కార్డుపై సెట్టింగ్ పరిమితులు - ఆర్‌బిఐ - Reserve Bank of India
ఓవర్‌వ్యూ
ఓవర్‌వ్యూ
మీ కార్డ్స్ పై జరిపే లావాదేవీలకు పరిమితి పెట్టుకోండి. తగ్గించుకోండి.
- మీ కార్డ్స్ పై లావాదేవీలకు పరిమితి పెట్టుకొని, అవసరమైనప్పుడు మార్చుకోండి*
- మీరు పీఓఎస్, ఏటీఎమ్ లేదా ఆన్‌లైన్ ద్వారా చేసే లావాదేవీలకు, పరిమితులు నిర్ణయించవచ్చు.
- మీరు మొబైల్ అప్లికేషన్, ఇంటర్‌నెట్ బ్యాంకింగ్, ఏటీఎమ్ లేదా ఇంటర్యాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (ఐవీఆర్) ద్వారా (24x7) పరిమితి నిర్ణయించవచ్చు
- కార్డ్ పరిమితిలో ఏదైనా మార్పు జరిగితే, ఎస్‌ఎమ్‌ఎస్ లేదా ఈ-మెయిల్ ద్వారా మీకు సూచన ఇవ్వబడుతుంది.
క్విక్ లింక్స్
మీరు గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్న అంశంపై క్లిక్ చేయండి మరియు దానిపై మీకు వివరణాత్మక సమాచారం ఉంటుంది. మీకు మరిన్ని స్పష్టీకరణలు అవసరమైతే, దయచేసి rbikehtahai@rbi.org.in వద్ద మాకు వ్రాయండి
బ్యాంక్ స్మార్టర్
మీ కరెన్సీని తెలుసుకోండి
మీ ఫైనాన్సులను రక్షించుకోండి
ఆర్బీఐ ని సంప్రదించండి
డిజిటల్ బ్యాంకింగ్‌కు మారండి
పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: నవంబర్ 18, 2024
ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?