పత్రికా ప్రకటనలు - ఆర్బిఐ - Reserve Bank of India
పత్రికా ప్రకటనలు
మే 31, 2019
ఆర్డ్‌నన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీ ప్రారంభిక్ సహకారి
బ్యాంక్ లి., కాన్‌పూర్, (యు పి) - జరిమానా విధింపు

తేదీ:31/05/2019 ఆర్డ్‌నన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీ ప్రారంభిక్ సహకారి బ్యాంక్ లి., కాన్‌పూర్, (యు పి) - జరిమానా విధింపు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్ 47A (1)(c) [సెక్షన్ 46 (4) తో కలిపి] క్రింద తమకు దఖలుపరచిన అధికారాలతో, భారతీయ రిజర్వ్ బ్యాంక్, ఆర్డ్‌నన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీ ప్రారంభిక్ సహకారి బ్యాంకు లి., కాన్‌పూర్, (యు పి) పై, రూ. 2,00,000 (రెండు లక్షల రూపాయిలు) నగదు జరిమానా విధించినది. ఇంటర్-బ్యాంక్ గ్రాస్ అండ్

మే 28, 2019
రిజర్వ్ బ్యాంక్‌చే 12 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల
(NBFCs) నమోదు పత్రాలు (Certificates of Registration) రద్దు

తేదీ : 28/05/2019 రిజర్వ్ బ్యాంక్‌చే 12 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (NBFCs) నమోదు పత్రాలు (Certificates of Registration) రద్దు సెక్షన్ 45-I A (6), భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, తమకు దఖలు పరచిన అధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నమోదు పత్రాలని (Certificates of Registration), రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసినది. క్రమ సం. కంపెనీ పేరు కార్యాలయం చిరునామా నమోదు పత్రం సం. జారీ తేదీ రద్దు ఆదేశం తేదీ 1. గార్నెట్ ఫైనాన్స్ లి. ప్లాట్ నం. 1, తిరుమల ఎన్

5 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs), వారి నమోదు పత్రాలను
(Certificates of Registration) రిజర్వ్ బ్యాంక్‌కు తిరిగి అప్పగించినవి

తేదీ: 28/05/2019 5 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs), వారి నమోదు పత్రాలను (Certificates of Registration) రిజర్వ్ బ్యాంక్‌కు తిరిగి అప్పగించినవి ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs), వారికి రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన నమోదు పత్రాలను, తిరిగి అప్పగించాయి. అందువల్ల, సెక్షన్ 45 - I A (6), భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934 ద్వారా తమకు దఖలు పరచిన అధికారాలతో, వారి నమోదు పత్రాలను రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసినది. క్రమ సం. కంపెనీ పేరు ఆఫీస్ చిరునామా నమోదు పత్

మే 24, 2019
శ్రీ బసవేశ్వర్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., బసవన్ బాగెవాడి, బిజాపూర్, కర్నాటక - జరిమానా విధింపు
తేదీ: 24/05/2019 శ్రీ బసవేశ్వర్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., బసవన్ బాగెవాడి, బిజాపూర్, కర్నాటక - జరిమానా విధింపు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్ 47(A) [సెక్షన్ 46 (4) తో కలిపి] క్రింద తమకు దఖలుపరచిన అధికారాలతో, భారతీయ రిజర్వ్ బ్యాంక్, బసవేశ్వర్ కో ఆపరేటివ్ బ్యాంకు లి., బసవన్ బాగెవాడి, బిజాపూర్ పై, రూ. 1,00,000 (ఒక లక్ష రూపాయిలు) నగదు జరిమానా విధించినది. డైరెక్టర్లకు, వారి బంధువులకు అప్పులు/రుణాల జారీచేసి, భారతీయ రిజర్వ్ బ్

మే 23, 2019
యునైటెడ్ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., నగీనా, (యు. పి) –
జరిమానా విధింపు
జరిమానా విధింపు
తేదీ: 23/05/2019 యునైటెడ్ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., నగీనా, (యు. పి) – జరిమానా విధింపు యునైటెడ్ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., నగీనా, (యు. పి) పై, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రూ. 50,000 (ఏభై వేల రూపాయిలు) నగదు జరిమానా విధించింది. కె వై సి మరియు రిజర్వ్ బ్యాంక్ తనిఖీ నివేదికపై (Inspection Report) అమలు నివేదిక (compliance) సమర్పణకు సంబంధించి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీచేసిన ఆదేశాలు / మార్గదర్శకాలు, అతిక్రమించినందుకు; ఈ జరిమానా విధించబడింది. బ్యాంకింగ్ నియంత్ర

నిధుల మార్జినల్ వెల (ఎమ్ సి ఎల్ ఆర్, MCLR) ఆధారంగా,
ఏప్రిల్ 2019 నెలకు రుణాలపై వడ్డీ రేట్
ఏప్రిల్ 2019 నెలకు రుణాలపై వడ్డీ రేట్
తేదీ: 23/05/2019 నిధుల మార్జినల్ వెల (ఎమ్ సి ఎల్ ఆర్, MCLR) ఆధారంగా, ఏప్రిల్ 2019 నెలకు రుణాలపై వడ్డీ రేట్ ఏప్రిల్ 2019 నెలలో అందిన గణాంకాల ఆధారంగా, వాణిజ్య బ్యాంకుల రుణాలపై వడ్డీరేట్, రిజర్వ్ బ్యాంక్ ఈరోజు ప్రకటించినది. అజిత్ ప్రసాద్ అసిస్టెంట్ అడ్వైజర్ పత్రికా ప్రకటన: 2018-2019/2746

మే 20, 2019
మహాత్మా గాంధీ (క్రొత్త) సిరీస్‌లో, గవర్నర్ శ్రీ శక్తికాంత దాస్ సంతకంతో
రూ. 10/- విలువగల బ్యాంక్ నోట్ల జారీ
రూ. 10/- విలువగల బ్యాంక్ నోట్ల జారీ
తేదీ: 20/05/2019 మహాత్మా గాంధీ (క్రొత్త) సిరీస్‌లో, గవర్నర్ శ్రీ శక్తికాంత దాస్ సంతకంతో రూ. 10/- విలువగల బ్యాంక్ నోట్ల జారీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మహాత్మా గాంధీ (క్రొత్త) సిరీస్‌లో, గవర్నర్ శ్రీ శక్తికాంత దాస్ సంతకంగల రూ. 10/- విలువగల బ్యాంక్ నోట్లు, త్వరలో జారీ చేయనుంది. ఈ నోట్ల నమూనా అన్ని విధాలుగా మహాత్మా గాంధీ (క్రొత్త) సిరీస్‌లోని రూ 10/- నోట్లను పోలి ఉంటుంది. ఇంతకు మునుపు రిజర్వ్ బ్యాంక్ జారీచేసిన అన్ని రూ. 10/- విలువగల బ్యాంక్ నోట్లు, చట్టరీత్యా చలామణిలో

శివమ్ సహకారి బ్యాంక్ లి., ఇచ్చల్‌కరంజి, కొల్హాపూర్ జిల్లా, మహారాష్ట్రకు
జారీచేసిన నిర్దేశాల పొడిగింపు
జారీచేసిన నిర్దేశాల పొడిగింపు
తేది: 20/05/2019 శివమ్ సహకారి బ్యాంక్ లి., ఇచ్చల్‌కరంజి, కొల్హాపూర్ జిల్లా, మహారాష్ట్రకు జారీచేసిన నిర్దేశాల పొడిగింపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మే 18, 2018 తేదీన జారీచేసిన ఆదేశాల ద్వారా, శివమ్ సహకారి బ్యాంక్ లి., ఇచ్చల్‌కరంజి, కొల్హాపూర్ జిల్లా, మహారాష్ట్ర, మే 19, 2018 పనివేళల ముగింపు సమయంనుండి నిర్దేశాల పరిధిలోనికి తేబడినది. రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం,1949, సెక్షన్ 35 A, సబ్-సెక్షన్ (1) (సెక్షన్ 56 తో కలిపి) ద్వారా వారికి దఖలుపరచబడిన అధికారాల

మే 17, 2019
పద్మశ్రీ డా. విఠ్ఠల్‌రావ్ విఖే పాటిల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., నాశిక్, మహారాష్ట్ర -
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు),
సెక్షన్ 35A క్రింద నిర్దేశాల పొడిగింపు

తేది: 17/05/2019 పద్మశ్రీ డా. విఠ్ఠల్‌రావ్ విఖే పాటిల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., నాశిక్, మహారాష్ట్ర - బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్ 35A క్రింద నిర్దేశాల పొడిగింపు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సబ్-సెక్షన్ 1, సెక్షన్ 35A (సెక్షన్ 56 తో కలిపి), తమకు దఖలుపరచిన అధికారాలతో, పద్మశ్రీ డా. విఠ్ఠల్‌రావ్ విఖే పాటిల్ కోఆపరేటివ్ బ్యాంక్ లి., నాశి

Report of the Committee on Deepening of Digital Payments
The Reserve Bank of India had constituted a High-Level Committee on Deepening of Digital Payments under the Chairmanship of Shri Nandan Nilekani, former Chairman, UIDAI, in January 2019. The Committee held its deliberations including consultations with various stakeholders and has today submitted its report to the Governor, Reserve Bank of India. The Reserve Bank of India will examine the recommendations of the Committee and will dovetail the action points, wherever n

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: జనవరి 22, 2025