డిజిటల్ బ్యాంకింగ్ కోసం సురక్షతలు - ఆర్‌బిఐ - Reserve Bank of India
ఓవర్‌వ్యూ


ఓవర్‌వ్యూ
ఎవరూ మిమ్మల్ని దగాచేయనివ్వకండి. మీ పాస్‌వర్డ్, పిన్, ఓటీపీ, సీవీవీ, యూపీఐ-పిన్ మొదలైన వాటిని ఎప్పుడూ ఎవరికీ తెలియనీయకండి.
- తక్షణ హెచ్చరికలు పొందేందుకు మీ మొబైల్ నెంబర్‌నీ మరియు ఈమెయిల్‌నీ మీ బ్యాంక్‌లో నమోదు చేయించండి
- ముఖ్యమైన బ్యాంకింగ్ వివరాలను మొబైల్, ఈమెయిల్ లేదా పర్స్‌లో పెట్టుకోకండి
- ఆన్‌లైన్ బ్యాంకింగ్‌కి ప్రమాణీకరించబడిన, సురక్షితమైన, విశ్వసనీయమైన వెబ్‌సైట్స్‌ని మాత్రమే వాడండి
- బహిరంగ లేక ఉచిత నెట్ వర్కుల ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలు చేయవద్దు
- మీ ఆన్‌లైన్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌నీ మరియు పిన్‌నీ ఎప్పటికప్పుడు మార్చండి
- మీ ఏటీఎమ్ కార్డ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా ప్రీపెయిడ్ కార్డ్ పోయినా లేక దొంగిలించబడినా, దాన్ని వెంటనే బ్లాక్ చేసేయండి
జిఐఎఫ్

మీ కార్డును సురక్షితంగా ఉపయోగించండి

డిజిటల్ గా చెల్లించండి, సురక్షితంగా ఉండండి!

మీ పిన్/ఒటిపిని ఎప్పుడూ పంచుకోకండి

సెక్యూర్డ్ వెబ్ సైట్స్/యాప్స్ ని మాత్రమే ఉపయోగించండి
క్విక్ లింక్స్
మీరు గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్న అంశంపై క్లిక్ చేయండి మరియు దానిపై మీకు వివరణాత్మక సమాచారం ఉంటుంది. మీకు మరిన్ని స్పష్టీకరణలు అవసరమైతే, దయచేసి rbikehtahai@rbi.org.in వద్ద మాకు వ్రాయండి
బ్యాంక్ స్మార్టర్
మీ కరెన్సీని తెలుసుకోండి
మీ ఫైనాన్సులను రక్షించుకోండి
ఆర్బీఐ ని సంప్రదించండి
డిజిటల్ బ్యాంకింగ్‌కు మారండి
పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: సెప్టెంబర్ 19, 2024
ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?