పత్రికా ప్రకటనలు - ఆర్బిఐ - Reserve Bank of India
పత్రికా ప్రకటనలు
‘ఆదాయ గుర్తింపు, ఆస్తి వర్గీకరణ, ప్రొవిజనింగ్ మరియు ఇతర సంబంధిత విషయాలు-UCBs’ సంబంధించి ఆర్బీఐ రూపొందించిన నిర్దిష్ట నిబంధనలను అనుసరించని కారణంగా రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A(1)(c) తో పాటు 46(4)(i) మరియు సెక్షన్ 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా ఫిబ్రవరి 08, 2024 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా పుసాద్ పట్టణ సహకార బ్యాంక్ లిమిటెడ్, పుసాద్, మహారాష్ట్ర, (బ్యాంక్) వారి పై ₹2.50 లక్షలు (రెండు లక్షల యాబై వేల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది.

బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 (BR చట్టం) నందలి సెక్షన్ 56తో కలిపి సెక్షన్లు 35(A)(1) మరియు 36(1) ప్రకారం నిర్దిష్ట నియమాలు, విదివిధానాలాను ఉలంఘించినందున రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A(1)(c) తో పాటు 46(4)(i) మరియు 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా ఫిబ్రవరి 08, 2024 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా అంజనగవ్ సుర్జీ నగరి సహకార బ్యాంక్ లిమిటెడ్, అంజనగవ్ సుర్జీ, మహారాష్ట్ర (బ్యాంక్) వారి పై ₹50,000/-(యాభై వేల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది.

“డైరెక్టర్లకు, బంధువులకు, వారికి ప్రమేయం ఉన్న వ్యాపార సంస్థలు/స్తాపనలకు ఋణాలు మరియు అడ్వాన్సులకు” మరియు ‘డైరెక్టర్లకు ఋణాలు, అడ్వాన్సులు వగైరా –డైరెక్టర్లు పూచికత్తుగా/హామీదారులుగా- స్పష్టీకరణ’ సంబంధించి ఆర్బీఐ రూపొందించిన మార్గనిర్ధేశాలను అనుసరించకపోవడం వలన రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A(1)(c) తో పాటు 46(4)(i) మరియు సెక్షన్ 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా జనవరి 19, 2024 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా నవనిర్మాణ్ సహకార బ్యాంక్ లిమిటెడ్, అహ్మదాబాద్, (బ్యాంక్), గుజరాత్ వారి పై రూ. ₹1 లక్ష (ఒక లక్ష రూపాయలు) నగదు జరిమానా విధించడమైనది.

‘ఆదాయ గుర్తింపు, ఆస్తి వర్గీకరణ, ప్రొవిజనింగ్ మరియు ఇతర సంబంధిత విషయాలు-(IRAC నిబంధనలు)’ మరియు ‘సూపర్వైజరి యాక్షన్ ఫ్రేమ్ వర్క్ (SAF) సంబంధించి ఆర్బీఐ రూపొందించిన నిర్దిష్ట నిబంధనలను ఉల్లంఘించినందున రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A (1)(c) తో పాటు 46(4)(i) మరియు సెక్షన్ 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా ఫిబ్రవరి 03, 2024 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా నకోదర్ హిందూ పట్టణ సహకార బ్యాంక్ లిమిటెడ్, నకోదర్, జిల్ల జలంధర్, (బ్యాంక్) వారి పై ₹6 లక్షలు (ఆరు లక్షల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది.

‘ఎక్స్పొజర్ నిబంధనలు మరియు చట్టబద్ధ/ఇతర నియంత్రణలు-(UCBs)’ మరియు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ –UCB’s కు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూపొందించిన నిబంధనలను ఉల్లంఘించినందున రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A(1)(c) తో పాటు 46(4)(i) మరియు 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా జనవరి 18, 2024 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా శిర్పూర్ పీపుల్స్ సహకార బ్యాంక్ లిమిటెడ్, ధూలే, (మహారాష్ట్ర) (బ్యాంక్) వారి పై ₹200,000/-(రెండు లక్షల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది.

‘మీ ఖాతాదారుని తెలుసుకోండి మార్గానిర్దేశాలు (KYC), 2016’’ కి సంబంధించి ఆర్బీఐ రూపొందించిన నిర్దిష్ట నిబంధనలను అనుసరించకపోవడం వలన రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A (1)(c) తో పాటు 46 (4)(i) మరియు సెక్షన్ 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా జనవరి 18, 2024 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా నాశిక్ జిల్లా సర్కారీ & పరిషద్ కర్మచారి సహకారి బ్యాంక్ నియామిత్, నాశిక్, మహారాష్ట్ర, (బ్యాంక్) వారి పై ₹1 లక్ష (ఒక లక్ష రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది.

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 26A తో పాటు 56 లో పొందుపరిచిన నిబంధనలు ఉల్లంఘించినందున రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం లోని సెక్షన్ 47A(1)(c) తో పాటు 46(4)(i) మరియు 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా జనవరి 19, 2024 తేదీన జారీ చేసిన ఉత్తర్వు ద్వారా జనత సహకారి బ్యాంక్ లిమిటెడ్, అమరవతి, (బ్యాంక్) వారి పై ₹50,000/-(యాభై వేల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది.

‘ఎక్స్పొజర్ నిబంధనలు మరియు చట్టబద్ధ/ఇతర నియంత్రణలు-(UCBs)’ కు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూపొందించిన నిబంధనలను ఉల్లంఘించినందున రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A(1)(c) తో పాటు 46(4)(i) మరియు 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా జనవరి 08, 2024 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా మూల సహకారి బ్యాంక్ లిమిటెడ్, సోనాయి, అహ్మెద్ నగర్ జిల్లా (బ్యాంక్) వారి పై ₹50,000/-(యాభై వేల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది.

అడ్వాన్సుల మేనేజ్మెంట్ –UCBs’ మరియు ‘మీ ఖాతాదారుని తెలుసుకోండి మార్గానిర్దేశాలు (KYC), 2016’ కి సంబంధించి ఆర్బీఐ రూపొందించిన నిర్దిష్ట నిబంధనలను అనుసరించకపోవడం అలాగే భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూపొందించిన సూపర్విజన్ యాక్షన్ ఫ్రేమ్ వర్క్ (SAF) నిబంధనలను ఉల్లంఘించినందున రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A(1)(c) తో పాటు 46 (4)(i) మరియు సెక్షన్ 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా జనవరి 08, 2024 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా డా. పంజాబరావ్ దేశముఖ్ పట్టణ సహకార బ్యాంక్ లిమిటెడ్, అమరావతి, మహారాష్ట్ర (బ్యాంక్) వారి పై ₹5 లక్షలు (ఐదు లక్షల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది.

‘డైరెక్టర్లకు, బంధువులకు, వారికి సంబంధించిన వ్యాపార సంస్థలకు ఋణాలు మరియు అడ్వాన్సులు’ ‘దీనితో పాటు బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ –UCBs’ అలాగే ‘ఎక్స్పొజర్’ నిబంధనలు మరియు చట్టబద్ధ/ఇతర నియంత్రణలు-(UCBs)’ కు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూపొందించిన సుపర్విజన్ యాక్షన్ ఫ్రేమ్ వర్క్ (SAF) నిర్దిష్ట నిబంధనలను ఉల్లంఘించినందున రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A(1)(c) తో పాటు 46(4)(i) మరియు 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా జనవరి 08, 2024 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా కృషిసేవ పట్టణ సహకార బ్యాంక్ లిమిటెడ్, కోలే, సోలాపూర్ (బ్యాంక్) వారి పై ₹50,000/-(యాభై వేల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది.

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: ఆగస్టు 01, 2025