ఆర్బిఐ అంబుడ్స్మ్యాన్తో ఫిర్యాదులను పరిష్కరించండి - ఆర్బిఐ - Reserve Bank of India
ఓవర్‌వ్యూ


ఓవర్‌వ్యూ
1. అన్నిటి కంటే ముందు ఆర్‌ఈలో మీ ఫిర్యాదుని నమోదు చేయించండి
2. రసీదు/రిఫరెన్స్ నంబర్ తీసుకోండి
3. 30 రోజులలోగా ఫిర్యాదుల పరిష్కరణ జరగకపోయినా, అది మీకు సంతృప్తికరంగా లేకపోరుునా, మీరు ఆర్‌బీఐ వారి సీఎమ్‌ఎస్ పోర్టల్ (cms.rbi.org.in) పై ఆర్‌బీఐ ఆంబడ్స్మ్యాన్‌కి లేదా సీఆర్‌పీసీ**కి తపాల ద్వారా ఫిర్యాదు చేయువచ్చు
ఆర్‌బీఐ అంటుంది...
విషయాలు తెలుసుకోండి,
జాగరూకంగా ఉండండి!
ఫిర్యాదులను నేరుగా ఆర్‌బీఐ ఆంబడ్స్మ్యాన్ వద్ద దాఖలు చేసిన పక్షంలో అవి తిరస్కరించబడగలవు.
*బ్యాంక్‌లు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, పేమెంట్ సిస్టమ్ పార్టిసిపెంట్స్, ప్రీ-పెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్స్, క్రెడిట్ ఇన్‌ఫర్మేషన్ కంపెనీలు
**సీఆర్‌పీసీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెక్టర్ 17, చండీగఢ్-160017.
జనహితానికై జారీ చేయునది భారతీయ రిజర్వ్ బ్యాంక్
మరిన్ని వివరాల కోసం
మరిన్ని వివరాల కోసం
క్విక్ లింక్స్
మీరు గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్న అంశంపై క్లిక్ చేయండి మరియు దానిపై మీకు వివరణాత్మక సమాచారం ఉంటుంది. మీకు మరిన్ని స్పష్టీకరణలు అవసరమైతే, దయచేసి rbikehtahai@rbi.org.in వద్ద మాకు వ్రాయండి
బ్యాంక్ స్మార్టర్
మీ కరెన్సీని తెలుసుకోండి
మీ ఫైనాన్సులను రక్షించుకోండి
ఆర్‌బీఐ ని సంప్రదించండి
డిజిటల్ బ్యాంకింగ్కు మారండి
పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: ఆగస్టు 26, 2025