మోసపూరిత ట్రాన్సాక్షన్లలో మీ నష్టాన్ని పరిమితం చేయండి - ఆర్‌బిఐ - Reserve Bank of India
ఓవర్‌వ్యూ
ఓవర్‌వ్యూ
మీ బ్యాంక్ ఖాతాలో మోసపూరితమైన లేదా అనధీకృత లావాదేవీ జరిగితే దెబ్బతినిపోకండి. బ్యాంక్‌కి వెంటనే తెలియజేయండి
- బ్యాంకుకి తెలియచేయడానికి మీరు ఎంత ఆలస్యం చేస్తే, నష్టపోయే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది
- ఆ అక్రమ లావాదేవీ మీ నిర్లక్ష్యం వల్ల జరిగితే, మీరు బ్యాంక్‌కి తెలియచేసే వరకు ఆ నష్టాన్ని మీరే భరించాలి.
- ఆ అక్రమ లావాదేవీ మీ నిర్లక్ష్యం వల్ల జరిగితే, మీరు బ్యాంక్‌కి తెలియచేసే వరకు ఆ నష్టాన్ని మీరే భరించాలి.
- మోసపూరిత లావాదేవీల గురించి తెలియజేసేందుకు, మీ బ్యాంక్ సంప్రదింపు వివరాలను ఎప్పుడూ మీ దగ్గర ఉంచుకోండి.
మరిన్ని వివరాల కోసం
మరిన్ని వివరాల కోసం
క్విక్ లింక్స్
మీరు గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్న అంశంపై క్లిక్ చేయండి మరియు దానిపై మీకు వివరణాత్మక సమాచారం ఉంటుంది. మీకు మరిన్ని స్పష్టీకరణలు అవసరమైతే, దయచేసి rbikehtahai@rbi.org.in వద్ద మాకు వ్రాయండి
మీ ఫైనాన్సులను రక్షించుకోండి
డిజిటల్ బ్యాంకింగ్‌కు మారండి
మీ కరెన్సీని తెలుసుకోండి
బ్యాంక్ స్మార్టర్
ఆర్బీఐ ని సంప్రదించండి
పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: సెప్టెంబర్ 19, 2024
ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?