ఓవర్‌వ్యూ
ఓవర్‌వ్యూ
ఇప్పటి నుండి, బ్యాంకులు చెక్కులను అదే రోజున పాస్/ రిటర్న్ చేస్తాయి. కస్టమర్‌లు అదే రోజున తమ అకౌంట్‌లో క్రెడిట్ పొందుతారు.
జనవరి 3, 2026 నుండి బ్యాంకులు 3 గంటలూ లోపు చెక్కులను పాస్/రిటర్న్ చేస్తాయి. కస్టమర్‌లు కొద్ది గంటల్లోనే తమ అకౌంట్‌లో క్రెడిట్ పొందుతారు.
దీని అర్థం ఏమిటి?
- డబ్బులు త్వరగా లభిస్తాయి
- సౌలభ్యం మెరుగుపడుతుంది
- జాప్యాలు తగ్గుతాయి
గమనించవలసిన అంశాలు
- చెక్కు బౌన్స్ అవ్వడాన్నినివారించడానికి తగినంత బ్యాలెన్స్ఉంచండి
ఆర్‌బీఐ అంటుంది...
విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి!
మరిన్ని వివరాల కొరకు, మీ బ్యాంక్‌ని సంప్రదించండి మరియు ఆగస్టు13, 2025 తేదీ నాటి ఆర్‌బిఐ నోటిఫికేషన్‌ని చదవండి.
ఫీడ్‌బ్యాక్ కొరకు, rbikehtahai@rbi.org.in కి రాయండి
అధికారిక వాట్సాప్ నంబర్లు. 99990 41935 / 99309 91935
క్విక్ లింక్స్
మీరు గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్న అంశంపై క్లిక్ చేయండి మరియు దానిపై మీకు వివరణాత్మక సమాచారం ఉంటుంది. మీకు మరిన్ని స్పష్టీకరణలు అవసరమైతే, దయచేసి rbikehtahai[at]rbi[dot]org[dot]in వద్ద మాకు వ్రాయండి
బ్యాంక్ స్మార్టర్
మీ కరెన్సీని తెలుసుకోండి
మీ ఫైనాన్సులను రక్షించుకోండి
ఆర్‌బీఐ ని సంప్రదించండి
డిజిటల్ బ్యాంకింగ్‌కు మారండి
పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: డిసెంబర్ 20, 2025