RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

RBINotificationSearchFilter

శోధనను రిఫైన్ చేయండి

Search Results

పత్రికా ప్రకటనలు

  • Row View
  • Grid View
జూన్ 04, 2021
ద్రవ్య విధాన నివేదిక, 2021-22 ద్రవ్య విధాన కమిటీ (ఎమ్ పి సి) తీర్మానము జూన్ 2-4, 2021
తేదీ: 04/06/2021 ద్రవ్య విధాన నివేదిక, 2021-22 ద్రవ్య విధాన కమిటీ (ఎమ్ పి సి) తీర్మానము జూన్ 2-4, 2021 ప్రస్తుత మరియు రాబోయే స్థూల ఆర్థిక పరిస్థితులపై అంచనాల ఆధారంగా, ద్రవ్య విధాన కమిటీ (ఎం పి సి) ఈనాటి (జూన్ 04, 2021) సమావేశంలో, ఈ క్రింది విధంగా నిర్ణయించింది: లిక్విడిటీ అడ్జస్ట్‌మెంట్ ఫెసిలిటీ (ఎల్ ఏ ఎఫ్, liquidity adjustment facility, LAF) క్రింద పాలిసీ రెపో రేట్, మార్పులేకుండా 4.0 శాతంగానే ఉంచవలెను. అందువల్ల, ఎల్ ఏ ఎఫ్ క్రింద, రివర్స్ రిపో రేట్ మార్పులేకుండా 3.3

వ్యక్తుల ప్రత్యక్ష కలయిక అనివార్యమయే సేవా రంగాలకు, నిరంతరం (ఆన్ ట్యాప్) లభించే ద్రవ్యత సౌకర్యం.
తేదీ: 04/06/2021 వ్యక్తుల ప్రత్యక్ష కలయిక అనివార్యమయే సేవా రంగాలకు, నిరంతరం (ఆన్ ట్యాప్) లభించే ద్రవ్యత సౌకర్యం. 1. పురోగమనశీల మరియు నియంత్రణ విధానాల నివేదికలో ప్రకటించినట్లు, ప్రత్యక్ష సంపర్కం అవసరమయిన ప్రత్యేక రంగాలకై రూ. 15,000 కోట్లతో, మూడు సంవత్సరాల వరకు కాలపరిమితితో, నిరంతరం రెపో రేటుకు లభించే మరొక ప్రత్యేక ద్రవ్యత సదుపాయం మార్చి 31, 2021 వరకు కల్పించాలని, నిశ్చయించబడింది. ఈ సదుపాయం, హోటళ్ళు మరియు రెస్టారెంట్లు; పర్యటన/పర్యాటన ఏజంట్లు; విహార యాత్రా నిర్వాహకులు;

మే 31, 2021
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 35A క్రింద రూపీ సహకార బ్యాంకు లిమిటెడ్., పూణే ఫై నిర్దేశాలు – కాలపరిమితి పొడిగింపు
తేది : 31/05/2021 బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 35A క్రింద రూపీ సహకార బ్యాంకు లిమిటెడ్., పూణే ఫై నిర్దేశాలు – కాలపరిమితి పొడిగింపు భారతీయ రిజర్వు బ్యాంకు ఫిబ్రవరి 21, 2013 నాటి ఆదేశం UBD.CO.BSD-I/D-28/12.22.2018/2012-13 ప్రకారం, రూపీ సహకార బ్యాంకు లిమిటెడ్., పూణే ను ఫిబ్రవరి 22, 2013 పనివేళల ముగింపునుండి నిర్దేశాల క్రింద ఉంచింది. ఫైన జారీ చేసిన నిర్దేశాలు సమయానుసారంగా పొడిగింపబడుతూ, చివరిగా మే 31, 2021 వరకు పొడిగింపబడ్డాయి. 2. బ్యాం

మే 07, 2021
అత్యవసర ఆరోగ్య సేవలకు ప్రాప్యతను సులభతరం చేయడానికి ఆన్-ట్యాప్ టర్మ్ లిక్విడిటీ సౌకర్యం
తేది: 07/05/2021 అత్యవసర ఆరోగ్య సేవలకు ప్రాప్యతను సులభతరం చేయడానికి ఆన్-ట్యాప్ టర్మ్ లిక్విడిటీ సౌకర్యం దేశంలో కోవిడ్-సంబంధిత ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు మరియు సేవలకు తక్షణ ద్రవ్యతను పెంచడానికి భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) గవర్నర్ శ్రీ శక్తికాంత దాస్ మే 05, 2021న తన స్టేట్‌మెంట్‌లో ప్రకటించినట్లుగా, ₹50,000 కోట్ల ఆన్-ట్యాప్ లిక్విడిటీ విండోను మూడేళ్ల వ్యవధి వరకు అంటే మార్చి 31, 2022 వరకు రెపో రేటుతో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పథకం క్రింద, వ్యాక్సిన్ తయారీదార

మే 05, 2021
గవర్నర్ ప్రకటన, మే 5, 2021
తేది: 05/05/2021 గవర్నర్ ప్రకటన, మే 5, 2021 ఆర్థిక సంవత్సరం 2020-21-మహమ్మారి సంవత్సరం-ముగింపు దశకు చేరుకుంటున్నప్పుడు, తోటివారితో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ ప్రయోజనకరంగా ఉంది. సానుకూల వృద్ధిని సాధించి, మరీ ముఖ్యంగా, అంటువ్యాధుల తీవ్రతను సమాంతరం చేసి, భారతదేశం బలంగా కోలుకొనే స్థాయిలో వుంది. కానీ కొన్ని వారాల్లో, పరిస్థితి తీవ్రంగా మారిపోయింది. నేడు భారతదేశం అంటువ్యాధుల మరియు మరణాల తీవ్ర పెరుగుదలతో పోరాడుతోంది. ఆరోగ్య పరిరక్షణ మరియు వైద్య సదుపాయాలు, వ్యాక్సిన్ సరఫరా మ

ఏప్రి 30, 2021
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 56 తోకలిపి సెక్షన్ 35A క్రింద నిర్దేశాలు- ది కపోల్ సహకార బ్యాంకు లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర - కాలపరిమితి పొడిగింపు
తేది: ఏప్రిల్ 30, 2021 బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 56 తోకలిపి సెక్షన్ 35A క్రింద నిర్దేశాలు- ది కపోల్ సహకార బ్యాంకు లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర - కాలపరిమితి పొడిగింపు భారతీయ రిజర్వు బ్యాంకు మే 30, 2017 నాటి ఆదేశం DCBS.CO.BSD-I/D-9/12.22.111/2016-17 ద్వారా ది కపోల్ సహకార బ్యాంకు లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర ను మే 30, 2017 పని వేళల ముగింపు నుండి ఆరు మాసాలపాటు నిర్దేశాల క్రింద ఉంచింది. ఆ నిర్దేశాల గడువు, తదుపరి అదేశాల ద్వారా ఎప్పటికప్పుడు పొడిగించబడుతూ, చివర

ది నీడ్స్ అఫ్ లైఫ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ముంబై - బ్యాంకింగ్ నియంత్రణ చట్టం,1949 సెక్షన్‌ 35 A (సెక్షన్ 56 తో కలిపి) క్రింద నిర్దేశాలు - గడువు పొడిగింపు
తేదీ: ఏప్రిల్ 30. 2021 ది నీడ్స్ అఫ్ లైఫ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ముంబై - బ్యాంకింగ్ నియంత్రణ చట్టం,1949 సెక్షన్‌ 35 A (సెక్షన్ 56 తో కలిపి) క్రింద నిర్దేశాలు - గడువు పొడిగింపు భారతీయ రిజర్వు బ్యాంకు, అక్టోబర్ 26, 2018 తేదీ నాటి ఆదేశం DCBS.CO.BSD-I/D-3/12.22.163/2018-19 ద్వారా ది నీడ్స్ అఫ్ లైఫ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ముంబై ను, అక్టోబర్ 29, 2018 పని ముగింపు వేళల నుండి ఆరు మాసాలపాటు నిర్దేశాల క్రింద ఉంచింది. ఆ నిర్దేశాల గడువు, తదుపరి అదేశాల ద్వారా ఎప్పటికప్ప

ఏప్రి 23, 2021
రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్రపాలిత ప్రాంతాల కు కేంద్రo యొక్క చేబదుళ్ల (వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులు - డబ్ల్యూఎంఏ) పధకం పై సమీక్ష
తేదీ: ఏప్రిల్ 23, 2021 రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్రపాలిత ప్రాంతాల కు కేంద్రo యొక్క చేబదుళ్ల (వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులు - డబ్ల్యూఎంఏ) పధకం పై సమీక్ష రాష్ట్ర ప్రభుత్వాలకు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులు (డబ్ల్యూఎంఏ) – 2021 సలహా కమిటీ (ఛైర్మన్: శ్రీ సుధీర్ శ్రీవాస్తవ) వారి సిఫారసుల ఆధారంగా, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ) రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల (యుటి లు) డబ్ల్యుఎంఏ పథకాన్ని ఈ క్రింది విధంగా సవరించింది: డబ్ల్యూఎంఏ పరిమితి (లిమిట్) రాష్ట్రాలు / యుటిల మొత్తం

ఏప్రి 22, 2021
ద్రవ్య విధాన సమితి సమావేశం యొక్క కార్యకలాపాల నివేదిక - ఏప్రిల్ 5-7, 2021
[Under Section 45ZL of the Reserve Bank of India Act, 1934] The twenty eighth meeting of the Monetary Policy Committee (MPC), constituted under section 45ZB of the Reserve Bank of India Act, 1934, was held from April 5 to 7, 2021. 2. The meeting was attended by all the members – Dr. Shashanka Bhide, Senior Advisor, National Council of Applied Economic Research, Delhi; Dr. Ashima Goyal, Professor, Indira Gandhi Institute of Development Research, Mumbai; Prof. Jayanth R

ఏప్రి 07, 2021
అభివృద్ధి మరియు నియంత్రణ విధానాలపై ప్రకటన
ఏప్రిల్ 07, 2021 అభివృద్ధి మరియు నియంత్రణ విధానాలపై ప్రకటన ఈ ప్రకటన, (i) ద్రవ్య నిర్వహణ మరియు లక్షిత రంగాలకు మద్దతు; (ii) నియంత్రణ మరియు పర్యవేక్షణ (iii) ఋణ నిర్వహణ (iv) చెల్లింపు మరియు పరిష్కార వ్యవస్థలు (v) ఆర్ధిక సమీకరణ; మరియు (vi) విదేశీ వాణిజ్య ఋణాల (ఎక్ష్తెర్నల్ కమర్షియల్ బారోయింగ్స్) పై వివిధ అభివృద్ధి మరియు నియంత్రణ విధాన చర్యలను నిర్దేశిస్తుంది. I. ద్రవ్య సంబంధిత చర్యలు 1. టిఎల్‌టిఆర్‌ఓ (TLTRO) లక్షిత-దీర్ఘకాల (ఆన్-ట్యాప్) స్కీం – చివరి గడువు పొడిగింపు బాహుళ్

RBI-Install-RBI-Content-Global

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

Custom Date Facet

RBIPageLastUpdatedOn

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: జులై 31, 2024