RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

SMS/OBD-Limit your loss in Fraudulent Transactions - Banner- Without Links

Limit your loss in Fraudulent Transactions- SMS

అనధికారిక ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీల్లో కస్టమర్ బాధ్యతపై ఎస్ఎంఎస్

 

మీ బ్యాంక్ అకౌంటులో మోసపూరిత లావాదేవీలు జరిగాయా? వెంటనే మీ బ్యాంకుకు తెలియజేసి మీ నష్టాన్ని పరిమితం చేసుకోండి. మరిన్ని వివరాలకు, 14440కి మిస్డ్ కాల్ ఇవ్వండి.

Limit your loss in Fraudulent Transactions- IVRS

అనధికారిక ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీల్లో కస్టమర్ బాధ్యతపై ఐవిఆర్ఎస్.

అనధికారిక ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీల్లో కస్టమర్ బాధ్యతపై ఐవిఆర్ఎస్.

మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఎవరైనా మోసపూరితంగా డబ్బు ఉపసంహరించి ఉంటే, వెంటనే మీ బ్యాంకుకు తెలియజేయండి. మీరు బ్యాంకుకు తెలియజేసినప్పుడు, బ్యాంకు నుంచి ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలని గుర్తుంచుకోండి. అందిన 90 రోజుల లోపల బ్యాంక్, మీ ఫిర్యాదును పరిష్కరించాలి.

 

మీ నిర్లక్ష్యం వల్ల లావాదేవీ జరిగితే, (అంటే మీరు మీ పాస్ వర్డ్, పిన్, ఓ టి పి మొదలైనవి ఇతరులకు చెప్పడంవల్ల), ఆ విషయం మీ బ్యాంకుకు తెలియచేసేంత వరకు మీరే నష్టం భరించవలసి ఉంటుంది. మీరు బ్యాంకుకు తెలియజేసిన తరువాత కూడా మోసపూరిత లావాదేవీలు కొనసాగితే, మీ బ్యాంక్ ఆ మొత్తాలను మీకు తిరిగి చెల్లించ వలసి ఉంటుంది. మీరు రిపోర్టు చేయడంలో జాప్యంచేస్తే, మీకు కలిగే నష్టం పెరుగుతుంది. కలిగిన నష్టం, ఆర్.బి.ఐ మార్గదర్శకాలు మరియు మీ బ్యాంకు బోర్డు ఆమోదించిన పాలసీ ఆధారంగా నిర్ణయించబడుతుంది

SMS/OBD-Limit your loss in Fraudulent Transactions - AC

ఆడియో

అనధికారిక ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీల్లో కస్టమర్ బాధ్యతపై ఎస్ఎంఎస్ వినేందుకు క్లిక్ చేయండి (తెలుగు భాష)

ఆడియోను ప్లే చేయండి

అనధికారిక ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీల్లో కస్టమర్ బాధ్యతపై ఎస్ఎంఎస్ వినేందుకు క్లిక్ చేయండి (ఇంగ్లీష్ భాష)

ఆడియోను ప్లే చేయండి

RBI Kehta Hai Quick Links

RBI-Kehta-Hai-Follow Us

RBI-Install-RBI-Content-Global

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?