RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

RBINotificationSearchFilter

శోధనను రిఫైన్ చేయండి

Search Results

పత్రికా ప్రకటనలు

  • Row View
  • Grid View
ఫిబ్ర 20, 2018
బెడ్కిహల్ అర్బన్‌ కో-ఆపరేటివ్ బ్యాంక్, బెడ్కిహల్, కర్నాటకపై, భారతీయ రిజర్వ్ బ్యాంక్, జరిమానా విధించినది.
తేదీ : 20/02/2018 బెడ్కిహల్ అర్బన్‌ కో-ఆపరేటివ్ బ్యాంక్, బెడ్కిహల్, కర్నాటకపై, భారతీయ రిజర్వ్ బ్యాంక్, జరిమానా విధించినది.బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్‌ 47(A) 1 (c) (సెక్షన్‌ 46 (4) తో కలిపి) క్రింద తమకు దఖలుపరచిన అధికారాలతో, భారతీయ రిజర్వ్ బ్యాంక్, బెడ్కిహల్ అర్బన్‌ కో-ఆపరేటివ్ బ్యాంకు లి., బెడ్కిహల్, కర్నాటకపై, ₹ 1,00,000 (రూపాయిలు ఒక లక్ష) నగదు జరిమానా విధించినది. ఎక్స్పోజర్ నిబంధనలకు సంబంధించి, రిజర్వ్ బ్యాంక్ మార్గద

రిజర్వ్ బ్యాంక్‌చే 6 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల రద్దు
తేదీ 20/02/2018 రిజర్వ్ బ్యాంక్‌చే 6 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల రద్దు సెక్షన్‌ 45-I A (6) భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, తమకు దఖలు పరచిన అధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నమోదు పత్రాలను (Certificates of Registration) రిజర్వ్ బ్యాంక్, రద్దు చేసినది. క్రమ సం. కంపెనీ పేరు రెజిస్టర్డ్ ఆఫీస్ చిరునామా నమోదు పత్రం సం. జారీ తేదీ రద్దు ఆదేశం తేదీ 1 M/s సుజాతా కమర్షియల్ లి. 60, మెట్కాల్ఫ్ స్ట్రీట్, కోల్కత్తా-700013 0501818

రిజర్వ్ బ్యాంక్‌కు నమోదు పత్రాలను (Certificate of Registration) తిరిగి అప్పగించిన, 9 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs)
తేదీ: 20/02/2018 రిజర్వ్ బ్యాంక్‌కు నమోదు పత్రాలను (Certificate of Registration) తిరిగి అప్పగించిన, 9 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs) ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs) వారికి రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన నమోదు పత్రాలను, తిరిగి అప్పగించాయి. అందువల్ల, సెక్షన్‌ 45 - I A (6), భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, తమకు దఖలుపరచిన అధికారాలతో, వారి నమోదు పత్రాలను రిజర్వ్ బ్యాంక్, రద్దు చేసింది. క్రమ సం. కంపెనీ పేరు రెజిస్టర్డ్ ఆఫీస్ చిరునామా నమోదు పత్రం

ఫిబ్ర 16, 2018
పంజాబ్ నేషనల్ బ్యాంకు లో జరిగిన మోసం ఫై భారతీయ రిజర్వు బ్యాంకు ప్రకటన
February 16, 2018 పంజాబ్ నేషనల్ బ్యాంకు లో జరిగిన మోసం ఫై భారతీయ రిజర్వు బ్యాంకు ప్రకటన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పి.ఎన్.బి) లో USD 1.77 బిలియన్ మోసం జరిగిన నేపథ్యంలో, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ) పి ఎన్ బి ని ఇతర బ్యాంకులకు లెటర్ అఫ్ అండర్ టేకింగ్ (LOU) నిబద్ధతలను పాటించాలని ఆదేశించినట్లుగా మీడియాలో వచ్చింది. అటువంటి సూచనలు ఇవ్వనట్లు ఆర్బీఐ స్పష్టం చేస్తుంది. పి.ఎన్.బి లో మోసం బ్యాంకు యొక్క ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగుల నేరపూరితమైన ప్రవర్తన మరియు అంతర్గత నియంత్రణ

ఫిబ్ర 14, 2018
ఇండియాలో బ్యాంకింగ్ వ్యాపారం చేయుటకు జారీ చేసిన లైసెన్స్ రద్దు మరియు సెక్షన్‌ 22 మరియు 36A(2), బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) క్రింద అర్బన్‌ కో-ఆపరేటివ్ బ్యాంకును స్వఛ్చందంగా కో-ఆపరేటివ్ సొసైటీగా మార్పిడి – షేర్ నాగ్రిక్ సహకారి బ్యాంక్ లి., జబల్‌పూర్ (మధ్య ప్రదేశ్)
తేదీ: 14/02/2018 ఇండియాలో బ్యాంకింగ్ వ్యాపారం చేయుటకు జారీ చేసిన లైసెన్స్ రద్దు మరియు సెక్షన్‌ 22 మరియు 36A(2), బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) క్రింద అర్బన్‌ కో-ఆపరేటివ్ బ్యాంకును స్వఛ్చందంగా కో-ఆపరేటివ్ సొసైటీగా మార్పిడి – షేర్ నాగ్రిక్ సహకారి బ్యాంక్ లి., జబల్‌పూర్ (మధ్య ప్రదేశ్) షేర్ నాగ్రిక్ సహకారి బ్యాంక్ లి., జబల్‌పూర్ (మధ్య ప్రదేశ్) స్వఛ్చందంగా వారి బ్యాంకును సహకార సంఘముగా (కో-ఆపరేటివ్ సొసైటీ) మార్చుటకు, మరియు దానిని బ్

ఫిబ్ర 08, 2018
ఫిన్‌-టెక్ మరియు డిజిటల్ బ్యాంకింగ్‌పై అంతర్నియంత్రణా కార్య నిర్వాహక సంఘం నివేదిక
తేదీ: 08/02/2018 ఫిన్‌-టెక్ మరియు డిజిటల్ బ్యాంకింగ్‌పై అంతర్నియంత్రణా కార్య నిర్వాహక సంఘం నివేదిక ఫిన్‌-టెక్ మరియు డిజిటల్ బ్యాంకింగ్ పై అంతర్నియంత్రణా కార్య నిర్వాహక సంఘంయొక్క నివేదికను, రిజర్వ్ బ్యాంక్ ఈరోజు వెబ్‌ సైట్‌లో ప్రచురించినది. నేపథ్యం ఫిన్‌-టెక్ మరియు డిజిటల్ బ్యాంకింగుకు సంబంధించిన నిబంధనలను సమగ్రంగా అధ్యయనం చేయడానికి, రిజర్వ్ బ్యాంక్, శ్రీ సుదర్శన్‌ సేన్‌, ఎగ్జెక్యూటివ్ డైరెక్టర్, ఆర్ బి ఐ, సారథ్యంలో ఒక అంతర్నియంత్రణా కార్య నిర్వాహక సంఘాన్ని నెలకొల్పిం

తన పేరు మీద చలామణి చేస్తున్న నకిలీ వెబ్ సైట్ల గురించి
భారతీయ రిజర్వు బ్యాంకు హెచ్చరిక
February 8, 2018 తన పేరు మీద చలామణి చేస్తున్న నకిలీ వెబ్ సైట్ల గురించి భారతీయ రిజర్వు బ్యాంకు హెచ్చరిక భారతీయ రిజర్వు బ్యాంకు పేరుతొ నకిలీ వెబ్సైట్ URL www.indiareserveban.org కొంతమంది తెలియని వ్యక్తులతో సృష్టించబడిందని భారతీయ రిజర్వు బ్యాంకు దృష్టికి వచ్చింది. నకిలీ వెబ్సైట్ యొక్క లేఅవుట్ అసలైన ఆర్బిఐ వెబ్సైట్ వలెనే ఉంటుంది. నకిలీ వెబ్సైట్ యొక్క హోమ్ పేజీలో "ఆన్లైన్ అకౌంట్ హోల్డర్లతో బ్యాంక్ వెరిఫికేషన్" కొరకు ఒక నియమంను కలిగి ఉంటుంది, బ్యాంకు వినియోగదారుల వ్యక్తిగత

ఫిబ్ర 07, 2018
ఆరవ ద్వైమాసిక ద్రవ్య విధాన నివేదిక, 2017-2018
భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ (MPC) తీర్మానము
February 07, 2018 ఆరవ ద్వైమాసిక ద్రవ్య విధాన నివేదిక, 2017-2018 భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ (MPC) తీర్మానము ప్రస్తుత మరియు రాబోయే స్థూల ఆర్థిక పరిస్థితులపై అంచనాల ఆధారంగా, ద్రవ్య విధాన కమిటీ (ఎం పి సి), ఈనాటి వారి సమావేశంలో ఈ క్రింది విధంగా నిర్ణయించినది: •ద్రవ్యత సవరింపు సౌకర్యం (లిక్విడిటీ అడ్జస్ట్‌మెంట్ ఫెసిలిటీ, ఎల్ ఏ ఎఫ్) క్రింద పాలిసీ రిపో రేట్, మార్పులేకుండా 6.0% గానే ఉంచవలెను. అందువల్ల, ఎల్ ఏ ఎఫ్ క్రింద, రివర్స్ రెపో రేట్ 5.75% గానే కొనసాగుతుం

ప్రగతిశీల మరియు నియంత్రణ విధానాల పై నివేదిక–ఫిబ్రవరి2018
వస్తు మరియు సేవా పన్నుల క్రింద నమోదు కాబడిన ఎంఎస్ఎంఇ,
రుణ గ్రహీతలకు ఊరట
February 07 2018 ప్రగతిశీల మరియు నియంత్రణ విధానాల పై నివేదిక–ఫిబ్రవరి2018 వస్తు మరియు సేవా పన్నుల క్రింద నమోదు కాబడిన ఎంఎస్ఎంఇ, రుణ గ్రహీతలకు ఊరట 1. వస్తు మరియు సేవా పన్నుల క్రింద క్రమబద్ధీకరణ జరుగుతున్న దశలో, కొన్ని చిన్న సంస్థలకు నగదు సమస్యలు తలెత్తి,బ్యాంకులకు, బ్యాంకిగేతర ఆర్థిక సంస్థలకు చెల్లింపు చేయుటలో కష్టాలు కల్పించింది. ఆగస్ట్ 31, 2017 న ప్రమాణికంగా ఉన్న ఇట్టి సంస్థల క్రమబద్ధీకరణకు తోడ్పడుటకు, ఈ క్రింది విధంగా నిశ్చయించుట జరిగినది – జనవరి 31, 2018 తేదీన మొత

ఫిబ్ర 01, 2018
ది సిర్సిల్లా కో-ఆపరేటివ్ అర్బన్‌ బ్యాంక్ లి., సిర్సిల్లా, తెలంగాణాపై జరిమానా విధింపు.
తేదీ: 01/02/2018 ది సిర్సిల్లా కో-ఆపరేటివ్ అర్బన్‌ బ్యాంక్ లి., సిర్సిల్లా, తెలంగాణాపై జరిమానా విధింపు.బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్‌ 47(A) 1 (b) (సెక్షన్‌ 46 (4) తో కలిపి) క్రింద తమకు దఖలుపరచబడిన అధికారాలతో, భారతీయ రిజర్వ్ బ్యాంక్, ది సిర్సిల్లా కో-ఆపరేటివ్ అర్బన్‌ బ్యాంకు లి., సిర్సిల్లా, తెలంగాణాపై 0.50 లక్షల (రూపాయిలు 50 వేలు) నగదు జరిమానా విధించినది. ఎక్స్పోజర్ నిబంధనలు; చట్టబద్ధ / ఇతర పరిమితులు; మీ వినియోగదారుణ్ణి

భారత ప్రభుత్వం, డా. ప్రసన్న కుమార్ మొహంతి మరియు శ్రీ దిలీప్ ఎస్ సంఘ్విలను, భారతీయ రిజర్వ్ బ్యాంక్ కేంద్రీయ బోర్డ్‌లో నిర్దేశకులుగా నియమించినది.
తేదీ: 01/02/2018 భారత ప్రభుత్వం, డా. ప్రసన్న కుమార్ మొహంతి మరియు శ్రీ దిలీప్ ఎస్ సంఘ్విలను, భారతీయ రిజర్వ్ బ్యాంక్ కేంద్రీయ బోర్డ్‌లో నిర్దేశకులుగా నియమించినది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, క్లాజ్ (b) సబ్-సెక్షన్‌ (1) సెక్షన్‌ 8 క్రింద తమకు దఖలుపరచబడిన అధికారాలతో, కేంద్ర ప్రభుత్వం, డా. ప్రసన్న కుమార్ మొహంతి (ఫిబ్రవరి 08, 2021 వరకు) మరియు శ్రీ దిలీప్ ఎస్ సంఘ్విలను (మార్చ్ 10, 2021 వరకు) భారతీయ రిజర్వ్ బ్యాంక్, కేంద్రీయ బోర్డ్‌లో నిర్దేశకులుగా నియమించినది. వీరి

జన 25, 2018
సెక్షన్‌ 35 A బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) క్రింద నిర్దేశాలు - ది ఆర్ ఎస్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., ముంబై, మహారాష్ట్ర
తేదీ: 25/01/2018 సెక్షన్‌ 35 A బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) క్రింద నిర్దేశాలు - ది ఆర్ ఎస్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., ముంబై, మహారాష్ట్ర జూన్‌ 24, 2015 తేదీన జారీ చేసిన ఆదేశాలద్వారా, ది ఆర్ ఎస్ కో-ఆపరేటివ్ బ్యాంక్, ముంబై, మహారాష్ట్ర, జూన్‌ 26, 2015 పనిముగింపు వేళలనుండి, నిర్దేశాల పరిధిలోకి తేబడింది. ఈ నిర్దేశాల కాలపరిమితి, తదుపరి జారీచేసిన ఆదేశాల ద్వారా సవరించబడి/ పొడిగించబడుతూవచ్చింది. చివరిగా, సెప్టెంబర్ 20, 2017 తేదీ ఆదేశం

డిసెంబర్ 2017 నెలకు నిధి ఆధారిత రుణ రేట్ల మార్జినల్ విలువ (Marginal cost of Funds Based Lending Rate, MCLR)
తేదీ: 25/01/2018 డిసెంబర్ 2017 నెలకు నిధి ఆధారిత రుణ రేట్ల మార్జినల్ విలువ (Marginal cost of Funds Based Lending Rate, MCLR)రిజర్వ్ బ్యాంక్ ఈరోజు, డిసెంబర్ 2017 నెలలో వచ్చిన గణాంకాల ఆధారంగా, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల రుణరేట్లు విడుదలచేసినది. అనిరుద్ధ డి జాధవ్ అసిస్టెంట్ మానేజర్ పత్రికా ప్రకటన: 2017-2018/2035

జన 24, 2018
నవోదయ అర్బన్‌ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., నాగ్‌పూర్, మహారాష్ట్రకు రిజర్వ్ బ్యాంక్ జారీచేసిన ఆదేశాలు జులై 15, 2018 వరకు పొడిగింపు
తేదీ: 24/01/2018 నవోదయ అర్బన్‌ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., నాగ్‌పూర్, మహారాష్ట్రకు రిజర్వ్ బ్యాంక్ జారీచేసిన ఆదేశాలు జులై 15, 2018 వరకు పొడిగింపునవోదయ అర్బన్‌ కో-ఆపరేటివ్ బ్యాంకుకు, రిజర్వ్ బ్యాంక్ జారీచేసిన ఆదేశాలు మరొక ఆరు నెలలు పొడిగించబడ్డాయి. ఈ ఆదేశాలు ఇప్పుడు జులై 15, 2018 వరకు (సమీక్షకులోబడి) అమలులో ఉంటాయి. సబ్-సెక్షన్‌ (1), సెక్షన్‌ 35A, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) తమకు దఖలుపరచబడ్డ అధికారాలతో ఈ ఆదేశాలు జారీచేయబడ్డాయి. ఆద

జన 23, 2018
భోపాల్ నాగ్రిక్ సహకారి బ్యాంక్ లి., భోపాల్, బ్యాంకింగ్ లైసెన్స్ రద్దు
తేదీ: 23/01/2018 భోపాల్ నాగ్రిక్ సహకారి బ్యాంక్ లి., భోపాల్, బ్యాంకింగ్ లైసెన్స్ రద్దుభారతీయ రిజర్వ్ బ్యాంక్, వారి ఆదేశం జనవరి 17, 2018 ద్వారా, భోపాల్ నాగ్రిక్ సహకారి బ్యాంక్, భోపాల్, మధ్య ప్రదేశ్‌ యొక్క బ్యాంకింగ్ లైసెన్సును, జనవరి 22, 2018 పని ముగింపు సమయంనుండి, రద్దుచేసినది. ర్రెజిస్ట్రార్ కో-ఆపరేటివ్ సొసైటీస్, మధ్య ప్రదేశ్‌ను బ్యాంక్ మూసివేసి, లిక్విడేటర్‌ను నియమించవలసిందిగా కోరడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్, ఈ క్రింది కారణాలవల్ల బ్యాంక్ లైసెన్స్ రద్దుచేసినది. i.

జన 22, 2018
రిజర్వ్ బ్యాంక్‌చే M/s రాంకీ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ (ప్రై) లి. పై నగదు జరిమానా విధింపు.
తేదీ: 22/01/2018 రిజర్వ్ బ్యాంక్‌చే M/s రాంకీ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ (ప్రై) లి. పై నగదు జరిమానా విధింపు.భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934 (RBI Act, 1934), సెక్షన్‌ 58 (G) సబ్-సెక్షన్‌ (1), క్లాజ్‌ (b) [క్లాజ్ (aa), సబ్-సెక్షన్‌ (5), సెక్షన్‌ 58B తో కలిపి] క్రింద రిజర్వ్ బ్యాంక్, M/s రాంకీ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ (ప్రై) లి. పై 1 లక్ష రూపాయిల నగదు జరిమానా విధించినది. రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు జారీచేస్తున్న మార్గదర్శకాలు / ఆదేశాలు ఉల్లంఘించినందున ఈ జరిమ

జన 20, 2018
కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సి ఐ ఎస్ ఎఫ్-CISF) చే నిర్బంధించబడినది ఆర్బీఐ అధికారి కాదని భారతీయ రిజర్వు బ్యాంకు చే స్పష్టికరణ
January 20, 2018 కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సి ఐ ఎస్ ఎఫ్-CISF) చే నిర్బంధించబడినది ఆర్బీఐ అధికారి కాదని భారతీయ రిజర్వు బ్యాంకు చే స్పష్టికరణ ఒక ఆర్బిఐ అధికారి కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సిఐఎస్ఎఫ్) చేత పట్టుకోబడ్డాడని, ఆర్బిఐ పరిధి లోని దేవాస్ ముద్రణా కేంద్రంలో ముద్రించిన నగదును దొంగిలించాడని, మీడియా యొక్క ఒక విభాగంలో నివేదించబడింది. బ్యాంక్ నోట్ ప్రెస్ (బి ఎన్ పి), దేవాస్, సెక్యూరిటీ ప్రింటింగ్ మరియు మైనింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ యొక్క యూనిట్. ఇది

జన 17, 2018
ఆర్బీఐ పునరుద్ఘాటన - వివిధ డిజైన్లతో కూడిన 10 నాణేలు చట్టబద్ధంగా చెల్లుబాటు (లీగల్ టెండర్) అవుతాయి
జనవరి 17, 2018 ఆర్బీఐ పునరుద్ఘాటన - వివిధ డిజైన్లతో కూడిన ₹ 10 నాణేలు చట్టబద్ధంగా చెల్లుబాటు (లీగల్ టెండర్) అవుతాయి చెల్లుబాటు కావనే అపోహతో కొన్ని ప్రదేశాలలో కొందరు వ్యాపారులు మరియు ప్రజలు, ₹ 10 నాణేలు తీసుకోవడం లేదన్న విషయం రిజర్వు బ్యాంక్ వారి దృష్టికి వచ్చింది. ప్రభుత్వ ముద్రణా సంస్థలు (మింట్‌లు) ముద్రించిన నాణేలను (కాయిన్లు) రిజర్వు బ్యాంక్ చెలామణిలోకి తెచ్చిందని స్పష్టంచేస్తున్నాము. ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక విలువలను ప్రతిబింబించే ఇతివృత్తాలతో విలక్షమైన ఫ
జన 16, 2018
నిర్దేశాల (డైరెక్షన్స్) ఉపసంహరణ - ది సూరి ఫ్రెండ్స్ యూనియన్ సహకార బ్యాంకు లిమిటెడ్,
సూరి, పశ్చిమ బెంగాల్
జనవరి 16, 2018 నిర్దేశాల (డైరెక్షన్స్) ఉపసంహరణ - ది సూరి ఫ్రెండ్స్ యూనియన్ సహకార బ్యాంకు లిమిటెడ్, సూరి, పశ్చిమ బెంగాల్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 లోని సెక్షన్ 35A, సెక్షన్ 56 తో కలిపి, సూరి ఫ్రెండ్స్ యూనియన్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, సూరి, పశ్చిమ బెంగాల్ కు, భారతీయ రిజర్వు బ్యాంకు, మార్చి 28, 2014 న నిర్దేశాలు (డైరెక్షన్స్) జారీచేసింది. సదరు నిర్దేశాలు ఎప్పటికప్పుడు సవరింపులతో పొడిగించబడి, చివరగా జూన్ 29, 2017 తేదీన జారీచేసిన నిర్దేశము ద్వారా, జనవరి 06, 2

జన 10, 2018
పత్రికా ప్రకటన
జనవరి 10, 2018 పత్రికా ప్రకటన ఆర్.బి.ఐ పరిశోధకులకు అనుబంధ అధ్యాపకుడు గా ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (IDRBT) లో పని చేస్తున్న శ్రీ ఎస్. అనంత్, ఆధార్ భద్రతా అంశాలపై ఒక అధ్యయనం చేసాడని ప్రసార మాధ్యమాల ద్వారా భారతీయ రిజర్వు బ్యాంకు దృష్టికి వచ్చింది. ఆర్.బి.ఐ లేదా దాని పరిశోధకులకు ఈ అధ్యయనంతో ఎట్టి సంబంధం లేదని వివరించడమైనది. అంతేకాకుండా, రచయిత వ్యక్తీకరించిన అభిప్రాయాలు ఆర్.బి.ఐ వి కావు. జోస్ జె. కట్టూర్ చీఫ్ జనరల్ మేనేజర్ పత్రికా

RBI-Install-RBI-Content-Global

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

Custom Date Facet

RBIPageLastUpdatedOn

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: ఆగస్టు 01, 2024