RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

RBINotificationSearchFilter

శోధనను రిఫైన్ చేయండి

Search Results

పత్రికా ప్రకటనలు

  • Row View
  • Grid View
మే 14, 2018
ది మెహ్ సాన అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్,మెహ్ సాన (గుజరాత్),పై జరిమానా విధింపు.
తేదీ:14/05/2018 ది మెహ్ సాన అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్,మెహ్ సాన (గుజరాత్),పై జరిమానా విధింపు. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం,1949 సెక్షన్ 47A(1) (c) రెడ్ విత్ సెక్షన్ 46 (4) (కోఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) నిబంధనల ప్రకారం,భారతీయ రిజర్వ్ బ్యాంక్ తమకు దఖలుపరచబడిన ఆధికారాలతోమెహ్ సాన అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్,మెహ్ సాన,గుజరాత్,పై ₹ 1.00 కోటి (ఒక కోటి రూపాయలు) నగదు జరిమానా విధించింది. డైరెక్టర్స్ మరియు వారి బంధువులకు అడ్వాన్సులు జారీచేయడం, ‘మీ వినియోగదారున

మే 10, 2018
మూడు (3) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs)నమోదు పత్రముల (Certificates of Registration) రద్దు
తేదీ:10/05/2018 మూడు (3) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs)నమోదు పత్రముల (Certificates of Registration) రద్దు భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, సెక్షన్ 45-IA (6) ప్రకారం, తమకు దఖలు చేయబడ్డ ఆధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న మూడు (3) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs)నమోదు పత్రములను (Certificates of Registration)రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసింది. క్రమసంఖ్య కంపెనీ పేరు ఆఫీస్ చిరునామా నమోదు పత్రం సం. జారీ తేదీ రద్దు ఆదేశం తేదీ 1. M/s జగన్నాథ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్

మే 09, 2018
ది కరాద్జనతాసహకారిబ్యాంక్ లి., కరాద్, మహారాష్ట్ర – బ్యాంకింగ్నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్‌35 Aక్రింద నిర్దేశాల కాలపరిమితిపొడిగింపు
తేదీ:09/05/2018 ది కరాద్జనతాసహకారిబ్యాంక్ లి., కరాద్, మహారాష్ట్ర – బ్యాంకింగ్నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్‌35 Aక్రింద నిర్దేశాల కాలపరిమితిపొడిగింపు నవంబర్ 07, 2017తేదీఆదేశాలద్వారా, ది కరాద్జనతాసహకారిబ్యాంక్లి., కరాద్, మహారాష్ట్ర, నవంబర్09, 2017పని ముగింపు వేళల నుండి, ఆరునెలలకాలానికినిర్దేశాల పరిధిలోకి తేబడినది. రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-ఆపరేటివ్సొసైటీలకు వర్తించేమేరకు) సెక్షన్‌ 35 A, (సెక్షన్‌ 56తో సహా)

రిజర్వ్ బ్యాంక్‌కు నమోదుపత్రాలను (Certificate of Registration) తిరిగి అప్పగించిన, 13బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs)
తేదీ:09/05/2018 రిజర్వ్ బ్యాంక్‌కు నమోదుపత్రాలను (Certificate of Registration) తిరిగి అప్పగించిన, 13బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs) ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs), వారికి రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన నమోదు పత్రాలను, తిరిగి అప్పగించాయి.అందువల్ల, సెక్షన్‌ 45 - I A (6), భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, ద్వారా తమకు దఖలుపరచబడ్డ అధికారాలతో, వారి నమోదు పత్రాలను రిజర్వ్ బ్యాంక్, రద్దు చేసినది. క్రమ సం. కంపెనీ పేరు ఆఫీస్ చిరునామా నమోదు పత్రం సం.

యూనివర్సల్ కో-ఆపరేటివ్అర్బన్‌బ్యాంక్లి., మంచెరియాల్, తెలంగాణపై జరిమానా విధింపు
తేదీ: 09/05/2018 యూనివర్సల్ కో-ఆపరేటివ్అర్బన్‌బ్యాంక్లి., మంచెరియాల్, తెలంగాణపై జరిమానా విధింపు బ్యాంకింగ్ నియంత్రణచట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్‌ 47(A) 1 (c)[సెక్షన్‌46 (4)తో కలిపి] క్రింద తమకు దఖలుపరచిన అధికారాలతో, భారతీయ రిజర్వ్ బ్యాంక్, యూనివర్సల్కో ఆపరేటివ్ అర్బన్‌బ్యాంకు లి. మంచెరియాల్, తెలంగాణపై,రూ. 0.50లక్షలు (ఏభైవేలరూపాయిలు) నగదు జరిమానా విధించినది.డైరెక్టర్లకు, వారిబంధువులకుఅప్పులు / రుణాలజారీకిసంబంధించి, భారతీయరిజర్వ్ బ్యాంక్జారీచ

రెండు (2) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs)నమోదు పత్రముల (Certificates of Registration) రద్దు
తేదీ:10/05/2018 రెండు (2) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs)నమోదు పత్రముల (Certificates of Registration) రద్దు భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, సెక్షన్ 45-IA (6) ప్రకారం, తమకు దఖలు చేయబడ్డ ఆధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న రెండు (2) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs)నమోదు పత్రములను (Certificates of Registration)రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసింది. క్రమసంఖ్య కంపెనీ పేరు ఆఫీస్ చిరునామా నమోదు పత్రం సం. జారీ తేదీ రద్దు ఆదేశం తేదీ 1. M/s.కైలాష్ ఫికాం లిమిటెడ్ (మైండ్ విఝన్ క

మే 04, 2018
తుమ్‌కూర్గ్రైన్‌మర్చంట్స్కో-ఆపరేటివ్బ్యాంక్లి., తుమ్‌కూర్, కర్నాటకపై జరిమానావిధింపు
తేదీ: 04/05/2018 తుమ్‌కూర్గ్రైన్‌మర్చంట్స్కో-ఆపరేటివ్బ్యాంక్లి., తుమ్‌కూర్, కర్నాటకపై జరిమానావిధింపు బ్యాంకింగ్నియంత్రణచట్టం 1949 (కో-ఆపరేటివ్సొసైటీలకువర్తించేమేరకు), సెక్షన్‌ 47(A) 1 (c) [సెక్షన్‌ 46 (4) తోకలిపి]క్రిందతమకుదఖలుపరచినఅధికారాలతో, భారతీయరిజర్వ్బ్యాంక్, తుమ్‌కూర్గ్రైన్‌మర్చంట్స్కోఆపరేటివ్బ్యాంకులి., తుమ్‌కూర్, కర్నాటకపై,రూ.5,00,000 (ఐదులక్షలరూపాయిలు) నగదుజరిమానావిధించినది. భారతీయరిజర్వ్బ్యాంక్జులై 1, 2015 తేదీ, మాస్టర్సర్క్యులర్ DBR.AML.BC. No. 15/14.01.00

ఏప్రి 25, 2018
రిజర్వ్ బ్యాంక్‌కు నమోదుపత్రాలను (Certificate of Registration) తిరిగి అప్పగించిన, 4బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs)
తేదీ:25/04/2018 రిజర్వ్ బ్యాంక్‌కు నమోదుపత్రాలను (Certificate of Registration) తిరిగి అప్పగించిన, 4బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs) ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs), వారికి రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన నమోదు పత్రాలను, తిరిగి అప్పగించాయి.అందువల్ల, సెక్షన్‌ 45 - I A (6), భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, ద్వారా తమకు దఖలుపరచబడ్డ అధికారాలతో, వారి నమోదు పత్రాలను రిజర్వ్ బ్యాంక్, రద్దు చేసినది. క్రమ సం. కంపెనీ పేరు ఆఫీస్ చిరునామా నమోదు పత్రం సం. జా

ఏప్రి 20, 2018
The Pij People’s Co-operative Bank Ltd., Dist. Kheda, (Gujarat) (Non-scheduled UCB) – Penalised
The Reserve Bank of India has imposed a monetary penalty of ₹ 4.00 lakh (Rupees Four Lakh only) on The Pij People’s Co-operative Bank Ltd., Dist. Kheda, (Gujarat) (Non-scheduled UCB), in exercise of the powers vested in it under the provisions of Section 47A (1) read with Section 46(4) of the Banking Regulation Act, 1949 (As Applicable to Co-operative Societies), for violation of RBI instructions issued under Supervisory Action Framework (SAF), not allotting Unique Cu

ఏప్రి 19, 2018
ద్రవ్య విధాన సమితి సమావేశం యొక్క కార్యకలాపాల నివేదిక - ఏప్రిల్ 4-5, 2018
ఏప్రిల్ 19, 2018 ద్రవ్య విధాన సమితి సమావేశం యొక్క కార్యకలాపాల నివేదిక - ఏప్రిల్ 4-5, 2018 [రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా చట్టం, 1934, సెక్షన్ 45ZL క్రింద] రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా చట్టం, 1934, సెక్షన్ 45ZB క్రింద నెలకొల్పబడిన ద్రవ్య విధాన సమితి (ఎంపీసీ) పదవ సమావేశం, ఏప్రిల్ 4 మరియు 5, 2018 న భారతీయ రిజర్వు బ్యాంకు, ముంబయి లో జరిగింది. 2. సమావేశానికి సభ్యులందరూ హాజరయ్యారు - డాక్టర్ చేతన్ ఘటే, ప్రొఫెసర్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్; డాక్టర్ పామి దువా, డైరెక్టర్,

RBI-Install-RBI-Content-Global

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

Custom Date Facet

RBIPageLastUpdatedOn

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: ఏప్రిల్ 30, 2025