మీ బ్యాంక్ నోట్స్ పై ఎస్ఎంఎస్చే యండి - ఆర్బిఐ - Reserve Bank of India
ఎస్‌ఎంఎస్-నాణెం
రూ. 10 నాణేలు, రూపాయి చిహ్నం తోబాటూ, చిహ్నం లేకుండానూ జారీ చేయబడినవి. రెండూ చెల్లుతాయి. వాటిని నిర్భయంగా స్వీకరించండి. మరిన్ని వివరాల కొరకు, ఆర్‌బీఐకి 14440 పై మిస్డ్ కాల్ ఇవ్వండి.
2. 10 మరియు 15 వ్యాపించే గీతలు గల రూ 10 నాణేలు, రెండూ జారీచేయబడినవి. రెండూ చెల్లుతాయి. వాటిని నిర్భయంగా స్వీకరించండి. మరిన్ని వివరాల కొరకు, ఆర్‌బీఐకి 14440 పై మిస్డ్ కాల్ ఇవ్వండి.
ఓబీడీ-నాణెం
ఆర్‌బీఐకి కాల్ చేసినందుకు ధన్యవాదాలు. దయచేసి రోజువారీ లావాదేవీలలో పది రూపాయిల నాణేలను స్వీకరించడానికి సంకోచించకండి. అలాగే, వాటి ప్రామాణికతపై పుకార్లను నమ్మకండి.
భారతీయ రిజర్వ్ బ్యాంక్, భారతీయ ప్రభుత్వ టంకశాలల ద్వారా ముద్రించబడిన నాణేలను చెలామణి చేస్తుంది. కాలక్రమేణా ప్రవేశపెట్టబడిన ఈ నాణేలకి అనేక ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక విలువలను తెలియచెప్పే విశేషమైన లక్షణాలూ, నమూనాలూ ఉన్నాయి. నాణేలు మరింత ఎక్కువ కాలం వరకు చెలామణి అవుతాయి కనుక, వేరు వేరు డిజైన్లు ఇంకా ఆకారాలు గల నాణేలు ఒకే సమయంలో మార్కెట్‌లో లభించే సంభావన ఎంతైనా ఉంది. ఉదాహరణకి, 2 వేరైన 10 రూపాయిల నాణేలు ఉన్నాయి – ఒక దానికి రూపాయి చిహ్నంతో పాటూ వ్యాపించే గీతల ఆకృతి ఉంటుంది, రెండో దానికి రూపాయి చిహ్నం ఉండదు. ఇంతేగాక, ప్రాముఖ్యతగల సంఘటనల లేదా వ్యక్తుల జ్ఞాపకార్థం జారీ చేయబడిన నాణేలు కూడా ఉన్నాయి. అవి భిన్నంగా కనిపించినా, అన్నీ లావాదేవీలకు పనికి వచ్చే, చెల్లుబడి అయ్యే నాణేలే. మరిన్ని వివరాల కొరకు, దయచేసి rbi.org.in పై లభించే పత్రికా ప్రకటన చదవండి.
క్విక్ లింక్స్
మీరు గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్న అంశంపై క్లిక్ చేయండి మరియు దానిపై మీకు వివరణాత్మక సమాచారం ఉంటుంది. మీకు మరిన్ని స్పష్టీకరణలు అవసరమైతే, దయచేసి rbikehtahai@rbi.org.in వద్ద మాకు వ్రాయండి