రిస్క్ వర్సెస్ రిటర్న్స్ - ఆర్‌బిఐ - Reserve Bank of India
ఓవర్‌వ్యూ
ఓవర్‌వ్యూ
తక్కువ సమయంలో ఎక్కువ రాబడులు అందించే పథకాలలో నష్టప్రమాదం ఎక్కువ. మీ డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టండి!
- స్కీమ్‌ని ప్రతిపాదించే సంస్థ నేపథ్యం మరియు పనితీరుని క్షుణ్ణంగా పరిక్షించండి. నియమ-నిబంధనలని జాగ్రత్తగా చదవండి.
- అక్రమంగా డబ్బు స్వీకరించే లేదా డిపాజిట్లు తిరిగి చెల్లించని సంస్థల గురించి ఫిర్యాదు చేసి, దాని భోగట్టా తెలుసుకునేందుకు, www.sachet.rbi.org.in ని విజిట్ చేయండి.
క్విక్ లింక్స్
మీరు గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్న అంశంపై క్లిక్ చేయండి మరియు దానిపై మీకు వివరణాత్మక సమాచారం ఉంటుంది. మీకు మరిన్ని స్పష్టీకరణలు అవసరమైతే, దయచేసి rbikehtahai@rbi.org.in వద్ద మాకు వ్రాయండి
బ్యాంక్ స్మార్టర్
మీ కరెన్సీని తెలుసుకోండి
మీ ఫైనాన్సులను రక్షించుకోండి
ఆర్‌బీఐ ని సంప్రదించండి
డిజిటల్ బ్యాంకింగ్‌కు మారండి
పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: సెప్టెంబర్ 19, 2024
ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?