పత్రికా ప్రకటనలు - ఆర్బిఐ - Reserve Bank of India
పత్రికా ప్రకటనలు
మహారాష్ట్రలోని ముంబైలో గల సాంగ్లి సహకారి బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్ బి ఐ) 2023 సెప్టెంబర్ 15 నాడు జారీచేసిన ఉత్తర్వు ద్వారా రూ.2.00 లక్షల ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ‘డైరెక్టర్ల బోర్డు – యూసీబీల’ విషయంలో ఆర్ బి ఐ జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి లేకపోవడంతో ఈ నగదు జరిమానా వేసింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 47A (1)(c) లోని అధికారాలను వినియోగించుకొని ఆర్ బి ఐ ద్వారా ఈ జరిమానా విధింపబడింది.

తమిళనాడు వేలూరు జిల్లాలో గల జోలార్ పేట్ సహకార పట్టణ బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్ బి ఐ) 2023 అక్టోబర్ 12 నాడు జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.50 వేల జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ‘డైరెక్టర్లకు, బంధువులకు, వారు ఆసక్తి ఉన్న సంస్థలకు రుణాలు, అడ్వాన్సులు జారీ’కి ఆర్ బి ఐ నిబంధనల్లో ఉన్న ‘బోర్డు ఆఫ్ డైరెక్టర్లు – యు సి బి‘ల మార్గదర్శకాలను పాటించనందుకు బ్యాంకుకు ఈ జరిమానా వేసింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలిపి, సెక్షన్ 47A(1)(c)లోని అధికారాలను వినియోగించుకుని ఆర్ బి ఐ ద్వారా ఈ జరిమానా విధింపబడింది.

గుజరాత్, గాంధీనగర్ జిల్లా లోద్రాలో గల శ్రీలోద్ర నాగరిక్ సహకారి బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్ బి ఐ) 2023 అక్టోబర్ 6న జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.4 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ‘‘డైరెక్టర్లకు, బంధువులకు, వారు ఆసక్తి ఉన్న సంస్థలకు/అన్యసంస్థలకు రుణాలు, అడ్వాన్సులు’’, “ప్రాథమిక(పట్టణ) సహకార బ్యాంకులు(యు సి బిల) ఇతర బ్యాంకులలో ఉంచే డిపాజిట్ల” విషయంలో ఆర్ బి ఐ జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంలో శ్రీలోద్ర నాగరిక్ సహకారి బ్యాంకు విఫలం కావడంతో ఈ జరిమానా వేసింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలిపి, సెక్షన్ 47A(1)(c)లోని అధికారాలను వినియోగించుకుని ఆర్ బి ఐ ద్వారా ఈ జరిమానా విధింపబడింది.

గుజరాత్‌లోని ఖేడా జిల్లాలో గల లింబసి అర్బన్ సహకార బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్ బి ఐ) 2023 అక్టోబర్ 9 నాడు జారీ చేసిన ఆర్డర్ ద్వారా రూ.25 వేల ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ‘‘డైరెక్టర్లకు, బంధువులకు, వారు ఆసక్తి ఉన్నటువంటి సంస్థలు/అన్యసంస్థలకు రుణాలు, అడ్వాన్సులు’’, ‘‘డైరెక్టర్లకు రుణాలు మరియు అడ్వాన్సు మొదలగునవి – డైరెక్టర్లు ష్యూరిటీ/గ్యారంటర్లుగా స్పష్టీకరణ”వంటి విషయాల్లో ఆర్ బి ఐ జారీ చేసిన మార్గదర్శకాలకు బ్యాంకు కట్టుబడి ఉండటంలో విఫలం కావడంతో ఈ ద్రవ్య జరిమానాను విధించింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలిపి, సెక్షన్ 47A(1)(c)లోని అధికారాలను వినియోగించుకుని ఆర్ బి ఐ ద్వారా ఈ జరిమానా విధింపబడింది.

గుజరాత్, ఆరవల్లి జిల్లా మల్పుర్‌లో గల మల్పుర్ నాగరిక్ సహకారి బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్ బి ఐ) 2023 అక్టోబర్ 10 నాడు జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.3.50 లక్షల ద్రవ్య జరిమానా విధించింది. ‘‘ప్రాథమిక(పట్టణ) సహకార బ్యాంకులు(యు సి బిల) ఇతర బ్యాంకులలో ఉంచే డిపాజిట్ల” విషయంలో ఆర్ బి ఐ జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంలో మల్పుర్ నాగరిక్ సహకారి బ్యాంకు విఫలం కావడంతో ఈ జరిమానాను వేసింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలిపి, సెక్షన్ 47A(1)(c)లోని అధికారాలను వినియోగించుకుని ఆర్ బి ఐ ద్వారా ఈ జరిమానా విధింపబడింది.

మహారాష్ట్ర పుణేలోని ఎర్లీ సాలరీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్ బి ఐ) 2023 సెప్టెంబర్ 15 నాడు జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.3.20 లక్షల ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీలకు చెందిన ‘ నాన్–సిస్టెమికల్లీ ఇంపార్టెంట్ నాన్–డిపాజిట్ టేకింగ్ కంపెనీ(రిజర్వు బ్యాంకు) ఆదేశాలు, 2016’ పాటించడంలో కంపెనీ విఫలైందని ఆర్ బి ఐ గుర్తించింది. భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934లోని సెక్షన్ 58B(5)(aa) మరియు సెక్షన్ 58G(1)(b)ల కింద ఆర్ బి ఐకి కల్పించిన అధికారాలను ఉపయోగించుకుని ఈ జరిమానాను విధించింది.

గుజరాత్ రాష్ట్రం ఖేడా జిల్లాలోని పిజ్ ప్రాంతంలో గల పిజ్(pij) పీపుల్స్ సహకార బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు( ఆర్ బి ఐ) 2023 అక్టోబర్ 4న జారీ చేసిన ఆర్డర్ ద్వారా రూ.2 లక్షల ద్రవ్య జరిమానా విధించింది. ‘భారతీయ రిజర్వు బ్యాంకుకు చెందిన మీ వినియోగదారుణ్ని తెలుసుకోండి(KYC) మార్గదర్శకాలు, 2016’లకు బ్యాంకు కట్టుబడి ఉండటంలో విఫలమైనట్లు తేలడంతో ఆర్ బి ఐ ఈ జరిమానాను వేసింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలిపి, సెక్షన్ 47A(1)(c)లోని అధికారాలను వినియోగించుకుని ఆర్ బి ఐ ద్వారా ఈ జరిమానా విధింపబడింది.

పశ్చిమ బెంగాల్‌లోని బిర్భూమ్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు( ఆర్ బి ఐ) 2023 సెప్టెంబర్ 19న జారీ చేసిన ఆర్డర్ ద్వారా రూ.1.10 లక్షల నగదు జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ‘భారతీయ రిజర్వు బ్యాంకు జారీ చేసిన మీ వినియోగదారుణ్ని తెలుసుకోండి(KYC) మార్గదర్శకాలు, 2016’లు, ‘పరపతి సమాచార కంపెనీల(సీఐసీల) సభ్యత్వం’ విషయంలో ఆర్ బి ఐ జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంలో బ్యాంకు విఫలం కావడంతో ఈ జరిమానాను వేసింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలిపి, సెక్షన్ 47A(1)(c)లోని అధికారాలను, పరపతి సమాచార కంపెనీల(నియంత్రణ) చట్టం, 2005లో సెక్షన్ 23(4), సెక్షన్ 25(1)(iii) కింద ఆర్ బి ఐకి కల్పించిన అధికారాలను ఉపయోగించుకుని ఈ జరిమానాను విధించింది.
ఈ చర్య నియంత్రణ ప్రమాణాలకు కట్టుబడి ఉండటంలో లోపాల కారణంగా తీసుకున్నదే కానీ, బ్యాంకు తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా మాత్రం పరిగణించరాదు.

గుజరాత్ బనస్కాంతా జిల్లా షిహోరిలో గల షిహోరి నాగరిక్ సహకారి బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు( ఆర్ బి ఐ) 2023 అక్టోబర్ 4న జారీ చేసిన ఉత్తర్వు ద్వారా లక్ష రూపాయల ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ‘డైరెక్టర్లకు, బంధువులకు, వారు ఆసక్తి ఉన్నటువంటి సంస్థలు/అన్యసంస్థలకు రుణాలు, అడ్వాన్స్‌లు జారీ’,‘డైరెక్టర్లకు రుణాలు మరియు అడ్వాన్సులు – డైరెక్టర్లు ష్యూరిటీ/గ్యారంటర్లుగా– స్పష్టీకరణ’ మరియు ‘ప్రాథమిక(అర్బన్) సహకార బ్యాంకులు(యూసీబీల) ఇతర బ్యాంకులలో ఉంచే డిపాజిట్లు’ వంటి విషయాల్లో ఆర్ బి ఐ జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంలో విఫలం కావడంతో షిహోరి నాగరిక్ సహకారి బ్యాంకు లిమిటెడ్‌పై జరిమానా విధించింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలిపి, సెక్షన్ 47A(1)(c)లోని అధికారాలను వినియోగించుకుని ఆర్ బి ఐ ద్వారా ఈ జరిమానా విధించింది.

గుజరాత్, వడోదరలోని ఉమా సహకార బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్ బి ఐ) 2023 అక్టోబర్ 4 నాటి ఉత్తర్వు ద్వారా రూ.7 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ‘‘ప్రాథమిక(పట్టణ) సహకార బ్యాంకులు(యు సి బిల) ఇతర బ్యాంకులలో ఉంచే డిపాజిట్ల” విషయంలో ఆర్ బి ఐ జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంలో ఉమా సహకార బ్యాంకు విఫలం కావడంతో ఈ జరిమానాను వేసింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలిపి, సెక్షన్ 47A(1)(c)లోని అధికారాలను వినియోగించుకుని ఆర్ బి ఐ ద్వారా ఈ జరిమానా విధింపబడింది.

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: జులై 30, 2025