పత్రికా ప్రకటనలు - ఆర్బిఐ - Reserve Bank of India
పత్రికా ప్రకటనలు
కే.వై.సి నిబంధనలపై 2016 లో రిజర్వు బ్యాంకు వారు జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించినందుకు ది బ్యాంకు ఎంప్లాయూస్ సహకార బ్యాంకు లిమిటెడ్, పశ్చిమ బెంగాల్ పై భారతీయ రిజర్వు బ్యాంకు తమ ఉత్తర్వు తేది 26 జూన్ ,2024 ద్వారా రు.1.00 లక్ష ( అక్షరాల ఒక లక్ష రూపాయలు మాత్రమె ) ఆర్ధిక జరిమానా ( పెనాల్టీ ) విధించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47 ఎ(1) (సి) మరియు సెక్షన్ 46(4)(ఐ) మరియు సెక్షన్ 56 ల ద్వారా తమకు సంక్రమించిన అధికారాలకు లోబడి రిజర్వు బ్యాంకు ఈ జరిమానా ను విధించడమైనది.

పట్టణ సహకార బ్యాంకులు పాటించవలసిన బహిర్గత పరిమితులు మరియు చట్టబద్ధ మరియు ఇతర నిబంధనలను పాటించనందులకు గాను హీరాసుగర్ ఉద్యోగుల సహకార బ్యాంకు లిమిటెడ్, బెలగవి కర్ణాటక పై, భారతీయ రిజర్వు బ్యాంకు తమ ఉత్తర్వు తేదీ జూన్ 21 ,2024 ద్వారా రు.2 5,000/-(అక్షరాల ఇరవై అయిదు వేల రూపాయలు)ఆర్ధిక జరిమానా విధించడమైనది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47A(1)(c),{సెక్షన్ 46(4)(i )మరియు సెక్షన్ 56 తో కలిపి చదువుకొనేది}ల ద్వారా సంక్రమంచిన అధికారాల ద్వారా ఈ జరిమానా విధించడమైనది.

పట్టణ సహకార బ్యాంకుల లో తమ డైరెక్టర్లకు ఇవ్వదలచిన రుణాల విషయములోను , డైరెక్టర్లు హామిదారులుగా/ ష్యూరిటి దారులుగా వున్నప్పుడు పాటించవలసిన నిబంధనలను ఉల్లంఘించి నందులకు,మరియు వారికి వారి బంధువులకు లాభము చేకుర్చే సంస్థలకు/కంపెనీలకు రుణాలు ఇచ్చేటప్పుడు, “తమ డైరెక్టర్లకు ఇవ్వదలచిన రుణాల విషయములోను , డైరెక్టర్లు హామిదారులుగా/ ష్యూరిటి దారులుగా వున్నప్పుడు పాటించవలసిన నిబంధనలు-వివరణ ను ఉల్లంఘించినందుకు, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47A(1)(c),{సెక్షన్ 46(4)(I)మరియు సెక్షన్ 56 తో కలిపి చదువుకొనేది}ని ఉల్లంఘించినందుకు గుజరాత్ అంబుజా సహకార బ్యాంకు లిమిటెడ్,అహమ్మదాబాద్ గుజరాత్ పై, భారతీయ రిజర్వు బ్యాంకు తమ ఉత్తర్వు తేది 28 మే ,2024 ద్వారా ఆర్ధిక రు.1 .00 లక్ష ( అక్షరాల ఒక లక్ష రూపాయలు మాత్రమె ) ఆర్ధిక జరిమానా ( పెనాల్టీ ) విధించింది.

జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ది బ్యాంకు (నాబార్డ్) వారు, సహకార కేంద్ర బ్యాంకులలో జరిగే ఫ్రాడ్స్ –వర్గీకరణ,నివేదికల సమర్పణ మరియు పర్యవేక్షణలపై జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించినందుకు గాను, భారతీయ రిజర్వు బ్యాంకు తమ లేఖ తేదీ 11 జూన్ 2024 ద్వారా ది కాంచీపురం కేంద్ర సహకార బ్యాంకు లిమిటెడ్, కాంచీపురం తమిళనాడు పై రు.50,000/-(అక్షరాల ఏభై వేల రూపాయలు) ఆర్ధిక జరిమానా విధించడమైనది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47A(1)(c),{సెక్షన్ 46(4)(i )మరియు సెక్షన్ 56 తో కలిపి చదువుకొనేది}ల ద్వారా సంక్రమంచిన అధికారాల ద్వారా ఈ జరిమానా విధించడమైనది.

పట్టణ సహకార బ్యాంకులు పాటించవలసిన బహిర్గత పరిమితులు మరియు చట్టబద్ధ మరియు ఇతర నిబంధనలను పాటించనందులకు గాను రామానగరం పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్,కర్ణాటకపై, భారతీయ రిజర్వు బ్యాంకు తమ ఉత్తర్వు తేదీ జూన్ 11 ,2024 ద్వారా రు.75,000/-(అక్షరాల డెబ్బది అయిదు వేల రూపాయలు)ఆర్ధిక జరిమానా విధించడమైనది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47A(1)(c),{సెక్షన్ 46(4)(i )మరియు సెక్షన్ 56 తో కలిపి చదువుకొనేది}ల ద్వారా సంక్రమంచిన అధికారాల ద్వారా ఈ జరిమానా విధించడమైనది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జూన్ 05, 2024 నాటి ఉత్తర్వు ద్వారా, ప్రకాశం జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్, ఒంగోలు, ఆంధ్రప్రదేశ్( బ్యాంకు) పై ‘మోసాలు - వర్గీకరణ, రిపోర్టింగ్ మరియు పర్యవేక్షణ వ్యవస్థ మార్గదర్శకాలు' పై నాబార్డ్ (NABARD) జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించినందుకు ₹50,000/- (రూ. యాభై వేలు మాత్రమే) ద్రవ్య జరిమానాను విధించింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్‌లు 46(4)(i) మరియు 56తో కలుపుకొని సెక్షన్ 47A(1)(c) నిబంధనల ప్రకారం భారతీయ రిజర్వు బ్యాంకు కు ఇవ్వబడిన అధికారాలను ఉపయోగించుకుని ఈ ద్రవ్య జరిమానా విధించబడింది.

కర్ణాటకలోని హుబ్లిలో గల విశ్వకల్యాణ్ సహకార బ్యాంకు నియమిత్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్.బి.ఐ) 2024 జూన్ 5న జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.25,000(కేవలం ఇరవై ఐదు వేల రూపాయలు) ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ‘యూఎస్‌బీల ఎక్స్‌పోజర్ నిబంధనలు మరియు చట్టబద్ధమైన/ఇతర నిబంధనల’కు సంబంధించి

ఒడిశాలోని అంగుల్ యునైటెడ్ సెంట్రల్ కో–ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్.బి.ఐ) 2024 జూన్ 03న జారీ చేసిన ఉత్తర్వు ద్వారా లక్ష రూపాయల ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. “మీ వినియోగదారున్ని తెలుసుకోండి(KYC) మార్గదర్శకాలు, 2016’ విషయంలో ఆర్.బి.ఐ జారీ చేసిన మాస్టర్ డైరెక్షన్‌కు ” కట్టుబడి ఉండటంలో బ్యాంకు విఫలమైనట్లు గుర్తించడంతో ఈ జరిమానా విధించింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలుపుకుని, సెక్షన్

గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలో గల బావ్లా నాగరిక్ సహకారి బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్.బి.ఐ) 2024 మే 22న జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.3 లక్షల(కేవలం మూడు లక్షల రూపాయల) ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ‘‘డైరెక్టర్లకు, బంధువులకు, వారు ఆసక్తి ఉన్నటు వంటి సంస్థలు/అన్యసంస్థలకు రుణాలు, అడ్వాన్సులు జారీ’’,

కర్ణాటకలోని రాన్‌లో గల రాన్ తాలుకా ప్రైమరీ టీచర్స్ కో–ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్.బి.ఐ) 2024 మే 22న జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.75,000(కేవలం రూ.75 వేలు) ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ‘మోసాల పర్యవేక్షణ మరియు రిపోర్టింగ్ మెకానిజం’ మరియు ‘నామమాత్రపు సభ్యత్వానికి సంబంధించిన విధానం, అనుసరణ’

"డైరెక్టర్లు, బంధువులు మరియు సంస్థలు మొదలైన వానిలో వారు ఇష్టపడిన వారికి అప్పులు, అడ్వాన్స్ లు " మరియు దానికి అనుబంధమైన "డైరెక్టర్లు మొదలైన వారికి అప్పులు, అడ్వాన్స్ లు - డైరెక్టర్లే హామీదార్లు - స్పస్తీకరణ" కు సంబధించి భారతీయ రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల గుజరాత్

"ప్రాధమిక (పట్టణ) సహకార బ్యాంకులకొరకు రూపొందించిన సమగ్ర సైబర్ రక్షణ చట్రం - గ్రేడెడ్ విధానం" మరియు "వాడని ఖాతాలలో కనీస నిల్వ మొత్తం లేని కారణంతో అపరాధ రుసుమును విధించడం" కు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల గుజరాత్ రాష్ట్రం లోని సూరత్ నగరానికి చెందిన "ది సుటెక్స్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్"

"ప్రాధమిక (పట్టణ) సహకార బ్యాంకుల ద్వారా ఇతర బ్యాంకుల ధరావత్తు సేకరణ" కు సంబధించి భారతీయ రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల గుజరాత్ రాష్ట్రం లోని అహ్మదాబాద్ నగరానికి చెందిన "ది బాపునగర్ మహిళా కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంకు 08-05-2024 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రు 2,00,000

"పర్యవేక్షక చర్యల చట్రం" కు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల మహారాష్ట్ర లోని వైజాపూర్ కు చెందిన "ది వైజాపూర్ మర్చంట్స్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంకు 25-04-2024 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రు 2,50,000

మోసాలు - వర్గీకరణ, నివేదన మరియు పర్యవేక్షణ కోసం మార్గదర్శకాల’ కు సంబంధించి జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు రూపొందించిన నిర్దిష్ట నిబంధనలను పాటించనందున రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A(1)(c) తో పాటు 46(4)(i) మరియు సెక్షన్ 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా మే 06, 2024 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా తూత్తుకుడి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్, తూత్తుకుడి, తమిళనాడు,

ప్రుడెన్షియల్ నిబంధనలను బలోపేతం చేయడం - ప్రొవిజనింగ్, ఆస్థి వర్గీకరణ మరియు ఎక్స్‌పోజర్ పరిమితి’ మరియు ‘ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు - ఆదాయ గుర్తింపు, ఆస్తుల వర్గీకరణ మరియు ప్రొవిజనింగ్ నిబంధనలు’-నిరర్థక ఆస్తులు (NPAs)’

‘ఎక్స్పొజర్ నిబంధనలు మరియు చట్టబద్ధ/ఇతర నియంత్రణలు-(UCBs)’ మరియు ‘బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ –UCBs’ కు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూపొందించిన నిబంధనలను ఉల్లంఘించినందున రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A(1)(c) తో పాటు 46(4)(i) మరియు 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా ఏప్రిల్ 26, 2024 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా ఉద్గీర్ పట్టణ సహకార బ్యాంక్ లిమిటెడ్, ఉద్గీర్, మహారాష్ట్ర (బ్యాంక్) వారి పై

‘మీ ఖాతాదారుని తెలుసుకోండి (KYC) ’’ కి సంబంధించి ఆర్బీఐ రూపొందించిన నిర్దిష్ట నిబంధనలను అనుసరించకపోవడం వలన రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A(1)(c) తో పాటు 46(4)(i) మరియు సెక్షన్ 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా ఏప్రిల్ 23, 2024 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా లోకమంగల్ సహకార బ్యాంక్ లిమిటెడ్, సోలాపూర్, మహారాష్ట్ర, (బ్యాంక్) వారి పై ₹5 లక్షలు (ఐదు లక్షల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది.

"నామమాత్ర సభ్యత్వము నకు సంబంధించిన విధానము, ఆచరణ" - పట్టణ సహకార బ్యాంకులు" మరియు "పట్టణ సహకార బ్యాంకుల నియమ నిభంధనలను బహిరంగ పరచుట" కు బధించి భారతీయ రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల మహారాష్ట్ర లోని మాలెగావ్ నగరానికి చెందిన "ఇందిరా మహిళా సహకారి బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంకు 10-04-2024 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రు 75,000 (డెభై ఐదు వేల రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం 1949 లోని 47A (i)(C), 46(4)(i) మరియు 56 విభాగాలలోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకొంటూ ఈ అపరాధ రుసుమును విధించింది.

"మోసాలు - వర్గీకరణ, నివేదన మరియు పర్యవేక్షణ" కు సంబంధించి నాబార్డ్ జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల కర్ణాటక రాష్ట్రం లోని చిత్ర దుర్గ నగరానికి చెందిన "ది చిత్రదుర్గ డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంకు 16-04-2024 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రు 50,000 (యాభై వేల రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం 1949 లోని 47A (i)(C), 46(4)(i) మరియు 56 విభాగాలలోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకొంటూ ఈ అపరాధ రుసుమును విధించింది.

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: జనవరి 22, 2025