RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

RBINotificationSearchFilter

శోధనను రిఫైన్ చేయండి

Search Results

పత్రికా ప్రకటనలు

  • Row View
  • Grid View
జులై 12, 2024
RBI imposes monetary penalty on Pusad Urban Co-operative Bank Ltd., Pusad, Maharashtra

పట్టణ సహకార బ్యాంకులలో సూపర్వైజరీ ఏక్షన్ ఫ్రేమ్ వర్క్ కు సంబంధించి,  భారతీయ రిజర్వు బ్యాంకు ఇచ్చిన నిర్దేశిత ఆదేశాలను ఉల్లంఘించినందులకుగాను పుసద్ పట్టణ  సహకార  బ్యాంకు లిమిటెడ్, పుసద్, మహారాష్ట్ర పై భారతీయ రిజర్వు బ్యాంకు తమ ఉత్తర్వు తేదీ 28 జూన్ 2024 ద్వారా రు.2. 50 లక్షల(అక్షరాల రెండు లక్షల ఏభై వేల రూపాయలు మాత్రమే) ఆర్ధిక జరిమానా విధించడమైనది. బ్యాంకింగ్   రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47 ఎ(1) (సి) మరియు సెక్షన్ 46(4)(  ఐ) మరియు సెక్షన్ 56 ల ద్వారా తమకు సంక్రమించిన

జులై 01, 2024
ది గుజరాత్ రాజ్య కర్మచారి కార్మికుల సహకార బ్యాంకు లిమిటెడ్,అహమ్మదాబాద్ , గుజరాత్ పై భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్ధిక జరిమానా ( పెనాల్టీ ) విధింపు.

పట్టణ సహకార బ్యాంకులు, ఆర్దిక నివేదికలు-బహిర్గత పరచవలసిన అంశాలు,పై మరియు   తమ డిపాజిట్లను ఇతర బ్యాంకులలో పెట్టేటప్పుడు, పాటించవలసిన నిబంధనలపై భారతీయ రిజర్వు బ్యాంకు,  “సహకార బ్యాంకులు –డిపాజిట్లు వడ్డీ రేట్లు  , ” అనే అంశాల మీద ఇచ్చిన నిబంధనలను ఉల్లంఘించి నందుకు బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949 లోని  సెక్షన్ 35 లో ఉప సెక్షన్ (2) లోని అధికరణములను ఉల్లంఘించినందులకు గాను ది గుజరాత్ రాజ్య కర్మచారి కార్మికుల  సహకార  బ్యాంకు లిమిటెడ్,అహమ్మదాబాద్ , గుజరాత్  పై భారతీయ రిజర్వు బ్యాంకు తమ ఉత్తర్వు తేదీ 25 జూన్ 2024 ద్వారా రు .7 .50 లక్షల (అక్షరాల ఏడు లక్షల ఏభై వేల  రూపాయలు మాత్రమే) ఆర్ధిక జరిమానా విధించడమైనది. బ్యాంకింగ్   రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47 ఎ(1) (సి) మరియు సెక్షన్ 46(4)(  ఐ) మరియు సెక్షన్ 56 ల ద్వారా తమకు సంక్రమించిన అధికారాలకు లోబడి  రిజర్వు బ్యాంకు ఈ జరిమానా ను విధించడమైనది.

ది బ్యాంకు ఎంప్లాయూస్ సహకార బ్యాంకు లిమిటెడ్, పశ్చిమ బెంగాల్ పై భారతీయ రిజర్వు బ్యాంకు వారిచే ఆర్ధిక జరిమానా విధింపు

కే.వై.సి నిబంధనలపై 2016 లో రిజర్వు బ్యాంకు వారు జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించినందుకు ది బ్యాంకు ఎంప్లాయూస్ సహకార  బ్యాంకు లిమిటెడ్, పశ్చిమ బెంగాల్ పై భారతీయ రిజర్వు బ్యాంకు  తమ ఉత్తర్వు తేది 26 జూన్ ,2024  ద్వారా  రు.1.00 లక్ష ( అక్షరాల ఒక లక్ష రూపాయలు మాత్రమె ) ఆర్ధిక జరిమానా ( పెనాల్టీ ) విధించింది. బ్యాంకింగ్   రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47 ఎ(1) (సి) మరియు సెక్షన్ 46(4)(ఐ) మరియు సెక్షన్ 56 ల ద్వారా తమకు సంక్రమించిన అధికారాలకు లోబడి  రిజర్వు బ్యాంకు ఈ జరిమానా ను విధించడమైనది.

జూన్ 24, 2024
హీరాసుగర్ ఉద్యోగుల సహకార బ్యాంకు లిమిటెడ్, బెలగవి కర్ణాటక పై భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్ధిక జరిమానా ( పెనాల్టీ ) విధింపు.

పట్టణ సహకార బ్యాంకులు పాటించవలసిన బహిర్గత పరిమితులు మరియు చట్టబద్ధ మరియు ఇతర నిబంధనలను పాటించనందులకు గాను హీరాసుగర్ ఉద్యోగుల సహకార బ్యాంకు లిమిటెడ్, బెలగవి కర్ణాటక  పై, భారతీయ రిజర్వు బ్యాంకు తమ ఉత్తర్వు తేదీ జూన్ 21 ,2024 ద్వారా రు.2 5,000/-(అక్షరాల ఇరవై అయిదు వేల రూపాయలు)ఆర్ధిక జరిమానా విధించడమైనది.  బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47A(1)(c),{సెక్షన్ 46(4)(i )మరియు  సెక్షన్ 56 తో కలిపి చదువుకొనేది}ల ద్వారా సంక్రమంచిన అధికారాల ద్వారా ఈ జరిమానా విధించడమైనది.

జూన్ 13, 2024
గుజరాత్ అంబుజా సహకార బ్యాంకు లిమిటెడ్,అహమ్మదాబాద్ గుజరాత్ , పై భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్ధిక జరిమానా ( పెనాల్టీ ) విధింపు.

పట్టణ సహకార బ్యాంకుల లో తమ డైరెక్టర్లకు ఇవ్వదలచిన రుణాల విషయములోను , డైరెక్టర్లు హామిదారులుగా/ ష్యూరిటి దారులుగా వున్నప్పుడు పాటించవలసిన నిబంధనలను ఉల్లంఘించి నందులకు,మరియు వారికి వారి బంధువులకు లాభము చేకుర్చే సంస్థలకు/కంపెనీలకు  రుణాలు ఇచ్చేటప్పుడు, “తమ డైరెక్టర్లకు ఇవ్వదలచిన రుణాల విషయములోను , డైరెక్టర్లు హామిదారులుగా/ ష్యూరిటి దారులుగా వున్నప్పుడు పాటించవలసిన నిబంధనలు-వివరణ ను ఉల్లంఘించినందుకు, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47A(1)(c),{సెక్షన్ 46(4)(I)మరియు  సెక్షన్ 56 తో కలిపి చదువుకొనేది}ని ఉల్లంఘించినందుకు గుజరాత్ అంబుజా సహకార  బ్యాంకు లిమిటెడ్,అహమ్మదాబాద్ గుజరాత్ పై, భారతీయ రిజర్వు బ్యాంకు తమ ఉత్తర్వు తేది 28  మే  ,2024  ద్వారా  ఆర్ధిక రు.1 .00 లక్ష ( అక్షరాల ఒక  లక్ష రూపాయలు మాత్రమె ) ఆర్ధిక జరిమానా ( పెనాల్టీ ) విధించింది.

ది కాంచీపురం కేంద్ర సహకార బ్యాంకు లిమిటెడ్,కాంచీపురం తమిళనాడు , పై భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్ధిక జరిమానా ( పెనాల్టీ ) విధింపు.

జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ది బ్యాంకు (నాబార్డ్) వారు, సహకార కేంద్ర బ్యాంకులలో జరిగే ఫ్రాడ్స్ –వర్గీకరణ,నివేదికల సమర్పణ మరియు పర్యవేక్షణలపై జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించినందుకు గాను, భారతీయ రిజర్వు బ్యాంకు తమ లేఖ తేదీ 11 జూన్ 2024 ద్వారా ది కాంచీపురం కేంద్ర సహకార బ్యాంకు లిమిటెడ్, కాంచీపురం తమిళనాడు పై రు.50,000/-(అక్షరాల ఏభై వేల రూపాయలు) ఆర్ధిక జరిమానా విధించడమైనది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47A(1)(c),{సెక్షన్ 46(4)(i )మరియు సెక్షన్ 56 తో కలిపి చదువుకొనేది}ల ద్వారా సంక్రమంచిన అధికారాల ద్వారా ఈ జరిమానా విధించడమైనది.

రామానగరం పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్,కర్ణాటక , పై భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్ధిక జరిమానా ( పెనాల్టీ ) విధింపు.

పట్టణ సహకార బ్యాంకులు పాటించవలసిన బహిర్గత పరిమితులు మరియు చట్టబద్ధ మరియు ఇతర నిబంధనలను పాటించనందులకు గాను రామానగరం పట్టణ సహకార  బ్యాంకు లిమిటెడ్,కర్ణాటకపై, భారతీయ రిజర్వు బ్యాంకు తమ ఉత్తర్వు తేదీ జూన్ 11 ,2024 ద్వారా రు.75,000/-(అక్షరాల డెబ్బది అయిదు వేల రూపాయలు)ఆర్ధిక జరిమానా విధించడమైనది.  బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47A(1)(c),{సెక్షన్ 46(4)(i )మరియు  సెక్షన్ 56 తో కలిపి చదువుకొనేది}ల ద్వారా సంక్రమంచిన అధికారాల ద్వారా ఈ జరిమానా విధించడమైనది.

జూన్ 10, 2024
ప్రకాశం జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్, ఒంగోలు, ఆంధ్రప్రదేశ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) ద్వారా ద్రవ్య జరిమానా విధింపు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జూన్ 05, 2024 నాటి ఉత్తర్వు ద్వారా, ప్రకాశం జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్, ఒంగోలు, ఆంధ్రప్రదేశ్( బ్యాంకు) పై ‘మోసాలు - వర్గీకరణ, రిపోర్టింగ్ మరియు పర్యవేక్షణ వ్యవస్థ మార్గదర్శకాలు' పై నాబార్డ్ (NABARD) జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించినందుకు ₹50,000/- (రూ. యాభై వేలు మాత్రమే) ద్రవ్య జరిమానాను విధించింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్‌లు 46(4)(i) మరియు 56తో కలుపుకొని సెక్షన్ 47A(1)(c) నిబంధనల ప్రకారం భారతీయ రిజర్వు బ్యాంకు కు ఇవ్వబడిన అధికారాలను ఉపయోగించుకుని ఈ ద్రవ్య జరిమానా విధించబడింది.

కర్ణాటకలోని హుబ్లిలో గల విశ్వకల్యాణ్ సహకార బ్యాంకు నియమిత్‌పై ద్రవ్య జరిమానా విధించిన ఆర్.బి.ఐ

కర్ణాటకలోని హుబ్లిలో గల విశ్వకల్యాణ్ సహకార బ్యాంకు నియమిత్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్.బి.ఐ) 2024 జూన్ 5న జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.25,000(కేవలం ఇరవై ఐదు వేల రూపాయలు) ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ‘యూఎస్‌బీల ఎక్స్‌పోజర్ నిబంధనలు మరియు చట్టబద్ధమైన/ఇతర నిబంధనల’కు సంబంధించి

ఒడిశాలోని అంగుల్ యునైటెడ్ సెంట్రల్ కో–ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్‌పై ద్రవ్య జరిమానా విధించిన ఆర్.బి.ఐ

ఒడిశాలోని అంగుల్ యునైటెడ్ సెంట్రల్ కో–ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్.బి.ఐ) 2024 జూన్ 03న జారీ చేసిన ఉత్తర్వు ద్వారా లక్ష రూపాయల ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. “మీ వినియోగదారున్ని తెలుసుకోండి(KYC) మార్గదర్శకాలు, 2016’ విషయంలో ఆర్‌‌.బి.ఐ జారీ చేసిన మాస్టర్ డైరెక్షన్‌కు ” కట్టుబడి ఉండటంలో బ్యాంకు విఫలమైనట్లు గుర్తించడంతో ఈ జరిమానా విధించింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలుపుకుని, సెక్షన్

RBI-Install-RBI-Content-Global

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

Custom Date Facet

RBIPageLastUpdatedOn

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: జూన్ 14, 2025