RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

RBINotificationSearchFilter

శోధనను రిఫైన్ చేయండి

Search Results

పత్రికా ప్రకటనలు

  • Row View
  • Grid View
సెప్టెం 13, 2019
ది మెహమదాబాద్ అర్బన్‌ పీపుల్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., మెహమదాబాద్ పై, రిజర్వ్ బ్యాంక్‌ నగదు జరిమానా విధించినది
తేదీ: 13/09/2019 ది మెహమదాబాద్ అర్బన్‌ పీపుల్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., మెహమదాబాద్ పై, రిజర్వ్ బ్యాంక్‌ నగదు జరిమానా విధించినది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వారి ఆదేశం తేదీ సెప్టెంబర్ 11, 2019 ద్వారా, ది మెహమదాబాద్ అర్బన్‌ పీపుల్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., మెహమదాబాద్ (బ్యాంక్) పై 2 లక్షల రూపాయిల, నగదు జరిమానా విధించింది. బ్యాంక్ డైరెక్టర్లకు అప్పులు/రుణాల జారీ, కె వై సి నిబంధనలు/ఏ ఎల్ ఎమ్‌ ప్రమాణాలకు సంబంధించి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన మార్గదర్శకాలు పాట

సెప్టెం 11, 2019
ఇండియన్‌ మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., లక్నో, ఉత్తర్ ప్రదేశ్ – రిజర్వ్ బ్యాంక్ జారీచేసిన నిర్దేశాల ఉపసంహరణ
తేదీ: 11/09/2019 ఇండియన్‌ మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., లక్నో, ఉత్తర్ ప్రదేశ్ – రిజర్వ్ బ్యాంక్ జారీచేసిన నిర్దేశాల ఉపసంహరణ రిజర్వ్ బ్యాంక్, సెక్షన్‌ 35 A, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) క్రింద, జూన్‌ 04, 2014 తేదీన, ఇండియన్‌ మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., లక్నోకు, నిర్దేశాలు జారీచేసినది. ఈ నిర్దేశాలు ఎప్పటికప్పుడు పొడిగించబడుతూ, మార్చ్ 05, 2019 తేదీన జారీచేసిన చివరి నిర్దేశాలద్వారా, సెప్టెంబర్ 11, 2019 వరకు పొడిగించబడి

సెప్టెం 10, 2019
ది కరాద్ జనతా సహకారి బ్యాంక్ లి., కరాద్, మహారాష్ట్ర –బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు),సెక్షన్‌ 35 A (సెక్షన్‌ 56 తో కలిపి) క్రింద జారీచేసిన నిర్దేశాలు - అమలుకాలం పొడిగింపు
తేదీ: 10/09/2019 ది కరాద్ జనతా సహకారి బ్యాంక్ లి., కరాద్, మహారాష్ట్ర –బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు),సెక్షన్‌ 35 A (సెక్షన్‌ 56 తో కలిపి) క్రింద జారీచేసిన నిర్దేశాలు - అమలుకాలం పొడిగింపు నవంబర్ 07, 2017 తేదీ జారీచేసిన ఆదేశాలు DCBS.CO.BSD-1/D-4/12/22/126/2017-18 ద్వారా,ది కరాద్ జనతా సహకారి బ్యాంక్ లి., కరాద్, మహారాష్ట్ర, నవంబర్ 09, 2017 పని ముగింపు వేళలనుండి, ఆరు నెలల కాలానికి నిర్దేశాల పరిధిలోకి తేబడినది. ఈ ఆదేశాలు ఎప్పటికప్పుడ

సెప్టెం 09, 2019
నిధుల మార్జినల్ వెల (ఎమ్‌ సి ఎల్‌ ఆర్, MCLR) ఆధారంగా,ఆగస్ట్ 2019 నెలకు రుణాలపై వడ్డీ రేట్
తేదీ: 09/09/2019 నిధుల మార్జినల్ వెల (ఎమ్‌ సి ఎల్‌ ఆర్, MCLR) ఆధారంగా,ఆగస్ట్ 2019 నెలకు రుణాలపై వడ్డీ రేట్ ఆగస్ట్ 2019 నెలలో అందిన గణాంకాల ఆధారంగా, వాణిజ్య బ్యాంకుల రుణాలపై వడ్డీరేట్, రిజర్వ్ బ్యాంక్ ఈరోజు ప్రకటించినది. అజిత్ ప్రసాద్ డైరెక్టర్ పత్రికా ప్రకటన: 2019-2020/653

సెప్టెం 03, 2019
బీదర్ మహిళా అర్బన్‌ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., బీదర్, - బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-ఆపరేటివ్‌ సొసైటీలకు వర్తించేమేరకు),సెక్షన్‌ 35A క్రింద జారీచేసిన సమగ్ర నిర్దేశాల గడువు పొడిగింపు
తేది: 03/09/2019 బీదర్ మహిళా అర్బన్‌ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., బీదర్, - బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-ఆపరేటివ్‌ సొసైటీలకు వర్తించేమేరకు),సెక్షన్‌ 35A క్రింద జారీచేసిన సమగ్ర నిర్దేశాల గడువు పొడిగింపు బీదర్ అర్బన్‌ మహిళా కో-ఆపరేటివ్ బ్యాంకు లి., బీదర్, కర్నాటకకు ఫిబ్రవరి 21, 2019 తేదీన జారీచేసిన నిర్దేశాలు, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, మరికొంత కాలం పొడిగించడం అవసరమని రిజర్వ్ బ్యాంక్ భావించిందని, ఇందుమూలముగా ప్రజలకు తెలియజేయడమైనది. అందువల్ల, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం

ఆగ 30, 2019
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (ఏఏసిఎస్) సెక్షన్ 35ఎ క్రింద డైరెక్షన్స్ – రుపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, పూణే, మహారాష్ట్ర
ఆగష్టు 30, 2019 బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (ఏఏసిఎస్) సెక్షన్ 35ఎ క్రింద డైరెక్షన్స్ – రుపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, పూణే, మహారాష్ట్ర పూణే, మహారాష్ట్ర లోని రుపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ను ఫిబ్రవరి 21, 2013 వ తేదీన జారీ చేసిన డైరెక్టివ్ ద్వారా ఫిబ్రవరి 22, 2013 వ తేదీ పని ముగింపువేళ నుండి ఆర్బీఐ ఆదేశాల క్రింద ఉంచడం జరిగింది. పై అదేశాల వర్తింపు ఎప్పటికప్పుడు తదుపరి డైరెక్టివ్స్ ద్వారా, క్రిందటి పర్యాయము మే 27, 2019 తేదీ డైరెక్టివ్ ద్వారా, పొడిగించబడింది మ

ఆగ 29, 2019
12 (పన్నెండు) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల(Certificate of Registration)ను రద్దు చేసిన ఆర్బీఐ
ఆగష్టు 29, 2019 12 (పన్నెండు) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల(Certificate of Registration)ను రద్దు చేసిన ఆర్బీఐ. భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, సెక్షన్ 45-IA (6) ప్రకారం, తమకు సంక్రమించిన అధికారాలతో, ఈ క్రింద పేర్కొనబడిన బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల(Certificate of Registration)ను భారతీయ రిజర్వు బ్యాంకు రద్దు చేసింది: క్రమ సంఖ్య కంపెనీ పేరు కంపెనీ రిజిష్టర్డ్ ఆఫీస్ చిరునామా నమోదు పత్రం సం. నమోదు పత్రం జారీచేయబడిన తేదీ నమోదు పత్

ఆర్బీఐ కు నమోదు పత్రాలను (Certificates of Registration) తిరిగి అప్పగించిన ఐదు(5) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థలు (NBFCs)
ఆగష్టు 29, 2019 ఆర్బీఐ కు నమోదు పత్రాలను (Certificates of Registration) తిరిగి అప్పగించిన ఐదు(5) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థలు (NBFCs) ఈ క్రింద పేర్కొనబడిన బ్యాంకింగేతర ఆర్దిక సంస్థలు (NBFCs) వారికి భారతీయ రిజర్వు బ్యాంకు మంజూరుచేసిన నమోదు పత్రాలను, తిరిగి అప్పగించాయి. అందుచేత, భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, సెక్షన్ 45-Iఏ (6) ప్రకారం తమకు సంక్రమించిన అధికారాలతో, భారతీయ రిజర్వు బ్యాంకు వాటి నమోదు పత్రాలను రద్దు చేసింది: క్రమ సం ఖ్య కంపెనీ పేరు ఆఫీస్ చిరునామా నమోదు

ఆగ 20, 2019
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్ 35ఎ క్రింద (ఏఏసియస్) నిర్దేశాలు – ది అదూర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ అదూర్, కేరళ – డిపాజిట్ ఖాతాల నుండి నగదు ఉపసంహరణ పై యున్న పరిమితి కి సడలింపు
ఆగష్టు 20, 2019 బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్ 35ఎ క్రింద (ఏఏసియస్) నిర్దేశాలు – ది అదూర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ అదూర్, కేరళ – డిపాజిట్ ఖాతాల నుండి నగదు ఉపసంహరణ పై యున్న పరిమితి కి సడలింపు భారతీయ రిజర్వు బ్యాంకు నవంబర్ 02, 2018 తేదీ నాటి డైరెక్ట్టివ్ ద్వారా ది అదూర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ అదూర్, కేరళ ను తమ నిర్దేశాల క్రిందకు తీసుకు వచ్చింది. ఈ నిర్దేశాల ప్రకారం, డిపాజిటుదార్లు తమ పొదుపు ఖాతా, కరెంట్ ఖాతా లేక వేరే పేరు తొ పిలువబడే ఇతర

ఆగ 16, 2019
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 35ఎ తో పాటు సెక్షన్ 56 క్రింద నిర్దేశాలు – ది మాపుసా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఆఫ్ గోవా లిమిటెడ్, గోవా – నిర్దేశాల అవధి పొడిగింపు
ఆగష్టు 16, 2019 బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 35ఎ తో పాటు సెక్షన్ 56 క్రింద నిర్దేశాలు – ది మాపుసా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఆఫ్ గోవా లిమిటెడ్, గోవా – నిర్దేశాల అవధి పొడిగింపు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 35 ఎ (1) తో పాటు సెక్షన్ 56 క్రింద రిజర్వు బ్యాంకు ది మాపుసా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఆఫ్ గోవా లిమిటెడ్, గోవా కు, జులై 24, 2015 వ తేదీన జారీ చేసిన డైరెక్టివ్ ద్వారా, నిర్దేశాలను జారీచేసింది; ఇవి ఎప్పటికప్పుడు సవరణ పొందుతూ, క్రితంసారి ఫిబ్రవరి

RBI-Install-RBI-Content-Global

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

Custom Date Facet

RBIPageLastUpdatedOn

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: జనవరి 22, 2025