పత్రికా ప్రకటనలు - ఆర్బిఐ - Reserve Bank of India
పత్రికా ప్రకటనలు
'ప్రాథమిక (పట్టణ) సహకార బ్యాంకుల ద్వారా ఇతర బ్యాంకుల ధరావత్తు సేకరణ' కు సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు జారీచేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల గుజరాత్ రాష్ట్రంలోని సురేంద్ర నగర్ జిల్లా ధ్రన్ గద్రా పట్టణం నందలి "ది ధన్ గద్రా పీపుల్స్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంక్ 03-11-2023 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రూ 1,00,000/- (ఒక లక్ష రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం లోని 1949 లోని 47 A (1)(C), 46 (4)(I) మరియు 56 విభాగాల లోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకుంటూ ఈ అపరాధ రుసుమును విధించింది.

డైరెక్టర్ లు , బంధువులు మరియు సంస్థలు మొదలైన వానిలో వారు ఇష్టపడిన వారికి అప్పులు, అడ్వాన్స్ లు మరియు దానికి అనుబంధమైన " డైరెక్టర్ లు మొదలైన వారికి అప్పులు, అడ్వాన్స్ లు - డైరెక్టర్ లే హామీ దారులు - స్పష్టీకరణ మరియు 'సహకార బ్యాంకులు - ధరావత్తు ల పై వడ్డీ రేట్లు' కు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల గుజరాత్ రాష్ట్రం లోని అహ్మదాబాద్ జిల్లా మండల్ పట్టణానికి చెందిన "ది మండల్ నాగరిక్ సహకారీ బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంక్ 03-11-2023 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రు 1,50,000/- (ఒక లక్షా యాభైవేల రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం 1949 లోని 47A (1) (C), 46 (4)(i) మరియు 56 విభాగాలలోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకుంటూ ఈ అపరాధ రుసుమును విధించింది. నియంత్రణ సమ్మతిలో జరిగిన లోపాల ఆధారంగా ఈ చర్యలను తీసుకొనబడింది. అంతేకాని బ్యాంక్ యొక్క వినియోగదారులు జరుపుతున్న లావాదేవీలు, ఒప్పందాలపై ఈ చర్య ఎటువంటి ప్రభావం చూపదు.

"కంపెనీల జమల సమాచార సభ్యత్వము" నకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల ఒడిషా రాష్ట్రం లోని బాలాసోర్ నందలి "ది బాలాసోర్ భద్రక్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంక్ 07-11-2023 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రు. 50,000/- (ఏభై వేల రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. కంపెనీల జమల సమాచారం (నియంత్రణ) చట్టం 2005 లోని 25(1) (iii) మరియు 23(4) విభాగాలలోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకొంటూ ఈ అపరాధ రుసుమును విధించింది. నియంత్రణ సమ్మతిలో జరిగిన లోపాల ఆధారంగా ఈ చర్య తీసుకోబడింది. అంతే కానీ బ్యాంకు యొక్క ఖాతాదారులు జరుపుతున్న లావాదేవీలు, ఒప్పందాలపై ఈ చర్య ఎటువంటి ప్రభావము చూపాడు.

'ప్రాథమిక (పట్టణ) సహకార బ్యాంకుల ద్వారా ఇతర బ్యాంకుల ధరావత్తు సేకరణ' కు సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు జారీచేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల గుజరాత్ రాష్ట్రంలోని పంచమహల్ జిల్లా వెజల్ పూర్ నందలి "ది వెజల్ పూర్ నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంక్ 13-10-2023 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రూ 50,000/- (యాభై వేల రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం లోని 1949 లోని 47 A (1)(C), 46 (4)(I) మరియు 56 విభాగాల లోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకుంటూ ఈ అపరాధ రుసుమును విధించింది.

'ప్రాథమిక (పట్టణ) సహకార బ్యాంకుల ద్వారా ఇతర బ్యాంకుల ధరావత్తు సేకరణ' కు సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు జారీచేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల గుజరాత్ రాష్ట్రంలోని పంచమహల్ జిల్లా వెజల్ పూర్ నందలి "ది వెజల్ పూర్ నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంక్ 25-10-2023 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రూ 2,50,000/- ( రెండు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం లోని 1949 లోని 47 A (1)(C), 46 (4)(I) మరియు 56 విభాగాల లోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకుంటూ ఈ అపరాధ రుసుమును విధించింది.

'ప్రాథమిక (పట్టణ) సహకార బ్యాంకుల ద్వారా ఇతర బ్యాంకుల ధరావత్తు సేకరణ' కు సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు జారీచేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల గుజరాత్ రాష్ట్రంలోని పోర్ బందర్ నగరానికి చెందినా "పోర్ బందర్ విభాగియా నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంక్ 25-10-23 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రూ 2,00,000/- ( రెండు లక్షల రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం లోని 1949 లోని 47 A (1)(C), 46 (4)(I) మరియు 56 విభాగాల లోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకుంటూ ఈ అపరాధ రుసుమును విధించింది.

'ప్రాథమిక (పట్టణ) సహకార బ్యాంకుల ద్వారా ఇతర బ్యాంకుల ధరావత్తు సేకరణ' కు సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు జారీచేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల గుజరాత్ రాష్ట్రంలోని పంచమహల్ జిల్లా వెజల్ పూర్ నందలి "ది వెజల్ పూర్ నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంక్ 30-10-23 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రూ 25,000/- ( ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం లోని 1949 లోని 47 A (1)(C), 46 (4)(I) మరియు 56 విభాగాల లోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకుంటూ ఈ అపరాధ రుసుమును విధించింది.

'ప్రాథమిక (పట్టణ) సహకార బ్యాంకుల ద్వారా ఇతర బ్యాంకుల ధరావత్తు సేకరణ' కు సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు జారీచేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల గుజరాత్ రాష్ట్రంలోని పంచమహల్ జిల్లా వెజల్ పూర్ నందలి "ది వెజల్ పూర్ నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంక్ 13-10-2023 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రూ 1,00,000/- (ఒక లక్ష రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం లోని 1949 లోని 47 A (1)(C), 46 (4)(I) మరియు 56 విభాగాల లోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకుంటూ ఈ అపరాధ రుసుమును విధించింది.

తమిళనాడు పుదుక్కొట్టైలో గల పుదుక్కొట్టై సహకార పట్టణ బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్ బి ఐ) 2023 అక్టోబర్ 12న జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.25,000 జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ‘బోర్డు ఆఫ్ డైరెక్టర్లు – యు సి బి‘ల విషయంలో ఆర్ బి ఐ జారీ చేసిన మార్గదర్శకాలను పాటించనందుకు బ్యాంకుకు ఈ జరిమానా వేసింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949(AACS)లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలిపి, సెక్షన్ 47A(1)(c)లోని అధికారాలను వినియోగించుకుని ఆర్ బి ఐ ద్వారా ఈ జరిమానా విధింపబడింది.

కోల్‌కతాలోని సాపర్స్ ఫైనాన్స్ అండ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్ బి ఐ) 2023 నవంబర్ 2 నాడు జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.1.50 లక్షల ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. (i) బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీ(NBFCs)లకు చెందిన నియంత్రణ కొనుగోలు/బదిలీ కేసులలో ఆర్ బి ఐ నుంచి ముందస్తుగా తీసుకోవాల్సిన అనుమతి (ii) ‘బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీ రిటర్న్స్(రిజర్వు బ్యాంకు) మార్గదర్శకాలు, 2016‘లో చెప్పబడిన నిబంధనలలో ఎన్‌బీఎఫ్‌సీలు సమర్పించే ‘చట్టబద్ధమైన ఆడిటర్ల సర్టిఫికేట్(SAC)’ ఫార్మాట్ విషయంలో నిబంధనలకు కట్టుబడి లేకపోవడంతో సాపర్స్ ఫైనాన్స్ అండ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్‌పై ద్రవ్య జరిమానా వేసింది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా చట్టం, 1934లో సెక్షన్ 58(B)(5)(aa) మరియు సెక్షన్ 58(G)(1)(b)ల కింద ఆర్ బి ఐకి కల్పించిన అధికారాలను వినియోగించుకుని ఈ జరిమానా విధించింది.

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: జులై 30, 2025