంకెల పరిమాణం ఆరోహకక్రమంలో గల ₹ 20 బ్యాంక్ నోట్ల జారీ భారతీయ రిజర్వ్ బ్యాంక్ త్వరలో, రెండు నంబరు ప్యానెళ్ళలో నిక్షిప్తమైన అక్షరంలేని ₹ 20 బ్యాంక్ నోట్లను, మహాత్మా గాంధి సిరీస్-2005 లో, విడుదలచేయనుంది. ఈ నోట్లు, భారతీయ రిజర్వ్ బ్యాంక్, గవర్నర్, డా. ఉర్జిత్ పటేల్ సంతకంకలిగి, వెనుకవైపు, ముద్రించిన సంవత్సరం '2016' అని ముద్రణ కలిగి ఉంటాయి. ఈ నోట్ల నమూనా, భద్రతా అంశాలు, ఇటీవల డిసెంబర్ 4,

నాశిక్ జిల్లా గిర్నా సహకారి బ్యాంకు లిమిటెడ్, నాశిక్, మహారాష్ట్రకు,
రిజర్వ్ బ్యాంక్‌ ఆదేశాల జారీ
డిసెంబర్ 29, 2016 నాశిక్ జిల్లా గిర్నా సహకారి బ్యాంకు లిమిటెడ్, నాశిక్, మహారాష్ట్రకు, రిజర్వ్ బ్యాంక్‌ ఆదేశాల జారీ సెప్టెంబర్ 8, 2015 తేదీన జారీ చేసిన నిర్దేశాల ద్వారా, నాశిక్ జిల్లా గిర్నా సహకారి బ్యాంక్ లిమిటెడ్, నాశిక్, మహారాష్ట్రపై, సెప్టెంబర్ 9, 2015 పనివేళల ముగింపునుండి ఆరు నెలల పాటు ఆంక్షలు విధించడం జరిగింది. ఈ కాలపరిమితి, మార్చ్ 03, 2016 మరియు ఆగస్ట్ 25, 2016 న జారీ చేసిన నిర్దేశాల ద్వారా ఆరునెలలు పొడిగించబడింది. మాచే, సెప్టెంబర్ 08, 2015, మార్చ్ 03, 2016 మర

డిసెం 28, 2016
రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ గా డా. విరల్ వి. ఆచార్య నియామకం
డిసెంబర్ 28, 2016 రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ గా డా. విరల్ వి. ఆచార్య నియామకం కేంద్ర ప్రభుత్వం తమ నోటిఫికేషన్‌ F.No. 7/1/2012/-BO-I (Pt), తేది డిసెంబర్ 28, 2016 ద్వారా, ఆర్థిక విభాగం, న్యూయార్క్ విశ్వ విద్యాలయం - స్టెమ్‌ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రస్తుతం ఆర్థిక శాస్త్రంలో, సి. వి. స్టార్ ప్రొఫెసర్‌గా, (C.V. Starr Professor of Economics, Department of Finance, New York University – Stem School of Business) (రెజ్యూమే జతచేయబడింది) ఉన్న డా. విరల్ వి. ఆచార్యను, వారు ప

డిసెం 23, 2016
రిజర్వ్ బ్యాంక్‌చే ద్రవ్యోల్బణం ముందస్తు అంచనాలకై
డిసెంబర్ 2016 విడత కుటుంబ సమూహాలలో సర్వే ప్రారంభం
డిసెంబర్ 26, 2016 రిజర్వ్ బ్యాంక్‌చే ద్రవ్యోల్బణం ముందస్తు అంచనాలకై డిసెంబర్ 2016 విడత కుటుంబ సమూహాలలో సర్వే ప్రారంభం రిజర్వ్ బ్యాంక్, నియమానుసారంగా ద్రవ్యోల్బణంపై ముందస్తు అంచనాల సర్వే నిర్వహిస్తుంది. డిసెంబర్ 2016 సర్వే, ప్రస్తుతం 18 నగరాల్లో మొదలుకాబోతోంది - అహమ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, భుబనేశ్వర్, చండీగఢ్, చెన్నై, దిల్లీ, గువహాతి, హైదరాబాద్, జైపూర్, కోల్కతా, లక్నో, ముంబయి, నాగ్‌పూర్, పట్నా, రాయ్‌పూర్, రాంచి మరియు తిరువనంతపురం. వచ్చే మూడునెలల్లో/ సంవత్సరంలో ధరలల

RBI-Install-RBI-Content-Global

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

Custom Date Facet

RBIPageLastUpdatedOn

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: జనవరి 05, 2026