RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

RBINotificationSearchFilter

శోధనను రిఫైన్ చేయండి

Search Results

పత్రికా ప్రకటనలు

  • Row View
  • Grid View
అక్టో 23, 2023
ఇంద్రాయనీ సహకార బ్యాంక్ లిమిటెడ్, పింప్రి, మహారాష్ట్ర వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు

‘ఆదాయ గుర్తింపు, ఆస్తి వర్గీకరణ, ప్రొవిజనింగ్ మరియు ఇతర సంబంధిత విషయాలు-UCBs’ మరియు ‘భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క మీ ఖాతాదారును తెలుసుకోండి (KYC)’ మార్గనిర్ధేశాలు, 2016’ కి సంబంధించి ఆర్బీఐ రూపొందించిన నిర్దిష్ట నిబంధనలను అనుసరించకపోవడం వలన రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A (1)(c) తో పాటు 46 (4)(i) మరియు సెక్షన్ 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా సెప్టెంబర్ 25, 2023 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా ఇంద్రాయనీ సహకార బ్యాంక్ లిమిటెడ్, పింప్రి, మహారాష్ట్ర (బ్యాంక్) వారి పై ₹3 లక్షలు (మూడు లక్షల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది.

ఇట్టి చర్య బ్యాంక్ నిర్దిష్ట నిబంధనలను పాటించడంలో లోపాలకు గాను తీసుకున్న చర్య మాత్రమే, ఇది ఆ బ్యాంక్ తన ఖాతాదారులతో నెరిపిన ఎటువంటి లావాదేవిలతో గానీ, ఒప్పందాల చెల్లుబాటు విషయాలకు గానీ ఉద్దేశించినది కాదు.

అక్టో 19, 2023
చప్పి నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్, భనాస్కాంత, గుజరాత్ వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు

‘డైరెక్టర్లకు, బంధువులకు, వారికి సంబంధించిన వ్యాపార సంస్థలకు/స్థాపనలకు ఋణాలు మరియు అడ్వాన్సుల” కు సంబంధించి ఆర్బీఐ రూపొందించిన మార్గనిర్ధేశాలను అనుసరించకపోవడం వలన రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A (1)(c) తో పాటు 46 (4)(i) మరియు సెక్షన్ 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా సెప్టెంబర్ 18, 2023 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా చప్పి నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్, భనాస్కాంత, గుజరాత్ వారి పై ₹1 లక్ష (ఒక లక్ష రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది.

ఇట్టి చర్య బ్యాంక్ నిర్దిష్ట నిబంధనలను పాటించడంలో లోపాలకు గాను తీసుకున్న చర్య మాత్రమే, ఇది ఆ బ్యాంక్ తన ఖాతాదారులతో నెరిపిన ఎటువంటి లావాదేవిలతో గానీ, ఒప్పందాల చెల్లుబాటు విషయాలకు గానీ ఉద్దేశించినది కాదు.

‘డైరెక్టర్లకు, బంధువులకు, వారికి సంబంధించిన వ్యాపార సంస్థలకు/స్థాపనలకు ఋణాలు మరియు అడ్వాన్సుల” కు సంబంధించి ఆర్బీఐ రూపొందించిన మార్గనిర్ధేశాలను అనుసరించకపోవడం వలన రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A (1)(c) తో పాటు 46 (4)(i) మరియు సెక్షన్ 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా సెప్టెంబర్ 18, 2023 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా చప్పి నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్, భనాస్కాంత, గుజరాత్ వారి పై ₹1 లక్ష (ఒక లక్ష రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది.

ఇట్టి చర్య బ్యాంక్ నిర్దిష్ట నిబంధనలను పాటించడంలో లోపాలకు గాను తీసుకున్న చర్య మాత్రమే, ఇది ఆ బ్యాంక్ తన ఖాతాదారులతో నెరిపిన ఎటువంటి లావాదేవిలతో గానీ, ఒప్పందాల చెల్లుబాటు విషయాలకు గానీ ఉద్దేశించినది కాదు.

అక్టో 19, 2023
వాద్నగర్ నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్, వాద్నగర్, గుజరాత్ వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు

డైరెక్టర్లు, వారి బంధువులకు, వారికి ప్రమేయం ఉన్న వ్యాపార సంస్థలకు/స్థాపనలకు ఋణాలు మరియు అడ్వాన్సులకు’ మరియు ‘డైరెక్టర్లకు ఋణాలు మరియు అడ్వాన్సులు మరియు ఇతరాలు. –డైరెక్టర్లు పూచికత్తుగా/హామీదారులుగా- స్పష్టీకరణ” మరియు ‘సహకార బ్యాంకులు-డిపాజిట్లపై వడ్డీ రేట్ల’కు సంబంధించి ఆర్బీఐ రూపొందించిన మార్గనిర్ధేశాలను అనుసరించకపోవడం వలన రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A (1)(c) తో పాటు 46 (4)(i) మరియు సెక్షన్ 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా సెప్టెంబర్ 18, 2023 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా వాద్నగర్ నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్, వాద్నగర్, గుజరాత్ (బ్యాంక్) వారి పై ₹2 లక్షలు (రెండు లక్షల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది.

ఇట్టి చర్య బ్యాంక్ నిర్దిష్ట నిబంధనలను పాటించడంలో లోపాలకు గాను తీసుకున్న చర్య మాత్రమే, ఇది ఆ బ్యాంక్ తన ఖాతాదారులతో నెరిపిన ఎటువంటి ఇతర లావాదేవిలతో గానీ, ఒప్పందాల చెల్లుబాటు విషయాలకు గానీ ఉద్దేశించినది కాదు.

పీపుల్స్ సహకార బ్యాంక్ లిమిటెడ్, ధోల్కా, గుజరాత్ వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు

“డైరెక్టర్లకు, బంధువులకు, వారికి ప్రమేయం ఉన్న వ్యాపార సంస్థలకు/స్థాపనలకు  ఋణాలు మరియు అడ్వాన్సులకు” మరియు “సహకార బ్యాంకులు-నిల్వలపై వడ్డీ రేట్ల”కు  సంబంధించి ఆర్బీఐ రూపొందించిన మార్గనిర్ధేశాలను అనుసరించకపోవడం వలన రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A (1)(C) తో పాటు 46 (4)(I) మరియు సెక్షన్ 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా సెప్టెంబర్ 18, 2023 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా పీపుల్స్ సహకార బ్యాంక్ లిమిటెడ్, ధోల్కా, గుజరాత్ (బ్యాంక్) వారి పై ₹3 లక్షలు (మూడు లక్షల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది.

ఇట్టి చర్య బ్యాంక్ నిర్దిష్ట నిబంధనలను పాటించడంలో లోపాలకు గాను తీసుకున్న చర్య మాత్రమే, ఇది ఆ బ్యాంక్ తన ఖాతాదారులతో నెరిపిన ఎటువంటి ఇతర లావాదేవిలతో గానీ, ఒప్పందాల చెల్లుబాటు విషయాలకు గానీ ఉద్దేశించినది కాదు.

“డైరెక్టర్లకు, బంధువులకు, వారికి ప్రమేయం ఉన్న వ్యాపార సంస్థలకు/స్థాపనలకు  ఋణాలు మరియు అడ్వాన్సులకు” మరియు “సహకార బ్యాంకులు-నిల్వలపై వడ్డీ రేట్ల”కు  సంబంధించి ఆర్బీఐ రూపొందించిన మార్గనిర్ధేశాలను అనుసరించకపోవడం వలన రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A (1)(C) తో పాటు 46 (4)(I) మరియు సెక్షన్ 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా సెప్టెంబర్ 18, 2023 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా పీపుల్స్ సహకార బ్యాంక్ లిమిటెడ్, ధోల్కా, గుజరాత్ (బ్యాంక్) వారి పై ₹3 లక్షలు (మూడు లక్షల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది.

ఇట్టి చర్య బ్యాంక్ నిర్దిష్ట నిబంధనలను పాటించడంలో లోపాలకు గాను తీసుకున్న చర్య మాత్రమే, ఇది ఆ బ్యాంక్ తన ఖాతాదారులతో నెరిపిన ఎటువంటి ఇతర లావాదేవిలతో గానీ, ఒప్పందాల చెల్లుబాటు విషయాలకు గానీ ఉద్దేశించినది కాదు.

అక్టో 19, 2023
సూరత్ జాతీయ సహకార బ్యాంక్ లిమిటెడ్, సూరత్, గుజరాత్ వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు

 ‘సహకార బ్యాంకులు-డిపాజిట్లపై వడ్డీ రేట్ల’కు మరియు ‘అనధికార ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీలలో సహకార బ్యాంకుల ఖాతాదారుల బాధ్యతను పరిమితం చేయడం’కు సంబంధించి ఆర్బీఐ రూపొందించిన మార్గనిర్ధేశాలను అనుసరించకపోవడం వలన రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A (1)(c) తో పాటు 46 (4)(I) మరియు సెక్షన్ 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా సెప్టెంబర్ 18, 2023 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా సూరత్ జాతీయ సహకార బ్యాంక్ లిమిటెడ్, సూరత్, గుజరాత్ (బ్యాంక్) వారి పై ₹6 లక్షలు (ఆరు లక్షల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది.

ఇట్టి చర్య బ్యాంక్ నిర్దిష్ట నిబంధనలను పాటించడంలో లోపాలకు గాను తీసుకున్న చర్య మాత్రమే, ఇది ఆ బ్యాంక్ తన ఖాతాదారులతో నెరిపిన ఎటువంటి ఇతర లావాదేవిలతో గానీ, ఒప్పందాల చెల్లుబాటు విషయాలకు గానీ ఉద్దేశించినది కాదు.

 ‘సహకార బ్యాంకులు-డిపాజిట్లపై వడ్డీ రేట్ల’కు మరియు ‘అనధికార ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీలలో సహకార బ్యాంకుల ఖాతాదారుల బాధ్యతను పరిమితం చేయడం’కు సంబంధించి ఆర్బీఐ రూపొందించిన మార్గనిర్ధేశాలను అనుసరించకపోవడం వలన రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A (1)(c) తో పాటు 46 (4)(I) మరియు సెక్షన్ 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా సెప్టెంబర్ 18, 2023 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా సూరత్ జాతీయ సహకార బ్యాంక్ లిమిటెడ్, సూరత్, గుజరాత్ (బ్యాంక్) వారి పై ₹6 లక్షలు (ఆరు లక్షల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది.

ఇట్టి చర్య బ్యాంక్ నిర్దిష్ట నిబంధనలను పాటించడంలో లోపాలకు గాను తీసుకున్న చర్య మాత్రమే, ఇది ఆ బ్యాంక్ తన ఖాతాదారులతో నెరిపిన ఎటువంటి ఇతర లావాదేవిలతో గానీ, ఒప్పందాల చెల్లుబాటు విషయాలకు గానీ ఉద్దేశించినది కాదు.

అక్టో 19, 2023
మహిళా సహకార నాగరిక్ బ్యాంక్ లిమిటెడ్, భరూచ్, గుజరాత్ వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు

‘ప్రాథమిక (పట్టణ) సహకార బ్యాంకుల (UCB’s) ద్వారా ఇతర బ్యాంకులలో డిపాజిట్ల (నిల్వల) జమ’ మరియు ‘మీ ఖాతాదారును తెలుసుకోండి (KYC)’

అక్టో 16, 2023
నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్, బాబ్రా, గుజరాత్ వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (BR Act) సెక్షన్ 26 A (2) ఉల్లంఘనకు మరియు ‘డైరెక్టర్లకు, బంధువులకు, వారికి సంబంధించిన వ్యాపార సంస్థలకు ఋణాలు మరియు అడ్వాన్సులు’ ‘ప్రాథమిక (పట్టణ) సహకా

మకరపురా ఇండస్ట్రియల్ ఎస్టేట్ సహకార బ్యాంక్ లిమిటెడ్, వడోదర జిల్ల, గుజరాత్ వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (BR Act) సెక్షన్ 26 A (2) ఉల్లంఘనకు మరియు “డైరెక్టర్లకు, బంధువులకు, వారికి ప్రమేయం ఉన్న వ్యాపార సంస్థలకు ఋణాలు మరియు అడ్వాన్సులకు” సంబంధించి ఆర్బీఐ రూపొందించిన మార్గనిర్ధేశాలను అనుసరించకపోవడం వలన రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A (1)(C) తో పాటు 46 (4)(I) మరియు సెక్షన్ 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా సెప్టెంబర్ 18, 2023 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా మకరపురా ఇండస్ట్రియల్ ఎస్టేట్ సహకార బ్యాంక్ లిమిటెడ్, వడోదర (బ్యాంక్) , గుజరాత్ వారి పై రూ. 2 లక్షలు (రెండు లక్షల రూపాయలు) నగదు జరిమానా విధించడమైనది.

ఇట్టి చర్య బ్యాంక్ నిర్దిష్ట నిబంధనలను పాటించడంలో లోపాలకు గాను తీసుకున్న చర్య మాత్రమే, ఇది ఆ బ్యాంక్ తన ఖాతాదారులతో నెరి

సేవాలియా పట్టణ సహకార బ్యాంక్ లిమిటెడ్., సేవాలియా, ఖేడ జిల్ల, గుజరాత్ వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు

‘డైరెక్టర్లకు, బంధువులకు, వారికి ప్రమేయం ఉన్న వ్యాపార సంస్థలకు/స్థాపనలకు ఋణాలు మరియు అడ్వాన్సులు’ మరియు ‘డైరెక్టర్లకు రుణాలు అడ్వాన్సులు వగైరా –డైరెక్టర్లు పూచికత్తుగా/హామీదారులుగా- స్పష్టీకరణ’ సంబంధించి ఆర్బీఐ రూపొందించిన మార్గనిర్ధేశాలను అనుసరించకపోవడం వలన రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A (1)(c) తో పాటు 46 (4)(i) మరియు సెక్షన్ 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా సెప్టెంబర్ 18, 2023 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా సేవాలియా పట్టణ సహకార బ్యాంక్ లిమిటెడ్., సేవాలియా, ఖేడ జిల్ల, గుజరాత్ (బ్యాంక్), వారి పై ₹50,000/-(యాభై వేల రూపాయలు) నగదు జరిమానా విధించడమైనది.

గుజరాత్ మర్కంటైల్ సహకార బ్యాంక్ లిమిటెడ్., అహ్మదాబాద్, గుజరాత్ వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు

‘ప్రాథమిక (పట్టణ) సహకార బ్యాంకుల UCB’s ద్వారా ఇతర బ్యాంకులలో డిపాజిట్(నిల్వల) జమ’ మరియు ‘నగదు నిల్వ నిష్పత్తి (CRR) నిర్వహణ’ కు సంబంధించి ఆర్బీఐ రూపొందించిన మార్గనిర్ధేశాలను అనుసరించకపోవడం వలన రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A (1)(C) తో పాటు 46 (4)(i) మరియు 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా సెప్టెంబర్ 18, 2023 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా గుజరాత్ మర్కంటైల్ సహకార బ్యాంక్ లిమిటెడ్., అహ్మదాబాద్, గుజరాత్ (బ్యాంక్) వారి పై ₹4.50 లక్షలు (నాలుగు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే)

RBI-Install-RBI-Content-Global

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

Custom Date Facet

RBIPageLastUpdatedOn

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: జనవరి 22, 2025